Specials

Saturday, October 8, 2016 - 16:06

కీ.శే.శ్రీమతి చిటుకుల అరుణ సమర్పణలో సందీప్ క్రియేషన్స్ బ్యానర్ పై సందీప్, భవ్యశ్రీ, రణధీర్, కోమలి తారాగణంగా రూపొందుతోన్న చిత్రం 'నేను సీతాదేవి'. శ్రీనివాస్ మల్లం దర్శకత్వంలో చిటుకుల సందీప్ ఈ చిత్రాన్ని నిర్మించారు. చైతన్య రాజా ఈ చిత్రానికి సంగీతం అందించారు. చిత్రీకరణ నుండి అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న 'నేను సీతాదేవి' సినిమా ఈనెల 14న రిలీజ్ కానుంది..ఈ నేపథ్యంలో చిత్ర...

Saturday, October 8, 2016 - 09:17
Friday, October 7, 2016 - 20:05

అనేక కారణాలతో వివాదాస్పదమవుతున్న హైదరాబాద్‌ మెట్రోరైల్‌ ప్రాజెక్ట్ ..ప్రారంభం కూడా అంతే వివాదస్పదమవుతోంది. ప్రాజెక్ట్‌ ఎప్పుడు పూర్తవుతుందో, ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో చెప్పలేని పరిస్థితి. ఇటు ప్రభుత్వంగానీ, అటు ఎల్‌అండ్‌టీ గానీ స్పష్టం చెయ్యడం లేదు. ఈ ఏడాది మొదట్లో అని ఒకసారి...జూన్‌లో అని మరోసారి...దసరాకి ప్రారంభమవుతుందని మరోసారి వాయిదా వేస్తూ వస్తున్నారు. మెట్రో...

Friday, October 7, 2016 - 20:04

నగరంలో మెట్రో ప్రాజెక్టు మొదటి నుండి వివాదాస్పదంగానే కొనసాగుతోంది. నగరంలో దాదాపు 72 కిలోమీటర్ల మేర ఆరుదరశల్లో పూర్తి కావాల్సిన ఈ ప్రాజెక్టు కోసం నగర ప్రజలు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ప్రతీవారు చెప్పే విషయం నగరంలో నానాటికి పెరుగుతున్న ట్రాఫిక్. మెట్రో ప్రాజెక్టుతో నైనా నగరవాసులకు ట్రాఫిక్ కష్టాలు తప్పుతాయని ఆశతో ఎదురు చూస్తున్నారు. కాగా ఇది ఎప్పుడు పూర్తవుతుందో...

Friday, October 7, 2016 - 14:06

సూపర్ సింగర్ పర్నికతో టెన్ టివి చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా పలు అసక్తికరమైన విషయాలు తెలిపింది. ఈ ఫీల్డ్ కు వస్తానని అనుకోలేదని చెప్పారు. సింగర్ గా జర్నీ చాలా బాగుందన్నారు. పెళ్లి తర్వాత కూడా చాలా బాగుందని తెలిపారు. ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇంట్లో పాడుతానని చెప్పారు. ఆమె పలు పాటలను పాడి వినిపించారు. ఆమె తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..  

 

Sunday, October 2, 2016 - 21:59

కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డితో టెన్ టివి ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తిరమైన విషయాలు తెలిపారు.  
'ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజం. టీఆర్ ఎస్ కు కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రత్యామ్నాయం. బీజేపీకి ఇక్కడ అవకాశాల్లేవు.. ఆ పార్టీకి ఇక్కడ అడ్రస్ కూడా లేదు. ఇప్పటికే టీఆర్ ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి ఏర్పడింది. మైనారిటీలకు, ఎస్టీలకు 12శాతం...

Sunday, October 2, 2016 - 20:43

 

 

Saturday, October 1, 2016 - 22:06

అభిమానానికి అర్థం మారుతుంది. ఆత్మీయతకు వెలకడుతున్నారు. అనురాగానికి వెలువలేకుండా చేస్తున్నారు. యాంత్రికజీవనంలో పడి మరమనుషుల్లా మారుతున్న మనుషులు ఏం కోల్పోతున్నారో తెలుస్తోందా..? అదే తెలిస్తే ఇలా ప్రవర్తించరు. ఇలా ఉండరు కూడా... !ప్రతీ క్షణ డబ్బు, ఆస్తులు కూడబెట్టుకోవడం కోసమే బ్రతుకుతున్నారు. ఇక ప్రేమాభిమానాలను పంచుకునేదెప్పుడు..? ఒక్కసారి ఎవరివారు ప్రశ్నించుకుంటే.....

