Specials

Saturday, December 16, 2017 - 21:37

మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డితో టెన్ టివి వన్ టు వన్ నిర్వహించింది. 'ఏం అశించి టీఆర్ఎస్ పార్టీలోకి చేరారు..? ఉమా మాధవరెడ్డికి రాజ్యసభనా.. ఎమ్మెల్సీనా..?, నయీంతో ఉమా మాధవరెడ్డికి సంబంధాలున్నాయా..?, చివరిసారిగా నయూంను ఎప్పుడు చూశారు..?, యాదాద్రి జిల్లాలో కొడుకు ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నాడు..?, ఉమా మాధవరెడ్డి చంద్రబాబుకు ఏం చెప్పారు..?' ఈ అంశాలపై ఆమె మాట్లాడారు. ఆ వివరాలను...

Saturday, December 16, 2017 - 21:24

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీలో రాహుల్ పాత్ర, జాతీయ రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలు అనే అంశాలపై ప్రొ.నాగేశ్వర్ తో టెన్ టివి ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. 
రాజకీయాల్లో సంక్షోభం సహజం
'ప్రజాస్వామ్య రాజరికం కాంగ్రెస్ కే పరిమితం కాదు. భారత రాజకీయాల్లోనే...

Thursday, December 14, 2017 - 21:36

తెలుగు మహాసభల కోసం అందురు ఎదురు చూస్తున్నారని, మొదట ఏర్పాట్లు 6వేల మంది చేశామని కానీ 7వేలకు పైగా అతిథులు వస్తున్నారని తెలుగు యూనివర్సిటీ వీసీ ఎస్వీ సత్యనారాయణ అన్నారు. తెలుగు మహాసభల గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి వీడియో క్లిక్ చేయండి.

Sunday, December 10, 2017 - 20:54

జనం పాటం. ప్రజల గొంతుక 'జనం పాట'. తెలుగు భాషకు ఎంతో ప్రాచీన చర్రిత ఉంది. తెలంగాణ పాటకు సమాజంలోని ప్రతి దశలోనూ ప్రత్యేకస్థానం ఉంది. తెలుగు మహాసభల సందర్భంగా వాడుక తెలుగును కాపాడుకోవాల్సిన  అవసరం ఉంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో గాయకుడు జయరాజ్, గాయకురాలు స్వర్ణ పాల్గొని, మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాట అంటే భయపడతరని, వణికిపోతారని తెలిపారు. జనం...

Wednesday, December 6, 2017 - 19:42

రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తో టెన్ టివి ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన పలు అసక్తరమైన విషయాలు తెలిపారు. పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గేమ్ ఆడుతున్నాయిని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు వస్తే పురుషోత్తపట్నం, పట్టిసీమ అవసరమే లేదన్నారు. కేంద్రభుత్వం ఏపీ ప్రజలను మనుషులుగా చూడడం లేదని వాపోయారు. విభజన చట్టంలోని హామీలన్నింటినీ అమలు...

Thursday, June 22, 2017 - 17:20

హైదరాబాద్: టీచర్లకు రాష్ట్రపతి శుభవార్త అందించారు. దీర్ఘకాలంగా కాలంగా పెండింగ్ లోఉన్న టీచర్ల ఏకీకృత సర్వీసు రూల్స్‌ ఫైలుకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఆమోదం తెలిపారు. ఒకట్రెండు రోజుల్లో గెజిట్‌ నోటిషికేషన్‌ విడుదల చేయనున్నారు. దీర్ఘకాంలగా ఉన్న సమస్యల పరిష్కారం అయినందుకు యూటీఎఫ్ ఏపీ, తెలంగాణ యూనియన్లు హర్షం వ్యక్తం చేశాయి.

Sunday, May 21, 2017 - 07:45

హైదరాబాద్ : ధనా ధన్‌ ట్వంటీ ట్వంటీ లీగ్‌...ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 10వ సీజన్‌ క్లైమాక్స్‌ ఫైట్‌కు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. ముంబై ఇండియన్స్‌ , పటిష్టమైన రైజింగ్‌ పూణే సూపర్‌ జెయింట్‌ జట్ల మధ్య అసలు సిసలు సమరానికి రంగం సిద్ధమైంది. ఇరు జట్ల మధ్య టైటిల్‌ ఫైట్‌...క్రికెట్‌ అభిమానులకు ఇంతకు మించి కావాల్సిందేముంటుంది. గత సీజన్‌లో పాయింట్స్‌ టేబుల్‌ ఆఖరి...

