న్యూస్ మార్నింగ్

Friday, March 2, 2018 - 08:01

విభజన హామీలు..ప్రత్యేక హోదాపై ఏపీలోని విపక్షాలు పోరుబాట పట్టాయి. ఇప్పటికే పలు పార్టీలు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. అధికారపక్షమైన టిడిపిపై విమర్శల దాడి చేస్తున్నాయి. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెడుతామని ఇప్పటికే వైసీపీ ప్రకటించింది. దీనికి టిడిపి ఎంపీలు మద్దతివ్వాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చలో కొండా రాఘవరెడ్డి (వైసీపీ), బి.వి...

Thursday, March 1, 2018 - 20:13

విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కారించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కారం చేయాలని విద్యుత్ కాంట్రాక్టు కార్మికులు దీక్షలు చేస్తున్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర నాయకులు ఎంఎ.గఫూర్, విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల సంఘం రాష్ట్ర నాయకులు బాలకాశి, విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల ఐక్య వేదిక చైర్మన్ బెల్లయ్య, నేతలు నాగరాజు, మధుబాబు...

Thursday, March 1, 2018 - 07:29

పార్టీని విలీనం చేయాలన్న మోత్కుపల్లి వ్యాఖ్యలపై టిడిపి జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీని ఏ పార్టీలో విలీనం చేసే ప్రసక్తే లేదని, పొత్తుల గురించి ఆయా సందర్భంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్‌ల తీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో మల్లయ్య యాదవ్ (టి.టిడిపి), ప్రకాష్ రెడ్డి (...

Wednesday, February 28, 2018 - 20:46

సీఎం కేసీఆర్ చెప్పేవన్ని అబద్ధాలే అని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి సాయిబాబా, టీఆర్ ఎస్ కార్మిక విభాగం అధ్యక్షులు జి.రాంబాబు, ఐఎన్ టీయూసీ జనరల్ సెక్రటరీ జనక్ ప్రసాద్ పాల్గొని, మాట్లాడారు. కేసీఆర్ ఇచ్చిన హామీలేవి ఇప్పటివరకు అమలు కాలేదని తెలిపారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేస్తానని...నేటి...

Wednesday, February 28, 2018 - 08:02

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపల్లి, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల్లో రెండు రోజుల పాటు క్షేత్రస్థాయిలో పర్యటనలు జరిపారు. ఈసందర్భంగా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను ఆయన ఏకరవు పెట్టారు. మరోవైపు టి.కాంగ్రెస్ బస్సు యాత్ర పేరిట జనాల్లోకి వెళుతూ ప్రభుత్వంపై పలు విమర్శలు గుప్పిస్తోంది. ఈ అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో జూలకంటి రంగారెడ్డి (సీపీఎం), పున్నా కైలాశ్...

Tuesday, February 27, 2018 - 20:26

రైతు సమన్వయ సమితిలు కావని..టీఆర్ ఎస్ సమన్వయ సమితిలు అని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులు బి.వెంకట్, కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్, టీఆర్ ఎస్ నేత మంద జగన్నాథం పాల్గొని, మాట్లాడారు. రైతు సమన్వయ సమితుల్లో టీఆర్ ఎస్ కార్యకర్తలు తప్ప వేరేవారు లేరని అన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.... 

Tuesday, February 27, 2018 - 07:42

తెలంగాణ రాష్ట్రం దేశంలో ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఉందని, అలాగే ఉత్పత్తి ఖర్చులో కూడా తెలంగాణ రాష్ట్రం ముందుందని, అయితే పెట్టుబడి సయం కేవలం భూ యాజమానులకు మాత్రమే ఇస్తామని ప్రకటించడంతో కౌలు రైతులు నష్టపోతారని సీపీఎం నేత నంధ్యాల నరసింహ రెడ్డి అన్నారు. రైతులపై ప్రేమ ఒలకపోస్తున్న కేసీఆర్ తెలంగాణ రైతు ఆత్మహత్యలపై సమాధానం చెప్పాలని, మిర్చి రైతులకు బెడీలు వేశారని కాంగ్రెస్...

