Sports

Saturday, October 3, 2015 - 07:58

ధర్మశాల : దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ- 20 మ్యాచ్‌లో టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. భారత్ , సౌతాఫ్రికా మధ్య ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్‌ పరాజయం పాలైంది. టీమిండియా విసిరిన 200 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. దీంతో 3 మ్యాచ్‌ల సిరీస్‌లో సఫారీలు 1-0 లీడ్‌కు చేరుకున్నారు.
ఉత్కంఠగా తొలి టీ-20...

Friday, October 2, 2015 - 16:12

బెంగళూరు : భారత్ వేదికగా అక్టోబర్ 2 నుంచి 72 రోజులపాటు టెస్ట్ క్రికెట్ నెంబర్ వన్ టీమ్ సౌతాఫ్రికా ఆడే మెగా సిరీస్ కు సమయం దగ్గరపడింది. మూడు మ్యాచ్ ల టీ-20,ఐదుమ్యాచ్ ల వన్డే, నాలుగుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ సమరానికి ఫ్రీడమ్ సిరీస్ అని రెండు దేశాల క్రికెట్ బోర్డులు కలసి నామకరణం చేశాయి. ఈ సిరీస్ విజేతకు ఇచ్చే ట్రోఫీని మహాత్మా గాంధీ - నెల్సన్ మండేలా ట్రోఫీగా...

Friday, October 2, 2015 - 16:02

బెంగళూరు : టీ మిండియా - సఫారీ జట్ల మధ్య టీ- 20 సిరీస్‌ తొలి సమరానికి ధర్మశాల క్రికెట్ స్టేడియం సకలహంగులతో సిద్ధమయ్యింది. రాత్రి 7 గంటలకు ప్రారంభం కానున్న తొలి మ్యాచ్‌ ప్రారంభానికి ముందు... టీ 20 ఫార్మాట్‌లో రెండు జట్ల ఫేస్‌ టు ఫేస్‌ రికార్డ్..

నాలుగో స్థానంలో భారత్..ఆరో స్థానంలో దక్షిణాఫ్రికా..
టీ 20 మాజీ వరల్డ్ చాంపియన్‌...

Friday, October 2, 2015 - 15:56

బెంగళూరు : టీమిండియాతో జరిగే తొలి టీ-20 సమరానికి తాము పూర్తిస్థాయిలో సిద్ధమయ్యామని, ధర్మశాల పిచ్ పైన పరుగులు వెల్లువెత్తడం ఖాయమని సౌతాఫ్రికా కెప్టెన్ ఫాప్ డూప్లెసీ చెప్పాడు. ధర్మశాలలో జరిగిన మీడియా సమావేశంలో డూప్లెసీ పాల్గొన్నాడు. సౌతాఫ్రికాతో టీ-20 సిరీస్ కు తాము పూర్తిస్థాయిలో సిద్ధమని టీమిండియా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ప్రకటించాడు. భావోద్వేగాలను...

Friday, October 2, 2015 - 15:54

బెంగళూరు : టీమిండియా, సౌతాఫ్రికాజట్ల ఫ్రీడమ్ సిరీస్ తొలి సమరానికి ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ సంఘం స్టేడియంలో రంగం సిద్ధమయ్యింది. మూడు మ్యాచ్ ల టీ-20 సిరీస్ లో భాగంగా రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యేఈ మ్యాచ్ లో రెండు జట్లూ ఢీ అంటే ఢీ అంటున్నాయి.

తొలి టీ-20 మ్యాచ్..
క్రికెట్ అభిమానులంతా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న ఫ్రీడం...

Friday, October 2, 2015 - 13:44

టీమిండియా క్రికెటర్ 'హర్భజన్ సింగ్' కొద్దిరోజుల్లో ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. ప్రియురాలు..బాలీవుడ్ నటి 'గీతాబస్రాను' పెళ్లాడబోతున్న సంగతి తెలిసిందే. ఈనెల 29వ తేదీన పంజాబీ పద్ధతిలో వీరి వివాహం జరుగబోతోంది. నవంబర్ 1వ తేదీన ఢిల్లీలో వెడ్డింగ్ రిసెప్షన్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. వీరి పెళ్లి కోసం అతిథులను ఆహ్వానించేందుకు 'హార్భజన్' కుటుంబం కలర్‌పుల్ వెడ్డింగ్ ఇన్విటేషన్లను...