Saturday, May 6, 2017 - 12:38

ఢిల్లీ : విమాన ప్రయాణానికి సంబంధించి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. విమానంలో గానీ...విమానాశ్రయంలో గానీ... సిబ్బందితో ఘర్షణకు దిగితే నేరం చేసినట్లుగా భావిస్తారు. మూడు నెల‌ల నుంచి రెండేళ్ల వ‌ర‌కు విమాన ప్రయాణంపై నిషేధం విధిస్తారు. 
దురుసుగా, అసభ్యంగా ప్రవర్తిస్తే భారీ మూల్యం
ఇకపై విమానాల్లో ప్రయాణించేటపుడు దురుసుగా, లేదా...

Sunday, January 22, 2017 - 20:25

ఖైదీ నెంబర్ 150, గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలకు మాటలు రాసిన బుర్రా సాయిమాధవ్ తో 10 టివి స్పెషల్ చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖైదీ నెంబర్ 150, గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలకు మాటలు రాయడానికి అవకాశం లభించడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. పలు అసక్తికరమైన విషయాలు తెలిపారు. హీరోలను బట్టి ... పాత్రలో లీనమై మాటలను రాసానని చెప్పారు. సీన్ లో కంటెంట్...

Thursday, January 19, 2017 - 21:29

నెల్లూరు ప్రజావైద్యశాల డా.బ్రహ్మారెడ్డితో 10టివి సీవోవో ఎస్ ప్రసాద్ ఫేస్ టు ఫేస్ నిర్వహించారు. 'ఆర్యోగం..ఎమర్జెన్సీ' పై చర్చించారు. ప్రభుత్వాలు ప్రజారోగ్యాన్ని విస్మరిస్తున్నాయన్నారు. స్టంట్ల ధరలను వినియోగదారుడు, ప్రభుత్వం నిర్ణయించలేదన్నారు. రక్త నాళాలు సన్నబడకుండా ఏం చేయాలని డాక్టర్లు చెప్పరు.. కానీ రక్తనాళాలు సన్నబడ్డాక వైద్యం చేస్తారు. సమాజం ఎంత దౌర్భాగ్యంగా మారితే.....

Tuesday, January 10, 2017 - 19:57

ఏపీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్‌తో ఫేస్‌ టూ ఫేస్ మండలి బుద్ధప్రసాద్ కాంగ్రెస్‌ను ఎందుకు వీడాల్సి వచ్చింది..? టీడీపీలో బుద్ధప్రసాద్ సౌకర్యంగానే ఉన్నారా...? చంద్రబాబు పాలనపై ఆయన రియాక్షన్ ఏంటి..?ఏపీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్‌తో ఫేస్‌ టూ ఫేస్ లో ఎటవంటి విషయాలను తెలిపారో తెలుసుకునేందుకు ఈ వీడయో చూడండి..

Sunday, January 8, 2017 - 22:57

'సమాజిక న్యాయం...తెలంగాణ సమగ్రాభివృద్ధి', 'ప్రజా సమస్యల పరిష్కారం'.. లక్ష్యంగా సీపీఎం మహాజన పాదయాత్రను చేపట్టింది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాదయాత్రకు నాయకత్వం వహిస్తున్నారు. 2150 కిలీమీటర్లకు పైగా పాదయాత్ర పూర్తి చేసుకుంది. ఇంకా కొనసాగుతోంది. 2016  అక్టోబర్ 8న రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో పాదయాత్ర ప్రారంభమైంది. ప్రస్తుతం జనగామ జిల్లాలో...

Saturday, January 7, 2017 - 20:49

యాక్టర్, సింగర్ స్నిగ్ధతో 10 టివి చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆమె పలు ఆసక్తిరమైన విషయాలు తెలిపింది. తను నటించిన సినిమాలు, పాటల గురించి వివరించింది. పలు పాటలు పాడి వినిపించింది. స్నిగ్ధ స్నేహితురాలు శ్వేత ప్రాంక్ కాల్ చేసి మాట్లాడారు. స్నిగ్ధ తెలిపిన మరిన్ని ఆసక్తరమైన విషయాలను వీడియోలో చూడండి.. 

Sunday, January 1, 2017 - 20:14

ఓ వైపు ఫుల్ జోష్ కలిగించే మాస్ సాంగ్స్ తో ఆల్బమ్స్..మరోవైపు సినిమా పాటలు పాటలు పాడుతూ అభిమానులను అలరిస్తున్న రాహుల్ సిప్లిగంజ్ తో 10టీవీ స్పెషల్ షో.. క్లబ్ లకు పబ్ లకు వెళ్లి వేలకి వేలు తగలేసుకోవటం ఎందుకని..ఇంటిపైన ఓ గుడిసె వేసుకుని స్నేహితులతో కలిసి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకున్నామని రాహుల్ చెప్పాడు. రాహుల్ ఒక్క సింగరే కాదు..మల్టీ టాలెంటెడ్ పర్సన్..తన ఆల్బమ్ సాంగ్స్...