Monday, February 26, 2018 - 20:06
Monday, February 26, 2018 - 09:03

విశాఖలో జరుగుతున్న సీఐఐ భాస్వామ్య సదస్సుపై వక్తలు భిన్నవాదనలు వినిపించారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ప్రముఖ విశ్లేషకులు తెలకపల్లి రవి, బీజేపీ నేత విష్ణు, వైసీపీ నాయకురాలు ఉషాకిరణ్, టీఆర్ ఎస్ ఎంపీ సీతారాం నాయక్, టీడీపీ నేత దినకరన్ పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

Sunday, February 25, 2018 - 09:52

సినీనటి శ్రీదేవి మృతి బాధాకరమని వక్తలు అన్నారు. ఇవాళ్టి న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో వైసీపీ నేత మల్లాది విష్ణు, బీజేపీ నేత లక్ష్మీపతిరాజా, సీపీఎం ఏపీ రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్.బాబూరావు, టీడీపీ నాయకురాలు అనురాధ పాల్గొని, మాట్లాడారు. శ్రీదేవి సహజ నటి అని..ఆమె మృతి దురదృష్టకరమన్నారు. శ్రీదేవి మృతి తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె మృతి పట్ల వక్తలు...

Saturday, February 24, 2018 - 07:20

రాష్ట్రవ్యాప్తంగా రైతుల పరిస్థితి ఆవేదన కల్గించే విధంగా ఉందని, కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రైతులకు రావడం లేదని, స్వామినాథన్ కమిషన్ సూచించిన సిఫార్సులను ప్రభుత్వాలు పాటించడంలేదని, దీని వల్ల రైతుల సంక్షోభంలో కూడుకుపోయే ప్రమాదం ఉందని, రుణా మాఫీ కూడా కొన్ని చోట్లు జరగలేదని ప్రముఖ విశ్లేషకులు వినయ్ అన్నారు. ప్రస్తుత పరిస్థతిల్లో రైతులకు గిట్టుబాటు ధరలేక ఇబ్బంది పడుతున్నారని,...

Friday, February 23, 2018 - 20:04

ఏపీలో విభజన హామీలు..ప్రత్యేక హోదా వేడి ఇంకా చల్లారడం లేదు. విభజన హామీలు నెరవేర్చాలని, ప్రత్యేక హోదా కల్పించాలంటూ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొనడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో వ్యాఖ్యలకు ఇప్పుడు చేస్తున్న వ్యాఖ్యలకు పొంతన లేదని పలువురు పేర్కొంటున్నారు. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో లక్ష్మీ నారాయణ (విశ్లేషకులు), కోటేశ్వరరావు(బిజెపి), పట్టాభిరామ్ (టిడిపి...

Friday, February 23, 2018 - 08:47

తెలంగాణ ప్రభుత్వం ఓట్ల రాజకీయలు చేస్తుందని, రైతు సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, రైతు సమన్వయ సమితులు కేవలం ఓట్ల కోసమే అని, రైతు సమితి కార్పొరేషన్ ఏర్పాటు చేయనున్నారని దీని వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారని నవ తెలంగాణ ఎడిటర్ వీరయ్య అన్నారు. తెలంగాణలో రైతుల పరిస్థితి దిగజరిందని, మొదట లక్ష రుణా మాఫీ అన్నారని కానీ దాన్ని ధఫా ధఫాలుగా చేసి...

Thursday, February 22, 2018 - 20:55

తెలంగాణ పొలిటికల్ వేడి రగులుతోంది..పలు పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి.. బస్సు యాత్ర ద్వారా కాంగ్రెస్ జనంలోకి వెళ్లాలని ప్లాన్ చేస్తోంది..సామాజిక న్యాయమంటూ సభల ద్వారా బీఎల్ఎఫ్ ముందుకొచ్చింది...కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు కోదండరాం ప్రయత్నాలు చేస్తున్నారు...ముందు దూకుడు ప్రదర్శించినా...ప్రస్తుతం బీజేపీ డైలామాలో పడిపోయింది..ఇక టీఆర్ఎస్ జిల్లాల్లో నాయకులను మోహరించింది..ఈ...