Friday, October 2, 2015 - 12:39

భారతదేశంలో క్రికెట్ కు ఉన్నంత క్రేజ్ ఉన్నంత పాపులార్టీ మరే ఆటకు లేదు. ప్రస్తుతం మిగిలిన ఆటలకు ప్రాముఖ్యతనిచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. నిన్నటి వరకు 'కబడ్డీ' లీగ్ లు క్రీడాభిమానుల అలరించిన విషయం తెలిసిందే. తాజాగా ఇందులో 'ఫుట్ బాల్' కూడా చేరబోతోంది. గతేడాది కంటే ఈసారి ఇండియన్ సూపర్ లీగ్ పుల్ గా ప్రమోట్ చేస్తున్నారు ఐఎస్ఎల్ నిర్వాహకులు. ఇప్పటికే ఈ లీగ్ లోని ఫ్రాంచైజీలకు...

Thursday, October 1, 2015 - 13:44

న్యూఢిల్లీ : భారత గడ్డపై సఫారీ సిరీస్ వేటకు రంగం సిద్ధమయ్యింది. రేపటి నుండి జరిగే టీ-20, అక్టోబర్ 11 నుంచి ప్రారంభమయ్యే వన్డే సిరీస్ ల్లో పాల్గొనే జట్లను రెండుదేశాల క్రికెట్ బోర్డులు ఇప్పటికే ఖరారు చేశాయి. ధర్మశాలలో ప్రారంభమయ్యే మూడుమ్యాచ్ ల టీ-20, కాన్పూర్ లో మొదలయ్యే ఐదుమ్యాచ్ ల వన్డే సిరీస్ కార్యక్రమ వివరాలు..

74 రోజుల పర్యటన.....

Monday, September 28, 2015 - 15:05

హైదరాబాద్ : భారత క్రికెట్ బోర్డు అధ్యక్షుడి ఎన్నికకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ...రోజుకో పేరు బయటకు వస్తోంది. శరద్ పవార్, రాజీవ్ శుక్లా, అమితాబ్ చౌదరి, సౌరవ్ గంగూలీ పేర్లు పోయి... ఇప్పుడు సరికొత్తగా బోర్డు మాజీ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ పేరు గట్టిగా వినిపిస్తోంది. శరద్ పవార్, అనురాగ్ ఠాకూర్ వర్గాల సంయుక్త అభ్యర్ధి శశాంక్ మనోహర్ ఏకగ్రీవంగా ఎంపికయ్యే అవకాశాలు...

Saturday, September 26, 2015 - 07:42

ఢిల్లీ : ప్రస్తుత టీమ్‌ ఇండియా కూర్పు అద్భుతంగా ఉందని, టి20, వన్డే సిరీస్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు భారత క్రికెట్‌ లెజెండ్‌ సచిన్‌ టెండూల్కర్‌ పేర్కొన్నారు. కానీ టీమ్‌ ఇండియా బ్యాటింగ్‌ లైనప్‌ దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో ఆఫ్‌ స్పిన్నర్‌ ఇమ్రాన్‌ తాహీర్‌ను సమర్థవంతంగా ఎదుర్కొవాలని, సఫారీ జట్టు ఎప్పుడూ బలమైన ప్రత్యర్థేనని తెలిపారు. ముంబయిలో జరిగిన ఓ...

Friday, September 25, 2015 - 13:55

హైదరాబాద్ : భారత క్రికెట్ ఆల్ టైమ్ గ్రేట్ మాస్టర్ సచిన్ టెండూల్కర్..... జార్ఖండ్ డైనమైట్ మహేంద్రసింగ్ ధోనీ....టెన్నిస్ వండర్, అమెరికన్ బ్లాక్ థండర్.. సెరెనా విలియమ్స్.....టీమిండియా యంగ్ గన్ విరాట్ కొహ్లీ...ఈ పేర్లు వినగానే ఆయా క్రీడల్లో స్టార్లుగా మాత్రమే కాదు...క్రీడాకారులుగా వందలకోట్లు సంపాదించిన సెలబ్రిటీలుగా మనకు కనిపిస్తారు. అయితే..వీరి సంపాదనలో కొంత...

