Sports

Saturday, April 28, 2018 - 06:42

ఢిల్లీ : వరుస ఓటములతో తల్లడిల్లుతున్న ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. చాలా రోజుల తర్వాత ఘన విజయం సాధించింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టుపై 55 పరుగుల తేడాతో విక్టరీ సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. ఢిల్లీ జట్టు కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ 93 పరుగులు చేయగా.....

Friday, April 27, 2018 - 08:53

పంజాబ్‌పై సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అద్భుత విజయం సాధించింది. 13 పరుగుల తేడాతో పంజాబ్‌పై విక్టరీ కొట్టింది. మొదట టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌... నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది. మనీష్‌పాండే హాఫ్‌ సెంచరీ చేశాడు. అనంతరం 133 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన పంజాబ్‌కు ఓపెనర్లు రాహుల్‌, గేల్‌ శుభారంభం ఇచ్చారు. కానీ హైదరాబాద్‌ బౌలర్లు...

Thursday, April 26, 2018 - 08:18

గౌతమ్‌ గంభీర్‌ ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టును 2012,2014లో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ చాంపియన్‌గా నిలిపిన గంభీర్‌...ఐపీఎల్‌ 11వ సీజన్‌లో మాత్రం ఢిల్లీ కెప్టెన్‌గా, బ్యాట్స్‌మెన్‌గా విఫలమయ్యాడు.గంభీర్‌ సారధ్యంలో ఢిల్లీ ఆడిన 6 మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించగా....5 మ్యాచ్‌ల్లో ఓడింది.గంభీర్‌ స్థానంలో...

Thursday, April 26, 2018 - 08:14

ఢిల్లీ : చెన్నై సూపర్‌కింగ్స్‌ మరో అద్భుత విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. నిన్న బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో థ్రిల్లింగ్‌ విక్టరీ సాధించింది. చెన్నై సూపర్‌కింగ్స్‌ కెప్టెన్‌ ధోనీ, అంబటిరాయుడు చెలరేగడంతో బెంగళూరును ఐదు వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ప్రత్యర్థి నిర్ధేశించిన 206 పరుగుల లక్ష్యాన్ని మరో రెండు బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ధోనీ 34 బాల్స్‌లో 70...

Wednesday, April 25, 2018 - 07:46

ఢిల్లీ : హైదరాబాద్‌ సన్‌రైజర్స్‌ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ముంబై ఇండియన్స్‌పై 31 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ముంబై ఏ దశలోనూ కనీస పోరాటాన్ని కనబర్చలేక ఘోర ఓటమిని మూటగట్టుకుంది. 18.5 ఓవర్లలోనే 87 పరుగులకు ముంబై ఆలౌట్‌ అయ్యింది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 118 పరుగులు చేసింది. అయినా ముంబై మాత్రం ఎటువంటి పోటీ...

Tuesday, April 24, 2018 - 09:48

ఢిల్లీ : ఐపీఎల్‌ 11లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు మరో పరాజయం ఎదురైంది. రాత్రి పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 4 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దీంతో ఢిల్లీకి ఇది ఐదో ఓటమి.   మరోవైపు పంజాబ్‌ వరుసగా 4వ విజయం సాధించింది. టార్గెట్‌ చిన్నదైనా కీలక వికెట్లు చేజారడంతో ఢిల్లీకి ఓటమి తప్పలేదు. పంజాబ్‌ నిర్దేశించిన 144 పరుగుల లక్ష్య ఛేదనలో ఢిల్లీ ఏ దశలోనూ నిలబడలేకపోయింది....

Tuesday, April 24, 2018 - 09:45

ఢిల్లీ : భారత టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా తన అభిమానులకు శుభవార్త చెప్పారు. తాము త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నట్టు తెలిపారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్‌ ఓ పోస్ట్‌ చేశారు. పుట్టబోయే బిడ్డకు  మీర్జా మాలిక్‌ అనే పేరును ఖరారు చేసినట్టు తెలిపారు. ఈ పోస్ట్‌ను అభిమానుల నుంచి తెగ లైక్స్‌, కామెండ్స్‌ వచ్చాయి.  సానియా ఆ విషయాన్ని పంచుకున్నలోపే... 54 వేలమంది లైక్...

Monday, April 23, 2018 - 10:58

ఐపీఎల్‌లో రాజస్థాన్‌ ఎట్టకేలకు బోణీ కొట్టింది. ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ పై రాయల్స్‌ జట్టు మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముంబై ఇండియన్స్ ఏడు వికెట్ల నష్టానికి 167 పరుగులు చేయగా.. రాజస్థాన్ రాయల్స్ జట్టు 19.4 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసి విక్టరీ కొట్టింది. సంజూ శాంసన్‌52, బెన్‌ స్టోక్స్‌40 రన్స్‌ చేయగా.. కృష్ణప్ప గౌతమ్33...