Thursday, February 22, 2018 - 07:31

కమల్ హాసన్ రాజకీయ పార్టీ ప్రభావం తమిళనాడులోనే కకుండా ఇతర రాష్ట్రాలపై పడుతుందని, ఆయన ఎక్కడ మాట్లాడిన లౌకికంగా మాట్లాడతారని సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి అన్నారు. తమిళనాడులో రాజకీయ అన్చితి కొనసాగుతుందని, అక్కడ బీజేపీ పగా వేయాలని చూసిందని, అక్కడ ఉన్న పరిస్థిలు చూస్తే ద్రవిడ సంస్కృతి ఉంటుందని, వారికి ప్రాంతీయ అభిమానం ఎక్కువగా ఉంటుందని, తమిళనాడులో సినిమా హీరోలు పెట్టిన పార్టీలు...

Wednesday, February 21, 2018 - 20:08

విభజన రాజకీయాలు ఇంకా నడుస్తునే ఉన్నాయి. టిడిపి, బిజెపి పార్టీలు మోసం చేస్తున్నాయని..కేంద్రానికి టిడిపి మద్దతు ఉపసంహరించుకోవాలని విపక్షాలు పేర్కొంటున్నాయి. కేంద్రంపై వత్తిడి తెచ్చేందుకు అఖిల సంఘాలతో భేటీ కావాలని టిడిపి నిర్ణయిస్తోంది. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి వైసీపీ రెడీ అవుతోంది. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చ వేదికలో కొండా రాఘవరెడ్డి (వైసీపీ), మన్నె...

Wednesday, February 21, 2018 - 07:38

బీఎల్ఎఫ్ ను తెలంగాణ ప్రజలు అరించాల్సిన అవసరం ఉందని, అనేక సామాజిక సమస్యలు పరిష్కారం కోసం, కేరళ తరహా విధానాలు రావాలంటే బీఎల్ఎఫ్ అధికారంలోకి రావాలని సీపీఎం నాయకులు నంద్యాల నరసింహరెడ్డి అన్నారు. దేశవ్యాప్తంగా చూసినట్టైతే దేశంలో సీపీఎం పరిస్థితి ఎలా చూస్తున్నామని, కేరళలో అక్షర్యాసత ఎప్పటి నుంచే ఉందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ అన్నారు. కాంగ్రెస్ పాలనాలో కూడ దేశం...

Tuesday, February 20, 2018 - 20:13

ఏపీ రాష్ట్రంలో అవిశ్వాసం తీర్మానంపైనే రాజకీయాలు తిరుగతున్నాయి. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెడుతామని వైసీపీ ప్రకటించగానే ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. తీర్మానం పెడితే సమస్యలు తీరవని..కేంద్రంపై ఒత్తిడి పెంచే విధంగా చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొంటున్నారు. అవిశ్వాస తీర్మానం పెడితే సహాయం చేస్తానని జనసేన అధినేత పవన్ పేర్కొన్నారు. తీర్మానానికి బాబు మద్దతివ్వాలని...

Tuesday, February 20, 2018 - 07:30

చంద్రబాబు మాసకత్వం ఎంటంటే ప్రజల్లో వేడి కాబట్టి ఆయన వేడిగా మాట్లాడుతారని, కొన్ని రోజుల తర్వాత బీజేపీతో కలిసిపోతారని, ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్రాన్ని మోసం చేశారని సీపీఎం నాయకులు గఫూర్ అన్నారు. రాజీనామాలు చేయడంలో గానీ కేంద్రం నుంచి బయటకు రావడంలో గానీ టీడీపీ వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని, అయితే కేంద్రంపై ఒత్తిడి చేయాలని దీనిపై అందరు కలిసి పోరాటం చేయాలే తప్ప ఇలా చంద్రబాబుపై...