Friday, September 25, 2015 - 12:21

ముంబై: మణిపూర్ మణిమకుటం, ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ గా ఐదుసార్లు నిలిచిన భారత మహిళగా చరిత్ర సృష్టించిన మేరీ కోమ్ కన్నీటి పర్యంతమయ్యారు. భారతదేశంలో మహిళ బాక్సర్లెందరికో ఒక స్ఫూర్తిగా నిలిచిన ఆమె ముంబైలో జరిగిన ఒక మీడియా సమావేశంలో కన్నీళ్లు పెట్టుకోవడం సంచలనం సృష్టించింది.

తనపై వివక్ష చూపిస్తున్నారు...

సెలక్షన్ ప్రక్రియలో...

Thursday, September 24, 2015 - 22:06

ఢిల్లీ : భారత క్రికెట్ బోర్డు సరికొత్త అధ్యక్షుడు, జగ్ మోహన్ దాల్మియా వారసుడు ఎవరన్న ప్రశ్నకు...రోజుకో పేరు సమాధానంగా బయటకు వస్తోంది. శరద్ పవార్, రాజీవ్ శుక్లా, అమితాబ్ చౌదరి పేర్లు పోయి..ఇప్పుడు సరికొత్తగా టీమిండియా మాజీ కెప్టెన్, సీఏబీ సంయుక్త కార్యదర్శి సౌరవ్ గంగూలీ పేరు గట్టిగా వినిపిస్తోంది. అంతేకాదు...బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా గంగూలీని ఎంపిక...

Thursday, September 24, 2015 - 13:41

హైదరాబాద్ : రికార్డులున్నవి బద్దలు కొట్టడానికే అని మరోసారి నిరూపించాడు బేయర్న్‌ మ్యునిక్‌ స్ట్రైకర్‌ ...రాబర్ట్‌ లెవాండోస్కీ. బండెస్‌లీగాలో ఓల్ఫ్స్‌బర్గ్‌ జట్టుతో ముగిసిన లీగ్‌ మ్యాచ్‌లో పోలిష్‌ ప్లేయర్‌...బేయర్న్‌ మ్యునిక్‌ నయా స్ట్రైకర్‌ లెవాండోస్కీ పెద్ద సంచలనలమే సృష్టించాడు.బ్యాక్‌ టు బ్యాక్‌ గోల్స్‌తో రికార్డుల మోత మోగించాడు.

ఆకాశమే...

Wednesday, September 23, 2015 - 18:34

భారత గడ్డపై సఫారీ సిరీస్ వేటకు కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. అక్టోబర్ 2 నుంచి జరిగే టీ-20, 11 నుంచి ప్రారంభమయ్యే వన్డే సిరీస్ ల్లో పాల్గొనే జట్లను రెండుదేశాల క్రికెట్ బోర్డులు ఇప్పటికే ప్రకటించాయి. మహేంద్రసింగ్ ధోనీ నాయకత్వంలోని భారత జట్టు సభ్యులు బెంగళూరు జాతీయక్రికెట్ అకాడమీలో నిర్వహిస్తున్న సన్నాహక శిబిరంలో కసరత్తులు చేస్తున్నారు. మూడుమ్యాచ్ ల టీ-20, ఐదుమ్యాచ్ ల వన్డే...

Wednesday, September 23, 2015 - 18:28

సౌతాఫ్రికాతో వచ్చేనెలలో జరిగే సిరీస్ కోసం తాను పూర్తిస్థాయిలో సిద్ధమయ్యానని బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రాణించమే తన లక్ష్యమని ఆల్ రౌండర్ స్టువర్ట్ బిన్నీ ప్రకటించాడు. జట్టులో సమతౌల్యం తీసుకురావడమే తన లక్ష్యమని చెప్పాడు. బెంగళూరు జాతీయ క్రికెట్ అకాడమీలో నిర్వహిస్తున్న ప్రత్యేక శిబిరంలో శిక్షణ పొందుతున్న బిన్నీ..తన అభిప్రాయాలను మీడియా ముందు ఉంచాడు. టెస్ట్ మ్యాచ్ ల్లో...

