Specials

Monday, April 23, 2018 - 20:43

సీపీఎం జాతీయ మహాసభలు ఐదురోజుల పాటు ఘనంగా జరిగాయి. ఈ మహాసభలలో పలు కీలకమైన నిర్ణయాలను మహాసభ తీసుకుంది. అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శిగా రెండవసారి కూడా కామ్రేడ్ సీతారాం ఏచూరిని మహాసభ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. సీపీఎం పార్టీలో విభేదాలు తారాస్థాయిలో వున్నాయని గత రెండు నెలలు ప్రచారం జరుగుతున్న నేపథ్యానికి మహాసభ తెరదించింది. దీనిపై మహాసభ స్పష్టతనిచ్చింది. ఈ విషయంగా సీతారాం ఏచూరి...

Thursday, April 12, 2018 - 20:07

ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే కుల్ దీప్ , ఆయన సోదరుడు తనపై లైంగిక దాడి చేశారని బాధితురాలు ఆరోపించింది. ఎట్టకేలకు ఉత్తరప్రదేశ్‌కు చెందిన భాజపా ఎమ్మెల్యే కుల్‌దీప్‌ సింగ్‌ సెంగార్‌ తో పాటు సోదరుడు అతుల్ సెంగార్ ను కూడా సోలీసులు అరెస్ట్ చేశారు.ఈ కేసుపై ప్రభుత్వం సిట్ దర్యాప్తు కు ఆదేశించింది. నిందితుడు బీజేపీ ఎమ్మెల్యే కావటంతో పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరపలేరని ఉన్నావ్...

Saturday, March 31, 2018 - 15:57

వివాహం అంటే ఇరువురి జీవితాలను ఒకటిగా చేసేది. రెండు వేర్వేరు కుటుంబాలను బంధువులగా చేసేది. ఈ వివాహానికి ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాముఖ్యతవుంది. భారతదేశంలో వివాహానికి అత్యంత ప్రాముఖ్యత వుంది. మరి అటువంటి వివాహాలు ఎవరి మతాలను, ఆచారాలను, పద్ధతులను అనుసరించి వారు చేసుకుంటుంటారు. ఈ క్రమంలో వివాహం జరపాలని అనుకున్నప్పటి నుండి ఎన్నో విషయాలను నమ్మకాలుగా అనుసరిస్తుంటారు. అదే వివాహం...

Tuesday, March 27, 2018 - 20:47

భారతదేశంలో దళితులకు, యువకులకు ప్రతీకగా, ప్రతినిథిగా రోహిత్ వేముల బలిదానం అనంతరం అన్నింటిని మించి మోదీకి గుజరాత్ ఎన్నికల కుదుపు అనంతరం భారత్ లో ఒక సరికొత్త చైతన్యానికి ప్రతినిథిగా..సామాజిక న్యాయానికి ప్రతిధ్వనిగా వెలుగొందుతున్నయువనేత, గుజరాత్ వడగాం ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీతో 10టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ..

Tuesday, March 27, 2018 - 19:58

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న బర్త్ డే బాయ్ రామ్ చరణ్ గిఫ్ట్స్ అందుకోవాల్సింది పోయి తనే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు. ప్రజెంట్ టాలీవుడ్  సెన్సేషన్ సుకుమార్ రంగస్థలం సినిమాకు రైటర్స్ గా పనిచేసిన  శ్రీనివాస్, కాశీ,బుచ్చిబాబులకు ఓ పెద్ద అమౌంట్ గిఫ్ట్ ఇచ్చాడట. సుకుమార్ స్ట్రెంథ్ ఈ ముగ్గురు రైటర్సే అని రీసెంట్ గా చెర్రీ ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. సో..సినిమా సక్సెస్ మీద కాన్ఫిడెంట్...

Sunday, March 25, 2018 - 21:36

సీపీఎం 22వ జాతీయ మహాసభలు తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ లో జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో దేశ రాజకీయాలలో నెలకొన్న ముఖ్యమైన సమస్యలపై మహాసభలో చర్చించనుందా? 2019 ఎన్నికల్లో సీపీఎం కాంగ్రెస్ తో పొత్తు వుంటుందా? కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా థర్ట్ ఫ్రంట్ గురించి కేసీఆర్ చూపిస్తున్న అత్యుత్సాహంపై ఆయన ఏమన్నారు? పార్లమెంట్ సాక్షిగా జరుగుతున్న అవిశ్వాస రాజకీయాలపై రాఘవులుగారి...

Saturday, December 16, 2017 - 21:37

మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డితో టెన్ టివి వన్ టు వన్ నిర్వహించింది. 'ఏం అశించి టీఆర్ఎస్ పార్టీలోకి చేరారు..? ఉమా మాధవరెడ్డికి రాజ్యసభనా.. ఎమ్మెల్సీనా..?, నయీంతో ఉమా మాధవరెడ్డికి సంబంధాలున్నాయా..?, చివరిసారిగా నయూంను ఎప్పుడు చూశారు..?, యాదాద్రి జిల్లాలో కొడుకు ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నాడు..?, ఉమా మాధవరెడ్డి చంద్రబాబుకు ఏం చెప్పారు..?' ఈ అంశాలపై ఆమె మాట్లాడారు. ఆ వివరాలను...

