రైల్వేలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఉద్యోగాలు

Submitted on 6 July 2019
Software Engineer Jobs in Railways

భారత రైల్వే శాఖకు చెందిన సెంట్రల్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (CRIS) లో అసిస్టెంట్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన విద్యార్ధుల నుంచి దరఖాస్తులు కోరుతుంది. ఆసక్తిగల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా అప్లయ్ చేసుకోవచ్చు.

విద్యార్హత: 
అభ్యర్ధులు సంబంధిత సబ్జెక్టుల్లో B.E, B-Tech, MA, M-Tech, MCA నాలుగేళ్ల BSC, GATE-2019 స్కోర్ కార్డు.

వయసు: 
అభ్యర్ధులు 22 నుంచి 27 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం:
గేట్-2019 స్కోరు, కంప్యూటర్ బేస్డ్ ఆన్‌లైన్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. 

ముఖ్యమైన తేదీలు:
> దరఖాస్తు ప్రారంభం : జూలై 8, 2019
> దరఖాస్తు చివరి తేదీ: ఆగస్టు 7, 2019.
> ఫీజు చెల్లించడానికి చివరితేది: ఆగస్టు 9, 2019.

ఆన్లైన్ దరఖాస్తు కోసం క్లిక్ చేయండి...

software engineer
jobs
railways

మరిన్ని వార్తలు