Sports

Wednesday, November 11, 2015 - 18:29

ఇండియన్‌ క్రికెట్‌ గాడ్‌...మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండుల్కర్‌ క్రికెట్‌ అభిమానులకు దీపావళీ శుభాకాంక్షలు తెలిపాడు. ఆల్‌ స్టార్స్ టీ 20 క్రికెట్‌ లీగ్‌ కోసం ప్రస్తుతం అమెరికాలో ఉన్న మాస్టర్‌....ట్విట్టర్‌లో దివాళీ శుభాకాంక్షలు తెలుపుతున్న వీడియోను పోస్ట్ చేశాడు.
టీమిండియా డాషింగ్‌ బ్యాట్స్ మెన్‌....ఢిల్లీ డైనమైట్‌ విరాట్‌ కొహ్లీ తనదైన స్టైల్‌లోనే దీపావళి...

Tuesday, November 10, 2015 - 09:38

ఢిల్లీ : అవినీతి, ఆశ్రితపక్షపాతం, వివాదాలతో మసకబారిన భారత క్రికెట్ బోర్డు ప్రతిష్టను తిరిగి పెంచే దిశగా...బోర్డు అధ్యక్షుడు శశాంక్ మనోహర్ ప్రక్షాళన కార్యక్రమాలు ప్రారంభించారు. ముంబైలో ముగిసిన బిసిసిఐ 86వ కార్యవర్గ సమావేశంలో పలు సంచలన నిర్ణయాలు తీసుకొన్నారు. 2013 ఐపీఎల్ మ్యాచ్ ఫిక్సింగ్ వివాదంతో భారత క్రికెట్ కే మచ్చ తెచ్చిన శ్రీనివాసన్ శకానికి పూర్తిగా...

Monday, November 9, 2015 - 11:32

ముంబై : ఐసిసి ఛైర్మన్‌ ఎన్‌.శ్రీనివాసన్‌కు బిసిసిఐ చెక్‌ పెట్టింది. బిసిసిఐ ప్రతినిధిగా ఐసిసి ఛైర్మన్‌ పదవిలో కొనసాగుతున్న శ్రీనీని నేటి ఎజిఎంలో లాంఛనంగా తొలగించారు. నవంబర్‌ 9న ముంబై ప్రధాన కార్యాలయంలో జరిగే వార్షిక సర్వ సభ్య సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నారు.

ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్..
2013 ఐపిఎల్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌లో...

Saturday, November 7, 2015 - 17:59

మొహాలి : టెస్ట్ క్రికెట్ నెంబర్ వన్ సౌతాఫ్రికా తో జరుగుతున్న నాలుగుమ్యాచ్ ల సిరీస్ తొలిటెస్ట్ లో టీమిండియా బోణీ కొట్టింది. మొహాలీ పిసిఎ స్టేడియంలో జరిగిన ఈ ఐదురోజుల టెస్ట్ మూడోరోజుఆటలోనే టీమిండియా 108 పరుగులతో విజేతగా నిలిచింది. స్పిన్ బౌలర్ల హవాతో సాగిన ఈమ్యాచ్ లో...218 పరుగుల విజయలక్ష్యాన్ని చేదించడంలో సఫారీటీమ్ విఫలమయ్యింది. స్పిన్నర్ల త్రయం రవీంద్ర...

Saturday, November 7, 2015 - 15:05

పంజాబాద్ : మొహాలీటెస్ట్ లో సౌతాఫ్రికా ఎదుట టీమిండియా 218 పరుగుల లక్ష్యం ఉంచింది. ఓవర్ నైట్ స్కోరుతో మూడోరోజుఆట కొనసాగించిన టీమిండియా...రెండోఇన్నింగ్స్ లో 200 పరుగులకు ఆలౌటయ్యింది. ఓపెనర్ విజయ్ 47, వన్ డౌన్ పూజారా 77, కెప్టెన్ కొహ్లీ 29, వృద్ధిమాన్ సాహా 20 పరుగులు సాధించారు. సఫారీ బౌలర్లలో ఆఫ్ స్పిన్నర్ హార్మర్ 4, లెగ్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహీర్ 4 వికెట్లు...