Saturday, December 16, 2017 - 21:24

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీలో రాహుల్ పాత్ర, జాతీయ రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలు అనే అంశాలపై ప్రొ.నాగేశ్వర్ తో టెన్ టివి ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. 
రాజకీయాల్లో సంక్షోభం సహజం
'ప్రజాస్వామ్య రాజరికం కాంగ్రెస్ కే పరిమితం కాదు. భారత రాజకీయాల్లోనే...

Thursday, December 14, 2017 - 21:36

తెలుగు మహాసభల కోసం అందురు ఎదురు చూస్తున్నారని, మొదట ఏర్పాట్లు 6వేల మంది చేశామని కానీ 7వేలకు పైగా అతిథులు వస్తున్నారని తెలుగు యూనివర్సిటీ వీసీ ఎస్వీ సత్యనారాయణ అన్నారు. తెలుగు మహాసభల గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి వీడియో క్లిక్ చేయండి.

Sunday, December 10, 2017 - 20:54

జనం పాటం. ప్రజల గొంతుక 'జనం పాట'. తెలుగు భాషకు ఎంతో ప్రాచీన చర్రిత ఉంది. తెలంగాణ పాటకు సమాజంలోని ప్రతి దశలోనూ ప్రత్యేకస్థానం ఉంది. తెలుగు మహాసభల సందర్భంగా వాడుక తెలుగును కాపాడుకోవాల్సిన  అవసరం ఉంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో గాయకుడు జయరాజ్, గాయకురాలు స్వర్ణ పాల్గొని, మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాట అంటే భయపడతరని, వణికిపోతారని తెలిపారు. జనం...

Wednesday, December 6, 2017 - 19:42

రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తో టెన్ టివి ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన పలు అసక్తరమైన విషయాలు తెలిపారు. పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గేమ్ ఆడుతున్నాయిని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు వస్తే పురుషోత్తపట్నం, పట్టిసీమ అవసరమే లేదన్నారు. కేంద్రభుత్వం ఏపీ ప్రజలను మనుషులుగా చూడడం లేదని వాపోయారు. విభజన చట్టంలోని హామీలన్నింటినీ అమలు...

Thursday, June 22, 2017 - 17:20

హైదరాబాద్: టీచర్లకు రాష్ట్రపతి శుభవార్త అందించారు. దీర్ఘకాలంగా కాలంగా పెండింగ్ లోఉన్న టీచర్ల ఏకీకృత సర్వీసు రూల్స్‌ ఫైలుకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఆమోదం తెలిపారు. ఒకట్రెండు రోజుల్లో గెజిట్‌ నోటిషికేషన్‌ విడుదల చేయనున్నారు. దీర్ఘకాంలగా ఉన్న సమస్యల పరిష్కారం అయినందుకు యూటీఎఫ్ ఏపీ, తెలంగాణ యూనియన్లు హర్షం వ్యక్తం చేశాయి.

Sunday, May 21, 2017 - 07:45

హైదరాబాద్ : ధనా ధన్‌ ట్వంటీ ట్వంటీ లీగ్‌...ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 10వ సీజన్‌ క్లైమాక్స్‌ ఫైట్‌కు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. ముంబై ఇండియన్స్‌ , పటిష్టమైన రైజింగ్‌ పూణే సూపర్‌ జెయింట్‌ జట్ల మధ్య అసలు సిసలు సమరానికి రంగం సిద్ధమైంది. ఇరు జట్ల మధ్య టైటిల్‌ ఫైట్‌...క్రికెట్‌ అభిమానులకు ఇంతకు మించి కావాల్సిందేముంటుంది. గత సీజన్‌లో పాయింట్స్‌ టేబుల్‌ ఆఖరి...

Saturday, May 6, 2017 - 12:38

ఢిల్లీ : విమాన ప్రయాణానికి సంబంధించి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. విమానంలో గానీ...విమానాశ్రయంలో గానీ... సిబ్బందితో ఘర్షణకు దిగితే నేరం చేసినట్లుగా భావిస్తారు. మూడు నెల‌ల నుంచి రెండేళ్ల వ‌ర‌కు విమాన ప్రయాణంపై నిషేధం విధిస్తారు. 
దురుసుగా, అసభ్యంగా ప్రవర్తిస్తే భారీ మూల్యం
ఇకపై విమానాల్లో ప్రయాణించేటపుడు దురుసుగా, లేదా...