Monday, April 16, 2018 - 07:06

ఢిల్లీ : అస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌ వేదికగా జరిగిన 21వ కామన్‌వెల్త్‌ గేమ్స్‌ ముగిశాయి. ఈ క్రీడల్లో మొత్తం 66 మెడల్స్‌తో మూడో స్థానంలో నిలిచింది భారత్‌. చివరి రోజు గోల్డ్‌తో పాటు 3రజతాలు, 2 క్యాంసాలు లభించాయి. కామన్వెల్త్‌లో పతకాలు సాధించిన విజేతలకు రాష్ట్రపతి, ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. అస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో జరుగుతున్న 21 వ కామన్‌వెల్త్‌...

Sunday, April 15, 2018 - 08:05

ఢిల్లీ : : కామన్వెల్త్‌ గేమ్స్‌లో ఆసక్తికర పోరు...భారత స్టార్ క్రీడాకారిణిల మధ్య పోటీ..ఎవరు గెలుస్తారు ? ఎవరు ఓడుతారు ? అనే ఉత్కంఠ కామన్ వెల్త్ గేమ్ లో చోటు చేసుకుంది. మహిళల బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌లో భారత స్టార్‌ క్రీడాకారిణులు సైనా నెహ్వాల్‌, పీవీ సింధు ఫైనల్స్‌లో తలపడ్డారు. నువ్వా..నేనా అన్నట్లుగా ఈ పోరు సాగింది. ఎవరికి స్వర్ణం దక్కుతుందా ? అనే ఉత్కంఠ...

Sunday, April 15, 2018 - 06:42

ఢిల్లీ : కామన్వెల్త్‌ గేమ్స్‌లో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. మహిళల బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌లో భారత స్టార్‌ క్రీడాకారిణులు సైనా నెహ్వాల్‌, పీవీ సింధు ఫైనల్స్‌కు చేరుకున్నారు. దీంతో ఈ ఇద్దరిలో ఒకరికి స్వర్ణం మరొకరికి రజతం ఖాయమయ్యాయి. కానీ, ఎవరికి స్వర్ణం దక్కుతుందో అని ఇప్పుడు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెమీఫైనల్లో ఈ ఇద్దరూ తమ ప్రత్యర్థుల్ని...

Sunday, April 15, 2018 - 06:40

ఢిల్లీ : ఐపీఎల్‌ 11వ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ హ్యాట్రిక్‌ విజయాన్ని నమోదు చేసింది. ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా అతిథ్య జట్టు కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంలో హైదరాబాద్‌ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. కోల్‌కతా నిర్దేశించిన 139 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సైన్‌రైజర్స్‌ ఇంకా ఒక ఓవర్‌...

Friday, April 13, 2018 - 06:43

ఢిల్లీ : ఒకే ఒక వికెట్‌ చేతిలో ఉండగా రెండు బంతుల్లో.. 2 పరుగులు చేయాల్సిన పరిస్థితి. వికెట్‌ పడితే విజయం ముంబైదే. ఒక్క పరుగు చేస్తే సూపర్‌ ఓవర్‌... ఏం జరుగుతుందోనని ప్రేక్షకుల్లో ఒకటే టెన్షన్‌. నరాలు తెగే ఉత్కంఠ. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ను తలపించే క్లైమాక్స్‌. అందరూ ఊపిరి బిగపట్టుకుని చూస్తుండగా.. స్టాన్‌లేక్‌ బాదిన బౌండరీతో కథ సుఖాంతమైంది. సన్‌రైజర్స్‌...

Thursday, April 12, 2018 - 06:40

హైదరాబాద్ : సన్‌రైజర్స్‌ హైదారాబాద్‌ జట్టు హోంగ్రౌండ్‌లో మరో సమరానికి సిద్ధమైంది. ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌ 11వ సీజన్‌లో మూడు సార్లు చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌తో పోటీకి మాజీ చాంపియన్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు సై అంటోంది. కేన్‌ విలియమ్‌సన్‌ సారధ్యంలోని సన్‌రైజర్స్‌ టీమ్‌తో రోహిత్‌ శర్మ నాయకత్వంలోని ముంబై ఇండియన్స్...ఉప్పల్‌ రాజీవ్‌ గాందీ ఇంటర్నేషనల్‌...