Saturday, November 7, 2015 - 07:06

హైదరాబాద్ : మొహాలీ టెస్ట్‌పై భారత జట్టు పట్టు బిగిస్తోంది. తొలి రోజు బ్యాట్స్‌మెన్‌ తేలిపోయినా...రెండో రోజు బౌలర్లు సమిష్టిగా రాణించి టీమిండియాను పోటీలో నిలిపారు. రెండో ఇన్నింగ్స్‌లో చటేశ్వర్‌ పుజార, మురళీ విజయ్ బాద్యతాయుతంగా ఆడి భారీ స్కోర్‌కు పునాది వేశారు.

తొలి రోజు ఆటలో తేలిపోయిన టీమిండియా....

మొహాలీ టెస్ట్‌ తొలి రోజు ఆటలో...

Friday, November 6, 2015 - 14:46

హైదరాబాద్‌ : మొహాలి టెస్టు రసపట్టుగా కొనసాగుతోంది. తొలి ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా 184 పరుగులకే ఆలౌటైంది. రెండు వికెట్లు కోల్పోయి 20 పరుగుల ఓవర్‌ నైట్‌ స్కోరుతో బ్యాటింగ్‌ ప్రారంభించిన ఆ జట్టు.. మరో 8 వికెట్లు కోల్పోయి కేవలం 164 పరుగులు మాత్రమే చేసింది. తొలుత ఎల్గర్‌ (37), ఆమ్లా (43)ను అశ్విన్‌ ఔట్‌ చేయడంతో సఫారీ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు...

Thursday, November 5, 2015 - 06:40

మొహాలీ : టెస్ట్ టాప్‌ ర్యాంకర్‌ సౌతాఫ్రికా, 5 వ ర్యాంకర్‌ టీమిండియా జట్ల మధ్య నేడు మొహాలీలో టెస్ట్ సమరం మొదలవనుంది. పవర్‌ ప్యాకెడ్‌ సఫారీ టీమ్‌కు అందరూ కుర్రాళ్లతో కూడిన కొహ్లీ అండ్ కో సవాల్‌ విసురుతోంది. టీ 20, వన్డే సిరీస్‌ విజయాలతో సఫారీ టీమ్‌ జోరు మీదుంటే టెస్ట్ సిరీస్‌లో తమదైన ముద్ర వేయాలని టీమిండియా పట్టుదలతో ఉంది. టెస్టుల్లో భారత్‌-దక్షిణాఫ్రికా జట్ల...

Tuesday, November 3, 2015 - 13:06

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ) సుందర రామన్ తన పదవికి రీజానామా చేశారు. సుందర రమాన్ రాజీనీమాను భారత క్రికెట్ కంట్రో బోర్టు (బీసీసీఐ) ఆమోదించింది. ఐపీఎల్ ను కుదిపేసిన స్పాట్ ఫిక్సింగ్ లో సుందర రమాన్ పాత్ర పై ముగ్దల్ కమిటీ తీవ్రంగా విమర్శించిన సంగతి తెలిసిందే..

Monday, November 2, 2015 - 06:41

ఢిల్లీ : ఇండియన్‌ టెన్నిస్‌ డబుల్స్ క్వీన్ సానియా మీర్జా మరో ఘనత సొంతం చేసుకొంది. 2015 సీజన్ ను నెంబర్ వన్ ర్యాంక్ తో పాటు...సింగపూర్ డబ్ల్యూటీఏ ఫైనల్స్ టోర్నీ డబుల్స్ టైటిల్ తో ముగించింది.స్విస్ మిస్ మార్టీనా హింగిస్ తో జంటగా..22 వరుస విజయాలతో సరికొత్త రికార్డు నెలకొల్పింది. గ్రాండ్‌ స్లామ్‌ ఉమెన్స్‌ డబుల్స్‌ మిక్సిడ్ డబుల్స్ టైటిల్‌ సొంతం చేసుకున్న తొలి...

Sunday, November 1, 2015 - 16:28

సింగపూర్ : భారత టెన్నిస్ సంచలనం సానియా మీర్జా ...డబ్ల్యుటిఎ సింగపూర్ ఓపెన్ ఫైనల్స్ డబుల్స్ విభాగంలో బ్యాక్ టు బ్యాక్ టైటిల్స్ సాధించి చరిత్ర సృష్టించింది. స్విస్ వెటరన్ మార్టీనా హింగిస్ తో జంటగా 2015 టోర్నీ విజేతగా నిలిచింది. రౌండ్ రాబిన్ లీగ్ లో వరుసగా నాలుగు విజయాలు సాధించిన టాప్ సీడింగ్ సానియా జోడీకి టైటిల్ సమరంలో సైతం పోటీనే లేకుండా పోయింది. ఈరోజు...