Sunday, January 22, 2017 - 20:25

ఖైదీ నెంబర్ 150, గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలకు మాటలు రాసిన బుర్రా సాయిమాధవ్ తో 10 టివి స్పెషల్ చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖైదీ నెంబర్ 150, గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలకు మాటలు రాయడానికి అవకాశం లభించడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. పలు అసక్తికరమైన విషయాలు తెలిపారు. హీరోలను బట్టి ... పాత్రలో లీనమై మాటలను రాసానని చెప్పారు. సీన్ లో కంటెంట్...

Thursday, January 19, 2017 - 21:29

నెల్లూరు ప్రజావైద్యశాల డా.బ్రహ్మారెడ్డితో 10టివి సీవోవో ఎస్ ప్రసాద్ ఫేస్ టు ఫేస్ నిర్వహించారు. 'ఆర్యోగం..ఎమర్జెన్సీ' పై చర్చించారు. ప్రభుత్వాలు ప్రజారోగ్యాన్ని విస్మరిస్తున్నాయన్నారు. స్టంట్ల ధరలను వినియోగదారుడు, ప్రభుత్వం నిర్ణయించలేదన్నారు. రక్త నాళాలు సన్నబడకుండా ఏం చేయాలని డాక్టర్లు చెప్పరు.. కానీ రక్తనాళాలు సన్నబడ్డాక వైద్యం చేస్తారు. సమాజం ఎంత దౌర్భాగ్యంగా మారితే.....

Tuesday, January 10, 2017 - 19:57

ఏపీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్‌తో ఫేస్‌ టూ ఫేస్ మండలి బుద్ధప్రసాద్ కాంగ్రెస్‌ను ఎందుకు వీడాల్సి వచ్చింది..? టీడీపీలో బుద్ధప్రసాద్ సౌకర్యంగానే ఉన్నారా...? చంద్రబాబు పాలనపై ఆయన రియాక్షన్ ఏంటి..?ఏపీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్‌తో ఫేస్‌ టూ ఫేస్ లో ఎటవంటి విషయాలను తెలిపారో తెలుసుకునేందుకు ఈ వీడయో చూడండి..

Sunday, January 8, 2017 - 22:57

'సమాజిక న్యాయం...తెలంగాణ సమగ్రాభివృద్ధి', 'ప్రజా సమస్యల పరిష్కారం'.. లక్ష్యంగా సీపీఎం మహాజన పాదయాత్రను చేపట్టింది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాదయాత్రకు నాయకత్వం వహిస్తున్నారు. 2150 కిలీమీటర్లకు పైగా పాదయాత్ర పూర్తి చేసుకుంది. ఇంకా కొనసాగుతోంది. 2016  అక్టోబర్ 8న రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో పాదయాత్ర ప్రారంభమైంది. ప్రస్తుతం జనగామ జిల్లాలో...

Saturday, January 7, 2017 - 20:49

యాక్టర్, సింగర్ స్నిగ్ధతో 10 టివి చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆమె పలు ఆసక్తిరమైన విషయాలు తెలిపింది. తను నటించిన సినిమాలు, పాటల గురించి వివరించింది. పలు పాటలు పాడి వినిపించింది. స్నిగ్ధ స్నేహితురాలు శ్వేత ప్రాంక్ కాల్ చేసి మాట్లాడారు. స్నిగ్ధ తెలిపిన మరిన్ని ఆసక్తరమైన విషయాలను వీడియోలో చూడండి.. 

Sunday, January 1, 2017 - 20:14

ఓ వైపు ఫుల్ జోష్ కలిగించే మాస్ సాంగ్స్ తో ఆల్బమ్స్..మరోవైపు సినిమా పాటలు పాటలు పాడుతూ అభిమానులను అలరిస్తున్న రాహుల్ సిప్లిగంజ్ తో 10టీవీ స్పెషల్ షో.. క్లబ్ లకు పబ్ లకు వెళ్లి వేలకి వేలు తగలేసుకోవటం ఎందుకని..ఇంటిపైన ఓ గుడిసె వేసుకుని స్నేహితులతో కలిసి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకున్నామని రాహుల్ చెప్పాడు. రాహుల్ ఒక్క సింగరే కాదు..మల్టీ టాలెంటెడ్ పర్సన్..తన ఆల్బమ్ సాంగ్స్...

Sunday, January 1, 2017 - 18:42

నారా రోహిత్ సినిమా అంటే శ్రీవిష్ణు వుండాల్సిందే అన్నట్లుగా రోహిత్ సినిమాలన్నింటిలోనూ శ్రీవిష్ణు తప్పకుండా వుంటాడు. అప్పట్లో ఒకడుండేవాడు సినిమాలో కూడా నారా రోహిత్ తో పాటు క్రికెటర్ గా నటించాడు. ఈ సినిమా శ్రీవిష్ణు సక్సెస్ తో ఫుల్ జోష్ మీదున్న నటుడు శ్రీ విష్ణుతో టెన్ టీవీతో స్సెషల్ షో నిర్వహించింది. మరి ఈ షోలో శ్రీవిష్ణు ఎటువంటి విశేషాలను ప్రేక్షకులతో పంచుకున్నాడో.....

Pages

Don't Miss