Monday, February 19, 2018 - 08:26

ప్రత్యేక హోదా..విభజన హామీల అమలుపై పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఎవరికి వారు క్రెడిట్ దక్కించుకొనేందుకు వ్యూహాలు పన్నుతున్నారు. ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు సిద్ధమని వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల చివరివారంలో అవిశ్వాసం తీసుకొస్తామని తేల్చి చెప్పారు. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా...

Sunday, February 18, 2018 - 08:04

కేంద్రంలోని బీజేపీ ఏపీని అన్ని విధాల మోసం చేసిందని వక్తలు అన్నారు. బీజేపీ, టీడీపీ మైత్రి బంధం చివరిదశకు వచ్చిందా ? అనే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో సీపీఎం ఏపీ రాష్ట్రకార్యదర్శి వర్గసభ్యులు బాబూరావు, టీడీపీ నేత గొట్టిపాటి రామకృష్ణ, వైసీపీ నేత శ్రీనివాస్ పాల్గొని, మాట్లాడారు. బీజేపీ... రాష్ట్రాల మీద పెత్తనం చెలాయిస్తూ... నిరంకుశ ధోరణి అవలంభిస్తోందని విమర్శించారు....

Saturday, February 17, 2018 - 21:19

డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సీసీఎస్ పోలీసుల ముందు హాజరయ్యారు. మొదటిరోజు విచారణ ముగిసింది. మళ్లీ వర్మను విచారిస్తామని పోలీసులు తెలిపారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది సురేష్, ప్రముఖ సామాజిక కార్యకర్త దేవి మాట్లాడారు. సురేష్ మాట్లాడుతూ వర్మ డిఫెన్స్ లో పడ్డారని తెలిపారు. వర్మ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోందన్నారు. 'వేరే వాళ్లను పెట్టి పోర్న్ సినిమా...

Saturday, February 17, 2018 - 07:46

విభజన హామీల అమలు రాజకీయలకు అతీతంగా ఉండాలని, అయితే దీనిపై ప్రజలను రెండు ప్రభుత్వాలు గందరగోళానికి గురి చేస్తున్నాయని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు వినయ్ కుమార్ అన్నారు. బీజేపీ ఎప్పుడు కూడా ఒకే మాట మాట్లాడుతుందని, ఇప్పటికే 12 వేల కోట్లు ఇచ్చామని, మరో 10 వేల కోట్లు ఇస్తామని సభలో ప్రకటించామని బీజేపీ నేత శ్రీధర్ అన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

Friday, February 16, 2018 - 21:46

జేఎఫ్ సీ తేల్చబోయే నిజాలేంటీ ? అనే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో విభజన చట్టం హామీలు, ప్రత్యేకహోదా సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్, బీజేపీ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కోటేశ్వర్ రావు, టీడీపీ నేత మాణిక్యవరప్రసాద్, వైసీపీ కొణిజేటీ రోశయ్య పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

Friday, February 16, 2018 - 08:07

ఏపీలో విభజన హామీల వేడి కొనసాగుతూనే ఉంది. ప్రతిపక్షం, అధికార పక్షం మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు..ప్రతిపక్షం చేస్తున్న విమర్శలపై టిడిపి జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులు..ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశంలో చర్చిస్తున్నారు. మరోవైపు పవన్ ఏర్పాటు చేసిన జేఎఫ్ సీ తొలి సమావేశం శుక్రవారం జరుగనుంది. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చలో...

Thursday, February 15, 2018 - 08:05

ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. ప్రత్యేక హోదా..విభజన హామీల అమలు కోసం వివిధ రాజకీయ పార్టీలు నాలుగేళ్ల తరువాత గళమెత్తుతున్నాయి. తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తారని వైసీపీ ప్రకటనతో టిడిపి అప్రమత్తమయ్యింది. వైసీపీ పార్టీపై టిడిపి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. విభజన నేపథ్యంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని మొదటి నుండి పోరాటం చేస్తున్న వామపక్షాలు మరింత పోరాటాలు ఉధృతం చేయాలని...

Pages

Don't Miss