Saturday, October 1, 2016 - 21:24

సీఎల్పీ ఉప నేత, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లుభట్టి విక్రమార్కతో టెన్ టివి ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. ఆ వివరాలను ఆయన మాటల్లోనే...
'ప్రాజెక్టుల నిర్మాణంలో కాంగ్రెస్ నేతలు అవినీతికి పాల్పడలేదు. నిజంగా అవినీతికి పాల్పడితే ప్రాసిక్యూట్ చేయిడానికి కేసీఆర్ కు ఎందుకు భయం. సొమ్ములు దోచుకున్న కాంట్రాక్టర్లలో కాంగ్రెస్...

Saturday, September 24, 2016 - 19:53

మోగాస్టార్ చిరంజీవి..విక్టరీ వెంకటేశ్, నాగార్జున,ఈనాటి యువ హీరోలు చరణ్, బన్నీ, ఎన్టీఆర్ ఇలా హీరోలు ఎవరైనా సరే..వాళ్లు హీరోలనిపించుకోవాలంటే వారి వెనుక మరొకరి కృషి వుంటుంది. నటుల్ని హీరోల్ని చేసే రియల్ హీరో లెవరు? ఏక్షన్ సినిమాలకు వారు లేకుంటే అసలు కథే వుండదు.. మరి ఏక్షన్ సీన్స్ పండాలన్నా..వాటిని చూసి ప్రేక్షకులు ఎంజాయ్ చేయాలన్నా..హీరోలతో విలన్ల కాళ్లు, చేతులు...

Saturday, September 24, 2016 - 09:18
Friday, September 23, 2016 - 20:32

13 సంవత్సరాలకే హరిశ్చంద్రుడు సినిమాతో తెరంగ్రేటం..సినిమా చిత్రీకరణలో అమాయక అల్లరిపిల్లగా..కన్నడ..మలయాళం సినిమాల్లో బిజీ హీరోయిన్ గా..ఆమె నోరు విప్పితే మాటల పూదోటలో విహరిస్తున్న భావన..ప్రముఖ దర్శకుడు, నటులు జంధ్యాల గారి తొలిచిత్రం అయిన ముద్దమందారం సినిమాలో  హీరోయిన్ గా ఛాన్స్..అంతేకాదు ఆమెకు కూడా హీరోయిన్ గా అదే మొదటి సినిమా..ఆమే  అలనాటి అభినయ ప్రియ నటి 'పూర్ణిమ'తో టెన్ టీవీ...

Tuesday, September 20, 2016 - 20:29

నటుడు శ్రీకాంత్ కుమారుడు 'రోషన్' హీరోగా ఎంటరవుతున్న సినిమా 'నిర్మలా కాన్వెంట్'. 'శ్రియాశర్మ', 'రోషన్' జంటగా నటిస్తున్న ఈ సినిమాలో 'కింగ్' నాగార్జున కీ రోల్ ప్లే చేస్తున్నారు. అంతే కాదు ఈ సినిమాకు తాలీవుడ్ మన్మథుడు నాగార్జున వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ కూడా. టీనేజ్ ఫ్రెష్ లవ్ స్టోరీగా తెరముందుకు వచ్చిన ఈ సినిమా రిలీజ్ కు ముందే ఫుల్ అంచనాలను పెంచేసింది..అంతేకాదు స్టార్ మ్యూజిక్...

Tuesday, September 20, 2016 - 19:57

బీసీ ఉద్యమ సారధి..ఎమ్మెల్యే బీసీ కృష్ణయ్య..కృష్ణయ్య అంటే నిప్పులాంటివాడనీ..ముట్టుకుంటే కాలుతుందని అంటున్న ఎమ్మెల్యే, బీసీ సంఘం అధ్యక్షుడు అయిన ఆర్. కృష్ణయ్యకు గ్యాంగ్ స్టర్ తో నయాంతో సంబంధాలున్నాయని వార్తలు వచ్చాయి ఈ నేపథ్యంలో టెన్ టీవీ ఫేస్ టూ ఫేస్ కార్యక్రమం నిర్వహించింది. నయాంతో ఆయనకు ఎటువంటి సంబంధాలున్నాయో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం..కాంగ్రెస్..టీడీపీ ప్రభుత్వాలు...