Thursday, October 29, 2015 - 13:09

జురిచ్‌ :ప్రపంచ ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఫిఫా) అధ్యక్ష పదవి కోసం 7 మంది పోటీ పడనున్నారు. సేప్‌ బ్లాటర్‌ రాజీనామాతో ఖాళీ అయిన అధ్యక్ష స్థానానికి ఫిబ్రవరి 26న ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల నామినేషన్లకు తుది గడువు ముగిసే సరికి ఎనిమిది మంది అభ్యర్థులు ఉన్నారు. అయితే వీరిలో ట్రినిడాడ్‌ అండ్‌ టుబాగో చెందిన డేవిడ్‌ నఖీద్‌ను ఫిఫా అధికారులు...

Wednesday, October 28, 2015 - 11:17

టీమిండియా టర్బోనేటర్‌ హర్భజన్‌ సింగ్‌-బాలీవుడ్‌ బ్యూటీ గీతా బస్రాల పెళ్లికి అంతా సిద్దమైంది. గీతా బస్రా నివాసంలో మెహిందీ వేడుక అట్టహాసంగా జరిగింది. మెహిందీ వేడుకలో గీతా బస్రా పింక్‌ కలర్‌ డిజైనర్‌ గాగ్రాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ తర్వాత జరిగిన సంగీత్‌ కార్యక్రమంలో భజ్జీ పింక్‌ కలర్‌ షేర్వాణీలో పంజాబీ పుత్తర్‌లా ముస్తాబవగా....గీతా బస్రా గ్రీన్‌ కలర్‌ డిజైనర్‌ గాగ్రాలో...

Tuesday, October 27, 2015 - 15:22

హైదరాబాద్ : బెంగళూరు పోలీసులు భారత స్పిన్నర్ అమిత్ మిశ్రాను అరెస్టు చేశారు. యువతిపై దాడి కేసులో దాదాపు మూడు గంటల పాటు అతడిని విచారించిన పోలీసులు.. అనంతరం అరెస్టు చేశారు. అనంతరం మిశ్రా తరఫు న్యాయవాదులు బెయిల్ పేపర్లు దాఖలు చేసి అమిత్ మిశ్రాను విడుదల చేయించారు. సెప్టెంబర్ 25వ తేదీన బెంగళూరులో తాను ఉంటున్న హోటల్ గదిలో ఓ అమ్మాయిపై దాడి చేసినట్లు అమిత్ మిశ్రాపై...

Tuesday, October 27, 2015 - 10:54

'వీరేంద్ర సెహ్వాగ్' నడి రోడ్డుపై భోజనం చేయడం ఏంటీ ? బీసీసీఐ తీరును నిరసిస్తూ ఇలా చేశారా ? లేక ఇంకేదైనా కోపమా ? అని ఏవోవో ప్రశ్నలు వేసేసుకోకండి. అసలు సెహ్వాగ్ నడి రోడ్డుపై ఎందుకు భోజనం చేశాడో తెలుసుకోవాలంటే ఇది చదవండి...
సెహ్వాగ్ టీమిండియాలో అత్యుతమ క్రికెటర్ గా నిలిచాడు. ఇటీవలే అతను రిటైర్మెంట్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే సోమవారం మధ్యాహ్నాం 'సెహ్వాగ్' భోజనం...

Sunday, October 25, 2015 - 21:31

జార్ఖండ్‌ డైనమైట్‌...మహేందర్‌ సింగ్‌ ధోనీ ఐపీఎల్‌ వేలానికి రెడీ అయ్యాడు. గత 8 ఏళ్లుగా చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు కెప్టెన్‌గా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఆడిన మహీ....ఇప్పుడు మరో సరికొత్త జట్టుకు ఆడనున్నాడు. టీ 20 ఫార్మాట్‌లో తిరుగులేని కెప్టెన్‌ ఎదురులేని ఫినిషర్‌ అనగానే ఎవరికైనా గుర్తొచ్చే ఒకే ఒక పేరు...జార్ఖండ్‌ డైనమైట్‌...మహేందర్‌ ధనాధన్‌ ధోనీ మాత్రమే.

...

