మే 14,2019

Submitted on 14 May 2019

బంగారం ధరలు రోజువారీలో మొత్తంగా తీసుకుని ఇవ్వటం జరిగింది. మార్కెట్ల లావాదేవీలకు అనుగుణంగా అప్పటికప్పుడు మార్కెట్లో బంగారం ధరలు మారుతూ ఉంటాయి. ఒక్క రోజులో ధరల మార్పుల్లో సరాసరి తీసుకుని ఇవ్వటం ధరలను ఇవ్వడం జరుగింది. ఇక్కడి ధరలు - మార్కెట్ ధరలతో పోల్చిచూసినప్పుడు కొంచెం వ్యత్యాసం ఉంటుందని కొనుగోలుదారులు గమనించగలరు.

నగరం పేరు 24 (క్యారెట్స్) 22 (క్యారెట్స్) వెండి (Kg)
హైదరాబాద్ 33,230 30,480 40,350
విజయవాడ 33,230 30,480 40,350
విశాఖపట్నం 33,230 30,480 40,350
బెంగళూరు 33,250 29,900 40,350
ముంబయ్ 32,200 30,480 40,350