Monday, September 19, 2016 - 20:00

2016లో మిస్ ప్లానెట్ ఎర్త్ కాంపిటీషన్లో ఇండియా తరపున పాల్గొని 'మిస్ ప్లానెట్ ఇండియా' అవార్డును గెలుచుకున్న తెలంగాణాలోని కరీంనగర్ జిల్లాకు చెందిన రష్మీ ఠాకూర్ తో టెన్ టీవీ లైవ్ షో...అందం..ఆత్మవిశ్వాసం..సమయస్ఫూర్తి..ఇవీన్నీ మిక్స్ చేస్తే రష్మీ ఠాకూర్ చెప్పే విశేషాలను ఆమె మాటల్లోనే తెలుసుకుందాం..మోడలింగ్ రంగం నుండి బ్యూటీ కాంటెస్ట్ లోకి వచ్చాని రష్మీ తెలిపారు. అందాల పోటీలలో...

Monday, September 19, 2016 - 19:36

ప్రత్యేక హోదా కంటే రాష్ట్రాని ప్యాకేజీతోనే లబ్ధి చేకూరుతుందన్నారు. ఈ విషయంపై తాను కట్టుబడి వున్నానని కేంద్రమంత్రి సుజనా చౌదరి స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ అంశంపై కేంద్ర మంత్రులతో పలు చర్చలు...హోదా ఇస్తానన్న ఏపీకి కేంద్రం రిక్త హస్తాలు చూపెట్టింది..హోదా కావాలని ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు..హోదా ఇచ్చే అవకాశం లేదు..భారీ ప్యాకేజీ ఇస్తామంటూ కేంద్రప్రభుత్వం..ఇలా...

Wednesday, September 14, 2016 - 18:47

ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ కలినరీ అసోసియేషన్ (ఇఫ్కా)..నేషనల్ యంగ్ చెఫ్ కాంపిటీషన్ లో హైదరాబాద్ అమ్మాయి వీణ నేషనల్ అవార్డు గెలుపొందింది. జొన్నలు, రాగులు, సజ్జలు, ఉదాలు, కొర్రలు, అరికెలు, వరిగెలు, సామలు, అవిసెలు, క్వినోవా, టెఫ్‌, ఫోయో, అమర్‌నాథ్‌లాంటి తృణధాన్యాలతో వీణ చేసిన వంటకం జాతీయ స్థాయిలో ఉత్తమ వినూత్న వంటకంగా ఎంపికైంది.
మరి ఆ డిష్ ఏంటీ ? డిష్ యొక్క ప్రత్యేకత...

Tuesday, September 13, 2016 - 18:49

సాగర్..తెలుగు టెలివిజన్ ప్రేక్షకులు.. ఏళ్లపాటు సాగిన మొగలిరేకులు సీరియల్ ని ఎలా మర్చిపోలేరో.. అందులో 'ఆర్కే నాయుడు' పాత్రలో నటించిన 'సాగర్' ని అంతకంటే మర్చిపోలేరు. 'చక్రవాకం'..'రుతురాగాలు' వంటి సీరియల్స్ లో ట్యాలెంట్ చూపారు. ప్రస్తుతం ఇతను వెండితెరపై కనిపిస్తున్నాడు. 'సాగర్' హీరోగా, రామదూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్ నిర్మించిన చిత్రం 'సిద్దార్థ'. లంకాల బుచ్చిరెడ్డి...

Sunday, September 11, 2016 - 20:15
Saturday, September 10, 2016 - 21:11

గతంలో త్రివిక్ర‌మ్ పంచ్ డైలాగ్స్ ల‌ను పెర్ఫెక్ట్ గా పేల్చే క‌మెడియ‌న్ గా సునీల్ కు మంచి పేరుంది. అసలు త్రివిక్ర‌మ్ ప‌ర్టిక్యుల‌ర్ గా సునీల్ కోస‌మే మంచి మంచి కామెడీ స‌న్నివేశాలు సృష్టించేవాడు. మరి సునీల్ హీరో అయిపోయాక ఆ స్థాయి కమెడియన్ తెలుగు ఇండ్రస్టీలో లేరనే చెప్పుకోవాలి. ఆ ప్లేస్ ను రీప్లేస్ చేసే కమెడియన్ నటుడు దొరికేశాడు..గోదావరి జిల్లాల యాస..కౌంటర్ కు రీ కౌంటర్......