Tuesday, September 22, 2015 - 15:02

క్రికెట్..ఇరు జట్లు తలపడేటప్పుడు కొన్ని సందర్భాల్లో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటూ ఉంటుంది. ఒక్కోసారి ఇవి శృతి మించుతాయి కూడా. గతంలో పలువురు క్రికేటర్లు తలపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ తాజాగా ఇద్దరు క్రికేటర్లు గల్లిలో మాదిరిగా కలయబడి కొట్టుకున్నారు. వీరు కొట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. బెర్మూడాలో ఈ ఘటన చోటు చేసుకుంది. క్లీవ్ లాండి కౌంటీ క్రికెట్...

Sunday, September 20, 2015 - 13:56

బెంగళూరు : సౌతాఫ్రికాతో మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న టీ20 , వన్డే సిరీస్‌లకు భారత జట్టును ప్రకటించారు. టీ 20 జట్టులో సీనియర్ మోస్ట్‌...ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తిరిగి భారత టెస్టు జట్టులో చోటు సాధించాడు. ఆల్‌రౌండర్‌ రవీందర్‌ జడేజాను పక్కన పెట్టిన సెలక్టర్లు , యువ ఆల్‌రౌండర్‌ గురుకీరత్‌ సింగ్‌ వన్డే జట్టుకు ఎంపిక చేశారు.

అక్టోబర్ 2న...

Monday, September 14, 2015 - 10:59

న్యూయార్కు : మూడేళ్ల నిరీక్షణకు తెరపడలేదు..ఈసారి కూడా నిరాశ తప్పలేదు..విజయం దక్కుతుందని ఆశించాడు..కానీ నెరవేరలేదు..స్విస్ యోధుడు 'ఫెదరర్' గ్రాండ్ స్లామ్ కల చెదిరింది. యూఎస్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ టైటిల్స్ ను సెర్బియో ఆటగాడు 'జకోవిచ్' ఎగురేసుకపోయాడు. ఫైనల్ మ్యాచ్ లో నాలుగు సెట్ల పాటు హోరాహోరీగా సాగిన పోరులో 'జకోవిచ్' దే పై చేయి అయ్యింది. 6-4, 5-7, 6-4, 5-4...

Saturday, September 12, 2015 - 13:42

ప్రతిష్టాత్మక గ్రాండ్‌ స్లామ్‌ టోర్నీ అమెరికన్‌ ఓపెన్‌కు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. ఏడు సార్లు చాంపియన్‌...స్విస్‌ ఏస్‌ రోజర్‌ ఫెదరర్‌ 18వ గ్రాండ్‌ స్లామ్‌ సింగిల్స్ టైటిల్‌ పైన కన్నేశాడు. 5 సార్లు అమెరికన్‌ ఓపెన్‌ మెన్స్ సింగిల్స్ టైటిల్‌ నెగ్గిన ఫెదరర్‌ మరోసారి ఎలాగైనా టైటిల్‌ నెగ్గాలని పట్టుదలతో ఉన్నాడు. స్విస్‌ ఏస్‌ రోజర్‌ ఫెదరర్‌....17 గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్ టైటిల్స్...

Saturday, September 12, 2015 - 12:41

భారత టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ చరిత్ర సృష్టించాడు. అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ను సాధించిన భారతీయుడిగా నిలిచాడు. 2015 అమెరికన్ ఓపెన్ మిక్స్ డ్ డబుల్స్ టైటిల్ ను స్విస్ వండర్ మార్టినా హింగిస్ జోడితో పేస్ గెలుచుకున్నాడు. ఫైనాల్లో అమెరికాకు చెందిన క్వెర్రీ - బెథానీల 6-4, 3-6, 10-7 పాయింట్ల తేడాతో వీరు గెలుపొందారు. ఈ విజయంతో లక్షా యాభై వేల డాలర్ల ఫ్రైజ్ మనీతో పాటు యూఎస్...

Thursday, September 10, 2015 - 10:42

హైదరాబాద్ : పట్టు పడితే అంతే.. ఉడుం కూడా ఇంచు కదలదు..! పోటీలోకి దిగాడంటే.. అతనికి పోటీనే ఉండదు..! ప్రత్యర్థి ఎవరైనా.. వార్‌ వన్‌సైడే..! పాల్గొన్న ప్రతిచోటా విజయమే. గేమ్‌ ముగిసిందంటే.. కంఠం కనకంతో మెరిసిపోవాల్సిందే..! లేదంటే.. కంచుతోనైనా మురిసిపోవాల్సిందే..! ఇదీ.. అంతర్జాతీయ స్థాయిలో రెజ్లింగ్‌లో తనదైన ముద్రవేసిన దేవీసింగ్ ఠాకూర్‌ చరిత్ర. మల్ల యుద్ధంలో...