Sunday, October 25, 2015 - 20:52

ముంబై : భారీ శతకాల హీరో రోహిత్ ఉన్నాడు..ఇన్నింగ్స్ కు వెన్నెముకలాంటి కోహ్లీ ఉన్నాడు..అంతేగాక రాహానే క్లాసింగ్ బ్యాట్ మెన్ ఉన్నాడు..ఐదో వన్డే ఖచ్చితంగా భారత్ విజయం సాధిస్తుందని సగటు అభిమాని అనుకున్నాడు. ఎందుకంటే నాలుగో వన్డేలో సమిష్టి కృషితో గెలిచి సిరీస్ ను 2-2 తో సమం చేశారు గనుక. బ్యాటింగ్ తో పాటు బౌలింగ్..ఫీల్డింగ్ ఇలా అన్ని రంగాల్లో టీమిండియా రాణించడంతో...

Sunday, October 25, 2015 - 17:33

ముంబై : కీలకమైన చివరి మ్యాచ్ లో దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్స్ చెలరేగిపోయారు. ఆకాశమే హద్దు అన్నట్లుగా బ్యాట్ తో విజృంభించారు. బౌండరీలు..సిక్స్ లు కొడుతుంటే భారత బౌలర్లు చూస్తుండిపోయారు. భారత బౌలర్లను సౌతాఫ్రికా క్రీడాకారులు చీల్చిచెండారు. తొలుత టాస్ గెలిచిన సౌతాఫ్రికా మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ కాక్, ఆమ్లాలు ఆటను ఆరంభించారు. ఆరంభం నుండే కాక్...

Saturday, October 24, 2015 - 17:57

ముంబై : టీమిండియా - సౌతాఫ్రికా జట్ల వన్డే సిరీస్ క్లయ్ మాక్స్ దశకు చేరింది. ఐదుమ్యాచ్ ల సిరీస్ లోని మొదటి నాలుగు వన్డేలు ముగిసే సమయానికి రెండు జట్లూ చెరో రెండు మ్యాచ్ లు నెగ్గి సమ ఉజ్జీలుగా నిలవడంతో ముంబై వాంఖెడే స్టేడియం వేదికగా జరిగే సూపర్ సండే ఫైట్ డూ ఆర్ డై గా మారింది. టీమిండియా, సౌతాఫ్రికాజట్ల...ఐదు మ్యాచ్ ల వన్డే సిరీస్ నిర్ణయాత్మక దశకు చేరుకొంది....

Saturday, October 24, 2015 - 17:51

భారత క్రికెట్లో సీనియర్ స్టార్ల రిటైర్మెంట్ జోరందుకొంది. ఓపెనింగ్ బౌలర్ జహీర్‌ ఖాన్‌, డాషింగ్ ఓపెనర్ వీరేందర్‌ సెహ్వాగ్‌ ఇంటర్నేషనల్‌ కెరీర్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టడంతో ఇప్పుడు దాని ప్రభావం మిగతా సీనియర్‌ క్రికెటర్లపై పడింది.కెరీర్‌ చివరి దశలో ఉన్న యువరాజ్‌ సింగ్‌, గంభీర్‌, హర్భజన్ సింగ్‌, ధోనీల రిటైర్మెంట్ గురించి ఊహాగానాలు జోరందుకొన్నాయి. ఓ వైపు దేశవాళీ టోర్నీలో సత్తా...

Friday, October 23, 2015 - 12:36

టీమిండియా యాంగ్రీ యంగ్‌ గన్‌ ఢిల్లీ డైనమైట్‌ విరాట్‌ కొహ్లీ తిరిగి ఫామ్‌లోకొచ్చాడు. రాజ్‌కోట్‌ వన్డేలో హాఫ్‌ సెంచరీతో ఫామ్‌లోకొచ్చిన విరాట్‌ చెన్నై వన్డేలో మాత్రం అంచనాలకు తగ్గట్టుగానే అదరగొట్టాడు. మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ రికార్డ్‌ బద్దలు కొట్టిన విరాట్‌ సచిన్‌ రికార్డ్‌పై కన్నేశాడు.  
ఆకాశమే హద్దుగా..
రాజ్‌కోట్‌ వన్డేలో హాఫ్‌ సెంచరీతో ఫామ్‌...