Wednesday, April 11, 2018 - 08:31

ఢిల్లీ : 21వ కామన్వెల్త్‌ గేమ్స్‌ 6వ రోజు పోటీల్లోనూ భారత్‌ రెండు పతకాలు సాధించింది. ఉమెన్స్‌ 25 మీటర్ల పిస్టల్‌ షూటింగ్‌ విభాగంలో భారత్‌ స్టార్‌ షూటర్‌ హీనా సిద్దు అంచనాలకు తగ్గట్టుగానే రాణించింది. ఫైనల్‌రౌండ్‌లో ఆస్ట్రేలియన్ షూటర్‌ ఎలీనా గలియాబోవిచ్‌ను ఓడించిన హీనా సిద్దు స్వర్ణం సాధించింది. పారా పవర్‌ లిఫ్టర్‌ సచిన్‌ చౌదరి మెన్స్‌ హెవీ వెయిట్‌ పవర్‌...

Sunday, April 8, 2018 - 08:39

ముంబై : రెండేళ్ల నిషేధం తర్వాత ఐపీఎల్‌లోకి అడుగుపెట్టిన చెన్నై సూపర్ కింగ్స్‌ ఐపీఎల్‌ 11వ సీజన్‌ను ఘనంగా ప్రారంభించింది. ఐపీఎల్‌ ఆరంబ మ్యాచ్‌లో అదరగొట్టింది. అభిమానులకు అసలైన టీ20 మజాను అందించింది. ముంబైతో ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో చెన్నై ఘన విజయం సాధించింది. ముంబై బౌలర్ల ధాటికి 105పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ చెన్నైని.. ఆల్‌రౌండర్...

Saturday, April 7, 2018 - 13:14

ఈశాన్య రాష్ట్రాల నుంచి మెరిసిన మణిపూర్ మణిపూస ఎత్తిన బరువుల వెనుక ఎంతో కష్టం ఉంది. పుల్లలు ఏరుకునే స్థాయి నుండి భారతదేశపు ఉత్తమ పురస్కారమైన 'పద్మశ్రీ' స్థాయికి చేరుకుంది మణిపూర్ మణిపూస మీరాబాయి చాను..ఆరు నిమిషాలు... ఆరు లిఫ్ట్‌లు... ఆరు రికార్డులు... ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో జరుగుతున్న కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత వెయిట్‌లిఫ్టర్‌ మీరాబాయి చాను తొలి బంగారు పతకాన్ని...

Saturday, April 7, 2018 - 08:20

ముంబై : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 11వ సీజన్ తొలి మ్యాచ్‌కు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. వాంఖడే స్టేడియంలో మూడు సార్లు చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌... రెండు సార్లు చాంపియన్‌ చెన్నై సూపర్ కింగ్స్‌ జట్ల మధ్య సమరానికి రంగం సిద్ధమైంది. ధనా ధన్‌ ధోనీ సారధ్యంలోని చెన్న సూపర్‌కింగ్స్ రీ ఎంట్రీ మ్యాచ్‌లో అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా రాణించాలని పట్టుదలతో ఉండగా....రోహిత్‌...

Thursday, April 5, 2018 - 16:26

ఢిల్లీ : 21వ కామన్వెల్త్‌ గేమ్స్‌లో మీరాబాయ్‌ చాను సత్తా చాటింది. మహిళల 48 కేజీల విభాగంలో గోల్డ్‌ మెడల్‌ సాధించింది చాను. గతేడాది ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతాకాన్ని కైవసం చేసుకున్న తొలి భారతీయురాలిగా నిలిచిన చాను ప్రస్తుత కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత్‌కు తొలి పసిడి తీసుకువచ్చింది.  మొత్తం 196 కేజీలు ఎత్తిన చాను కామన్వెల్త్‌ గేమ్స్‌లో సరికొత్త రికార్డు...

Sunday, April 1, 2018 - 07:35

ఢిల్లీ : కేప్‌టౌన్‌ టెస్ట్‌లో బాల్ టాంపరింగ్‌కు కారణమవ్వడం తన జీవితంలో పెద్ద తప్పు అని అన్నాడు కంగారూ క్రికెటర్‌...డాషింగ్‌ బ్యాట్స్‌మెన్‌ డేవిడ్‌ వార్నర్‌. బాల్‌ టాంపరింగ్‌ చేయించినందుకు అపరాదభావంతో డేవిడ్‌ వార్నర్‌ కుంగిపోతున్నాడు. చేసిన తప్పుకు స్టీవ్‌ స్మిత్‌ కన్నీటి పర్యంతమయ్యాడు. వైస్‌ కెప్టెన్‌గా క్షమించరాని తప్పు చేశానని అపరాద భావంతో కంటతడి పెట్టుకున్నాడు. ఇకపై...

Friday, March 30, 2018 - 18:18

ఢిల్లీ : క్రాంక్‌ఓక్స్‌ మౌంటెయిన్‌ బైకింగ్‌ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ను కెనడియన్‌ రైడర్‌ బ్రెట్‌ రీడర్ దక్కించుకున్నాడు. ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన మౌంటెయిన్‌ బైకింగ్‌ చాంపియన్‌షిప్‌గా పేరున్న క్రాంక్‌ఓక్స్‌లో బ్రెట్‌ రీడర్‌ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా రాణించాడు. ఏ మాత్రం తడబడకుండా కేవలం 3 ట్రయల్స్‌లోనే రికార్డ్ లెవల్లో రేటింగ్‌ పాయింట్స్‌ సాధించి...