Sunday, January 1, 2017 - 18:42

నారా రోహిత్ సినిమా అంటే శ్రీవిష్ణు వుండాల్సిందే అన్నట్లుగా రోహిత్ సినిమాలన్నింటిలోనూ శ్రీవిష్ణు తప్పకుండా వుంటాడు. అప్పట్లో ఒకడుండేవాడు సినిమాలో కూడా నారా రోహిత్ తో పాటు క్రికెటర్ గా నటించాడు. ఈ సినిమా శ్రీవిష్ణు సక్సెస్ తో ఫుల్ జోష్ మీదున్న నటుడు శ్రీ విష్ణుతో టెన్ టీవీతో స్సెషల్ షో నిర్వహించింది. మరి ఈ షోలో శ్రీవిష్ణు ఎటువంటి విశేషాలను ప్రేక్షకులతో పంచుకున్నాడో.....

Saturday, December 31, 2016 - 22:11

బ్యాంకులు, ఏటీఎంల ముందు ఇంకా బారులు తీరుతున్న జనం..ఏటీఎంల ముందు ఇంకా నో క్యాష్‌ బోర్డులే..అన్ని రంగాల్లోనూ నెగిటివ్ గ్రోత్ ..వృద్ధి అంచనాలను తగ్గించేసిన రేటింగ్‌ సంస్థలు..డిజిటల్‌ పేమెంట్ వ్యవస్థలకు పెరిగిన గిరాకీ.. దేశ జీడీపీలో పనికి రాకుండా పోయిన 12 శాతం నగదు ..పేటీఎం, మొబిక్విక్, ఫ్రీచార్జ్‌ వంటి మొబైల్‌ వాలెట్లు ముప్పేట పబ్లిసిటీ..నోట్ల రద్దు వల్ల అసంఘటిత రంగంలోని...

Thursday, December 29, 2016 - 20:07

2013 భూసేకరణ చట్టం ఎందుకూ పనికిరానిదనీ.. 2016 భూసేకరణ చట్టం చాలా మెరుగైందని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. నిర్వాశితులకు ఈ చట్టంతోనే న్యాయం జరుగుతుందన్నారు. రాబోతున్న ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకే ఈ చట్టాన్ని కాంగ్రెస్ తీసుకొచ్చిందని విమర్శించారు. 2013 చట్టాన్ని తాడు, బొంగరం లేని చట్టంగా సీఎం అభివర్ణించడాన్ని తీవ్రంగా ఆక్షేపించాయి. అప్పట్లో పార్లమెంట్‌ సభ్యుడిగా ఉన్న...

Wednesday, December 28, 2016 - 20:50

ప్రభుత్వం చేపడుతున్న భూ సేకరణ పై.. ప్రతిపక్షాలు, హైకోర్టు నుంచి తీవ్ర అభ్యంతరాలు వస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం కేంద్ర భూసేకరణ చట్టం-2013కు అనుగుణంగా... గుజరాత్ తరహలో కొత్త చట్టం తీసుకు రాబోతోంది. ఇప్పటికే భూ సేకరణ ముసాయిదా బిల్లు తయారీకి అధికారులతో కమిటీ వేస్తూ కేసీఆర్ సర్కార్ సెప్టెంబర్ 12 న ఉత్తర్వులు జారీ చేసింది. 2013 భారత భూ పరిహర చట్టం కు అనుగుంగా కమిటీ ముసాయిదా...

Wednesday, December 21, 2016 - 20:52

బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావుతో టెన్ టివి ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తిర విషయాలు తెలిపారు. ఆ వివరాలను ఆయన మాట్లోనే..
'రాజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నాం. యానతో చాలా సార్లు చర్చించాను. ఆ మార్పుకు రజనీకాంత్ కు సంబంధం ఉంటుందా లేదా నేను చెప్పలేను. అన్నాడీఎంకే ప్రభుత్వం సవ్యంగా నడుస్తుందని అనుకుంటున్నాం. ఖచ్చితంగా...

Sunday, December 18, 2016 - 17:03

దోశల్లో వందల రకాలుంటాయి కదా..అందులో కారం దోశ ఒకటి..అందరూ కొత్తవాళ్ళతో తీసిన సినిమా 'కారం దోశ' ..శీతాకాలంలో వేడి వేడి కారం దోశ తింటే ఆ రుచే మజానే వేరుకదా? యువ నూతన దర్శకుడు జి .త్రివిక్రమ్ దర్శకత్వం లో వస్తున్న 'కారం దోశ'...పేరు భలే వినటానికి చిత్రంగా..ఆశ్చ్యరం గా ఉందికదూ..శివ, సూర్య హీరోలుగా ఈ సినిమా రూపుదిద్దుకుంది. సీనియర్ నటులు వంకాయల సత్యనారాయణ ,వై.కాశీవిశ్వనాథ్ లు...

Pages

Don't Miss