Friday, September 9, 2016 - 18:28

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో సీమాంధ్రుల ఆత్మగౌరవ సభ నిర్వహించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానని మోసం చేసిన ఎన్డీయే ప్రభుత్వంపై జనసేనాని నిప్పులు చెరిగారు. గెడ్డం గీసుకున్నంత తేలిగ్గా రాష్ట్రాన్ని విడగొట్టారని యూపీఏ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీమాంధ్ర ఎంపీల్లారా పార్లమెంట్ కు వెళ్లేటప్పుడు ఒంటికి కారరం రాజుకుని..కారం తిని వెళ్ళండి...

Wednesday, September 7, 2016 - 20:50

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సీఎం, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్యతో టెన్ టివి ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికర విషయాలను తెలిపారు. తన రాజకీయ ప్రస్థానం గురించి వివరించారు. మరిన్ని విషయాలను ఆయన మాటల్లోనే...
'పార్టీ ఫిరాయింపు రాజకీయాలు అభిలషణీయం కాదు. ఇది జాతీయ సమస్య. ఫిరాయింపుల కట్టడిపై అన్ని పార్టీలు దృష్టి పెట్టాలి. లేకపోతే...

Monday, September 5, 2016 - 12:30

పెళ్లిచూపులు సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్న కమేడియన్ ప్రియదర్శితో టెన్ టీవీతో ప్రత్యేక లైవ్ షోను నిర్వహించింది. మరి ప్రియదర్శి వినాయక చవితి పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం..చిన్నప్పటి నుండి తమ ఇంట్లో మట్టి వినాయుడ్నినే పూజించేవారమని ప్రియదర్శి తెలిపారు. 'నా చావు నేను ఛస్తా నీకెందుకు'అనే టైటిల్ తో ఓ పుస్తకం రాద్దామనుకుంటున్నానని...

Saturday, September 3, 2016 - 20:38

పవర్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ తో టెన్ టివి స్పెషల్ చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. ఇటీవల విడుదలైన జనతా గ్యారేజ్ సినిమా విశేషాలను వివరించారు. మరిన్ని వివరాలను ఆయన మాటల్లోనే....
'స్టార్ హీరోలను అన్ని వర్గాల వారు లవ్ చేస్తారు. నేను ఒక సెక్షన్ కోసం సినిమా చేయను. అన్ని వర్గాలవారి కోసం సినిమా చేస్తాను. మెసేజ్ ఇవ్వడం నాకు ఇష్టం...

Saturday, September 3, 2016 - 15:10

తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి సందడి మొదలైంది. గణేష్ మండపాలు సిద్ధమయ్యాయి. విగ్రహాల కొనుగోళ్లు జోరందుకున్నాయి. ఈ సందర్భంగా మట్టి వినాయకుల ఏర్పాటుపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో హైదరాబాద్ జిందాబాద్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడారు. రసాయనాలతో చేసే విగ్రహాలకు దూరంగా ఉండాలన్నారు. మట్టి గణపయ్యే ముద్దని తెలిపారు. సంతోషకరంగా జరుపుకునే వినాయక చవితిని...

Tuesday, August 30, 2016 - 22:35

దేశ వ్యాపితంగా కార్మిక సంఘాలు సెప్టెంబర్ 2 న సమ్మెకు పిలుపునిచ్చాయి. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అవలంభిస్తుందని కార్మిక నేతలు మండిపడుతున్నారు. కార్మిక సంఘాలను చర్చలకు ఆహ్వానించకుండా మొండి వైఖరితో కార్మికుల హక్కులను కాలరాస్తుందంటూ నేతలు పేర్కొంటున్నారు... ఈ అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో ఉమా మహేశ్వర రావు (సిఐటియూ), ఒబులేషు (ఎఐటియూసి), వెంకట సుబ్బయ్య...

Pages

Don't Miss