Specials

Sunday, June 28, 2015 - 13:25

తెలంగాణ దళితుల జీవితాలను అద్భుత కవితలుగా మలిచిన యువ కథా రచయిత డా.పసునూరి రవీందర్. ఆయన రాసిన 'అవుటాఫ్ కవరేజ్ ఏరియా' కథల సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం లభించింది. ఈ సందర్భంగా పసునూరి రవీందర్ పై ప్రత్యేక కథనం..

 

Sunday, June 28, 2015 - 13:19

పుట్టుక నీది..చావు నీది..కానీ బతుకు సమాజానిది అంటారు మహాకవి కాళోజీ. సామాజిక చైతన్యం కోసం ఎందరో కవులు..గాయకులు..గేయ రచయితలు తమ కలాలకు పదును పెడుతున్నారు. పాటల ఏరువాకలై ఎగిసిపడుతున్నారు. అలాంటి వారిలో తెలంగాణ ఉద్యమాన్ని గుండె నిండా నింపుకుని అక్షరాలను ఆయుధాలుగా సంధించిన కలం యోధుడు లింగాల వెంకన్న. కేవలం ఉద్యమపాటలే కాకుండా ఆయన గుండెలను పిండేసే ప్రజా గీతాలకు ప్రాణం పోశారు....

Pages

Don't Miss