Thursday, September 10, 2015 - 08:51

           న్యూఢిల్లీ : టీమిండియా టెస్ట్ కెప్టెన్ కోహ్లీ సరికొత్తగా కనిపిస్తున్నాడు. తన దూకుడు ప్రవర్తనకు విరుద్ధంగా చాలా ఆచీతూచీ వ్యవహరిస్తున్నాడు. టీమ్‌ ఇండియా కొత్తగా అనుసరిస్తున్న దూకుడు వ్యుహం మూలంగా మైదానంలో తలెత్తిన వివాదాలపై స్పందించేందుకు టెస్ట్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి నిరాకరించాడు. శ్రీలంక పర్యటనలో పేసర్‌ ఇషాంత్‌ శర్మ లంక ఆటగాళ్లతో మైదానంలో...

Thursday, September 10, 2015 - 08:47

యు.ఎస్‌ ఓపెన్‌లో భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా టైటిల్‌ దిశగా సాగుతోంది. మహిళల డబుల్స్‌లో సానియా మీర్జా స్విస్‌ పార్ట్‌నర్‌ మార్టినా హింగిస్‌తో కలిసి సెమీఫైనల్స్‌లోకి అడుగుపెట్టింది. క్వార్టర్స్‌ మ్యాచ్‌లో సానియా జోడి వరుస సెట్లలో విజయం సాధించింది. చైనీస్‌ తైపీ జంట యుంగ్‌ జన్‌ చాన్‌, హవో చింగ్‌ చాన్‌లపై 7-6 (7-5), 6-1తో సానియా, హింగిస్‌ జోడి గెలుపొందింది. తొమ్మిదో...

Thursday, September 10, 2015 - 08:42

                      అమెరికా టెన్నిస్‌ స్టార్‌, వరల్డ్‌ నెం.1 సెరెనా విలియమ్స్‌ క్యాలెండర్‌ స్లామ్‌కు మరింత దగ్గరైంది. క్వార్టర్‌ఫైనల్స్‌లో అక్క వీనస్‌ విలియమ్స్‌పై సునాయాస విజయం సాధించింది. దీంతో సెరెనా సెమీఫైనల్స్‌లోకి అడుగుపెట్టింది. 6-2, 1-6, 6-3తో సెరెనా సెమీస్‌ బెర్త్‌ దక్కించుకుంది. అభిమానులను ఉత్కంఠకు గురిచేసిన అక్కాచెల్లెల్ల పోరు ఎలాంటి సంచలనం లేకుండా ముగిసింది....

Wednesday, September 9, 2015 - 12:43

యాషెస్ సిరీస్ ఘోర వైఫల్యం నేపథ్యంలో ఆసీస్ క్రికేటర్లు ఒక్కొక్కరుగా టెస్టు క్రికేట్ కు వీడ్కోలు పలుకుతున్నారు. ఇప్పటికే మైఖేల్ క్లార్క్, షేన్ వాట్సన్ టెస్టు మ్యాచ్ లకు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా ఆసీస్ వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ బ్రాడ్ హాడిన్ కూడా టెస్టు క్రికెట్ నుండి వైదొలుగుతున్నట్లు వెల్లడించాడు. ఇకపై సిడ్నీ సిక్సర్స్ తరపున టి -20 మ్యాచ్ లు మాత్రమే ఆడుతానని...

Wednesday, September 9, 2015 - 12:33

హైదరాబాద్ : పోర్చుగల్‌లో ప్రపంచ సెయిలింగ్‌ సిరీస్‌ పోటీలు ప్రారంభమయ్యాయి.పోర్టో వేదికగా జరుగుతున్న ఈ పోటీల్లో మొత్తం ఎనిమిది జట్లు పోటీకి దిగాయి. హోరాహోరీగా జరిగిన తొలి రౌండ్‌ పోటీల్లో మస్కట్‌ టీమ్‌... టాప్‌ ప్లేస్‌లో నిలిస్తే.... రెడ్‌ బుల్‌ టీమ్‌ ఐదవ స్థానంతో సరిపెట్టుకుంది.

Pages

Don't Miss