Thursday, October 22, 2015 - 21:40

చెన్నై : గెలవాల్సిన మ్యాచ్ టీమిండియా గెలిచింది. సౌతాఫ్రికాతో జరుగుతున్న నాలుగో వన్డే మ్యాచ్ లో ధోని సేన 35 పరుగులతో విజయం సాధించింది. కోహ్లీ అద్భుత శతకం చేయగా రైనా హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. రహానేలు రాణించాడు. తొలుత టాస్ గెలిచిన ధోని సేన బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 50 ఓవర్లలో భారత్ 8వికెట్ల నష్టానికి 299 పరుగులు సాధించింది. అనంతరం లక్ష్య చేధనకు బరిలోకి...

Tuesday, October 20, 2015 - 10:29

న్యూఢిల్లీ : భారత టెన్నిస్‌ యువ కెరటం యూకీ బాంబ్రీ కెరీర్లో తొలిసారి వంద లోపు ర్యాంకు సాధించి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. సోమవారం విడుదల చేసిన ర్యాంకుల్లో అతడు 99వ ర్యాంకులో నిలిచాడు. అంతే కాకుండా 2010 తర్వాత భారత్‌ నుంచి టాప్‌ 100లో ర్యాంకు పొందిన తొలి ఆటగాడిగా, దశాబ్దంలో మూడో ఆటగాడిగా కూడా యూకీ రికార్డుల్లోకి ఎక్కాడు. యుకీ చివరి మూడు...

Tuesday, October 20, 2015 - 10:26

ఎట్టకేలకు వీరేంద్ర సెహ్వాగ్ రిటైర్ మెంట్ ప్రకటించాడు. రిటైర్ ప్రకటించారని..ప్రకటించలేదని సోమవారం చర్చ జరిగింది. మొత్తం మీద మంగళవారం తన ట్విట్టర్ ద్వారా రిటైర్ మెంట్ విషయాన్ని ప్రకటించాడు. ఫామ్ కోల్పోయిన భారత జట్టుకు దూరమైన సెహ్వాగ్ మంగళవారం 37వ పుట్టిన రోజు జరుపుకోనున్నాడు. తన కెరీర్ లో 104 టెస్టుల్లో 8586 పరుగులు చేశాడు. 251 వన్డేల్లో 8273 పరుగులు సాధించాడు. 19 టీ20 మ్యాచ్...

Tuesday, October 20, 2015 - 09:25

హైదరాబాద్ : ప్రపంచ టెస్ట్ నెంబర్ వన్ సౌతాఫ్రికాతో నవంబర్ 5 నుంచి ప్రారంభమయ్యే మూడుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో పాల్గొనే...మొదటి రెండుటెస్ట్ ల జట్టును ముంబైలో బోర్డు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు. మొత్తం 16 మంది సభ్యుల జట్టులో...సౌరాష్ట్ర ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు చోటు కల్పించినట్లు అనురాగ్ ఠాకూర్ తెలిపారు. విరాట్ కొహ్లీ నాయకత్వంలోని భారతజట్టులోని ఇతర...

Monday, October 19, 2015 - 16:16

ఢిల్లీ : దక్షిణాఫ్రికాతో చివరి రెండు వన్డేలకు..మొదటి రెండు టెస్టు మ్యాచ్ లకు భారత జట్టును సెలక్షన్ కమిటీ సోమవారం ఎంపిక చేసింది. మొత్తం మూడు వన్డేల్లో సౌతాఫ్రికా రెండు మ్యాచ్ ల్లో గెలుపొందిన విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికాతో చివరి రెండు వన్డేలకు జట్టులో ఒక మార్పు చేశారు. బౌలర్ ఉమేష్ యాదవ్ స్థానంలో ఎస్.అరవింద్ కు స్థానం కల్పించారు. తొలి రెండు టెస్టులకు రవీంద్ర...

Monday, October 19, 2015 - 15:37

హైదరాబాద్ : ఇండోర్ గేమ్ క్యారమ్ లో...తెలుగుతేజం హుస్నా సమీరా సరికొత్త రికార్డు నెలకొల్పింది. 20 గంటల 20 నిముషాల 20 సెకన్ల సమయంలో ..20 మంది ప్రత్యర్థులతో నిర్విరామంగా క్యారమ్ ఆడి..తన రికార్డును తానే తెరమరుగు చేసింది. హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియం యోగా హాల్ లో జరిగిన..నాన్ స్టాప్ క్యారమ్ ఫీట్ పై 10 స్పోర్ట్స్ స్పెషల్ ఫోకస్‌.....
క్యారమ్స్......

Pages

Don't Miss