Thursday, March 29, 2018 - 08:38

హైదరాబాద్ : బాల్ టాంపరింగ్‌ గేట్‌ వివాదాన్ని ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ లైట్‌ తీసుకున్నా....ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డ్‌ మాత్రం సీరియస్‌గా తీసుకుంది.కేప్‌టౌన్‌ టెస్ట్‌లో బాల్‌ టాంపరింగ్‌కు కారకులైన కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌,వైస్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌..బాల్ టాంపరింగ్‌ చేసిన బాంక్రాఫ్ట్‌పై కంగారూ క్రికెట్ బోర్డ్‌ కఠిన చర్యలు...

Tuesday, March 27, 2018 - 06:38

ఢిల్లీ : క్రికెట్‌ దిగ్గజాలు, క్రికెట్‌ విశ్లేషకులు, అభిమానులు కంగారూ క్రికెటర్లపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. స్టీవ్‌ స్మిత్‌, బాంక్రాఫ్ట్‌ చేసిన బాల్‌ టాంపరింగ్‌ గురించే ఇప్పుడు అంతటా చర్చ. ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డ్‌ ,ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ ఇప్పటికే స్మిత్‌ , బాంక్రాఫ్ట్‌ మీద చర్యలు తీసుకున్నా....క్రికెట్‌ దిగ్గజాలు, క్రికెట్‌ విశ్లేషకులు...

Tuesday, March 20, 2018 - 20:41

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో 2 ఏళ్ల నిషేధం తర్వాత రీ ఎంట్రీ ఇవ్వనున్న రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు ...ఐపీఎల్‌ 11వ సీజన్‌ కోసం ఇప్పటికే ప్రమోషనల్‌ క్యాంపెయిన్స్‌తో బిజీగా ఉంది. నయా సీజన్‌ కోసమే సరికొత్త ప్రమోషనల్‌ సాంగ్‌ను రాజస్థాన్ రాయల్స్‌ టీమ్ మేనేజ్‌మెంట్‌ విడుదల చేసింది.

ఆస్ట్రేలియన్‌ డాషింగ్‌ బ్యాట్స్‌మెన్‌ స్టీవ్‌ స్మిత్‌ సారధ్యంలో రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు......

Sunday, March 18, 2018 - 09:31

టీ20 ట్రై సిరీస్‌ ఫైనల్‌కు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. రోహిత్‌ శర్మ సారధ్యంలో భారత్‌కు షకీబ్‌ అల్‌ హసన్ సారధ్యంలోని బంగ్లాదేశ్‌ జట్టు సవాల్‌ విసురుతోంది. బంగ్లాదేశ్‌పై టీ20ల్లో ఓటమంటూ లేని టీమిండియా తిరుగులేని ట్రాక్‌ రికార్డ్‌ను కొనసాగించాలని పట్టుదలతో ఉండగా...శ్రీలంకను ఓడించి సంచలనం సృష్టించిన బంగ్లాదేశ్ జట్టు భారత్‌కు సైతం షాకివ్వాలని తహతహలాడుతోంది. కొలంబోలోని ప్రేమదాస...

Thursday, March 15, 2018 - 07:14

ఢిల్లీ : ముక్కోణపు టీ20 సిరీస్‌లో భారత్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఇండియా.... బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించింది. 17 పరుగుల తేడాతో బంగ్లాను చిత్తుచేసి ఫైనల్‌కు చేరింది. టీమ్‌ ఇండియా విజయంలో కీలకపాత్ర పోషించిన కెప్టెన్‌ రోహిత్‌శర్మకు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. నిదహాస్ ట్రోఫీ T20 ట్రై సీరిస్‌లో భారత్‌ మరో విజయాన్ని...

Tuesday, March 13, 2018 - 07:45

ముక్కోణపు టీ20 సిరీస్‌లో లంకపై భారత్‌ విజయం సాధించింది. 6 వికెట్ల తేడాతో గెలిచింది. మొదటి మ్యాచ్‌లో ఓడినదానికి ప్రతీకారం తీర్చుకుంది. భారత్‌ విజయంలో కీలకపాత్ర పోషించిన శార్దూల్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. టాస్‌ గెలిచిన భారత్‌... శ్రీలంకకు బ్యాటింగ్‌ అప్పగించింది. లంక ఓపెనర్స్‌ కుశాల్‌ మెండిస్‌ 38 బంతుల్లో 55 రన్స్‌ చేసి మంచి ఆరంభాన్నిచ్చాడు. మరో ఓపెనర్‌...

Pages

Don't Miss