క్రీడలు

ఢిల్లీ : టీమిండియా పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఒక టెస్టు మ్యాచ్‌లో పది వికెట్లు సాధించిన ఎనిమిదో భారత పేసర్‌గా నిలిచాడు.

ఢిల్లీ : ఆస్ట్రేలియన్ పేస్ బౌలర్ జాన్ హేస్టింగ్స్ ఆరోగ్యం ప్రమాదంలో పడింది. బౌలింగ్ చేస్తున్న సమయంలో రక్తపు వాంతులు అవుతున్నాయి. ఇతని ఊపిరితిత్తుల్లో సమస్య కారణంగా ఇలా అవుతోందని తెలుస్తోంది.

హైదరాబాద్ : వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్ తొలి ఇన్నింగ్్సలో 367 పరుగులకు ఆలౌట్ అయ్యింది. వెస్టిండీస్ తొలి ఇన్నింగ్్స లో 311 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే.

ఢిల్లీ : ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్‌ వరుసగా రెండో విజయం సాధించింది. శనివారం జోన్‌ బిలో భాగంగా జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో స్టార్‌ రైడర్‌ రాహుల్‌ చౌదరి మరోసారి చెలరేగాడు.

హైదరాబాద్ : భారీ ఆధిక్యంపై టీం ఇండియా దృష్టి పెట్టింది. ఆట మొదట్లోనే వికెట్లు తీయడం.. ఆ తర్వాత స్కోర్ పెంచడంతో రెండో టెస్టులో కూడా వెస్టిండిస్‌ను శాసించే పరిస్థితి సృష్టించుకుంది టీం ఇండియా.

హైదరాబాద్: టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు కోపం వచ్చింది. నెటిజన్లు అందునా మగాళ్లపై ఆమె ఓ రేంజ్ లో ఫైర్ అయింది. ఉచిత సలహాలు ఇవ్వకండి అంటూ సీరియస్ అయింది. మ్యాటర్ ఏంటంటే..

హైదరాబాద్: ఉప్పల్ లో వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ లో టీమిండియా పట్టు బిగించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసింది. ఇంకా మూడు పరుగుల వెనుకంజలో ఉంది.

హైదరాబాద్ : భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీని కొద్దిలో మిస్ అయ్యాుడు. ఉప్పల్ స్టేడియంలో వెస్టిండీస్ - భారత్ జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. విండీస్ తొలి ఇన్నింగ్స్ 311 పరుగుల వద్ద ముగిసింది.

హైదరాబాద్ : భారత్ - వెస్టిండీస్ జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ కొనసాగుతోంది. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు విండీస్ బౌలర్లు షాక్ ఇచ్చారు. స్వల్ప వ్యవధిలోనే భారత్ రెండు వికెట్లను కోల్పోయింది.

Pages

Don't Miss