Sports

Saturday, June 17, 2017 - 13:17

స్పోర్ట్స్ : సరిగ్గా 10 ఏళ్ల క్రితం ప్రపంచ వరల్డ్ కప్ లో పేలవ ఆటతీరుతో వెనుదిరిగిన భారత్ కొన్ని నెలల వ్యవధిలో ట్వీ20 వరల్డ కప్ గెలుచుకుంది. 2007 ట్వీ20 వరల్డ్ కప్ లో జరిగిన ఉత్కంఠ ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ పై గెలవడం ప్రతి భారతీయుడు మరచిపోలేని అనుభవం. ఇప్పడు అదే అనుభవం మరోసారి రిపిట్ కాబోతుంది. ఛాంపియన్స్ ట్రోఫీ లో భారత్, పాక్ మరో సారి ఫైనల్...

Friday, June 16, 2017 - 12:06

ఇంగ్లాండ్ : ఛాంపియన్స్ ట్రోఫీలో మొత్తం 12 మ్యాచ్ లు జరిగితే అందులో 8 మ్యాచ్ లు సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లు విజయం సాధించాయి. ఇండియా రెండు మ్యాచ్ ల్లో సెకండ్ బ్యాటింగ్ చేసి గెలిచింది. ఛాంపియన్స్ ట్రోఫీ చివరి నాలుగు మ్యాచ్ ల్లో కూడా సెకండ్ బ్యాంటింగ్ చేసిన వారు గెలిచారు. ఇండియా, పాక్ ఫైనల్ మ్యాచ్ లో టాస్ కీలకం కానుంది. ఇండియా టాస్ గెలిస్తే కోహ్లీ సందేహం...

Friday, June 16, 2017 - 06:59

ఎడ్జ్‌బాస్టన్‌ : ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ-2017లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ భారత్‌ ఫైనల్‌కు భారత్‌ చేరుకొంది. ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా జరిగిన సెమీస్‌లో బంగ్లాదేశ్‌ను చిత్తుచిత్తుగా ఓడించింది. తన అద్వితీయ ఆటతో అలరించింది. ప్రత్యర్థి నిర్దేశించిన 265 పరుగుల లక్ష్యాన్ని 40.1 ఓవర్లలో వికెట్‌ నష్టపోయి ఛేదించింది. రోహిత్‌శర్మ 129 బంతుల్లో పదిహేను ఫోర్లు, ఒక సిక్సర్‌...

Thursday, June 15, 2017 - 08:50

చాంపియన్స్ ట్రోఫీ : డిఫెండింగ్‌ ఛాంపియన్‌ భారత్‌..ఛాంపియన్స్‌ ట్రోఫీని నిలబెట్టుకునే దిశగా కీలక సమరానికి సన్నద్ధమైంది. ఇవాళ జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌ను ఢీకొంటుంది. తొలిసారి ఐసీసీ టోర్నీ సెమీస్‌ చేరినా..బంగ్లాను తేలిగ్గా తీసుకుంటే పొరపాటే. ఇటీవల రెండు జట్ల మధ్య పెరిగిన వైరం కూడా మ్యాచ్‌ను ఆసక్తికరంగా మారుస్తోంది. గతేడాది టీ20 ప్రపంచకప్‌లో గట్టిగా...

Thursday, June 15, 2017 - 08:48

చాంపియన్స్ ట్రోఫీ : 42 సంవత్సరాల నుంచి కలలు కంటున్న ఇంగ్లాండ్ ఆశలపై పాక్ నీళ్లు చల్లింది. ఐసీసీ చాపియన్స్‌ ట్రోఫీలో పాక్‌ సంచలన విజయాన్ని నమోదుచేసింది. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో బుధవారం జరిగిన సెమీఫైనల్‌ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై పాకిస్తాన్‌ సంచలన విజయాన్ని నమోదుచేసింది. ఇంకా 8 ఓవర్లు మిగిలి ఉంగానే...నిర్థేశిత లక్ష్యాన్ని పాక్‌ సునాయసంగా సాధించింది. టాస్ ఓడి...

Tuesday, June 13, 2017 - 10:59

ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్ మ్యాచ్ పై ఆసక్తి నెలకొంటోంది. గత ట్రోఫీలో ఫైనల్ ఆడిన జట్లే మరోసారి తలపడనున్నాయా ? అనే చర్చ జరుగుతోంది. ఛాంపియన్స్ ట్రోఫీలో లీగ్ దశ పోటీలు కొద్ది రోజుల కిందట ముగిశాయి. పలు జట్లు సెమీస్ కు చేరుకోగా మరికొన్ని జట్లు ఇంటి దారి పట్టాయి. గ్రూప్ ఏ నుండి ఇంగ్లండ్..బంగ్లాదేశ్ జట్లు సెమీ ఫైనల్ కు చేరుకున్నాయి. లీగ్ ఈ జట్లు నాలుగేసి...

Monday, June 12, 2017 - 15:45

ఉసేన్ బోల్ట్ పేరు తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. మైదానంలో చిరుతలాంటి పరుగుతో ప్రపంచాన్ని శాంసిచే అథ్లెట్. ఇతడిని ముద్దుగా 'జమైకా చిరుత' అంటుంటారు. ఇతను తన క్రీడా జీవితానికి గుడ్ బై చెప్పేశాడు. శనివారం రాత్రి సొంత గ్రౌండ్ కింగ్స్ ట్టన్ నేషనల్ స్టేడియంలో చివరి పరుగు తీశాడు. 100 మీటర్ల పరుగులు పందెంలో బోల్ట్ విజయాన్ని నమోదు చేసుకున్నాడు. కేవలం 10.03 సెకండ్లలోనే అధిగమించడం...

Monday, June 12, 2017 - 11:10

లండన్ : బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టి లండన్ లో ఉంటున్న విజయ్ మాల్యాకు చేదు అనుభవం ఎదురైంది. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పలు మ్యాచ్ లో లండన్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. భారత్ ఆడుతున్న మ్యాచ్ లకు విజయ్ మాల్యా హాజరవుతున్నారు. మ్యాచ్ ను తిలకిస్తున్న ఆయన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఆదివారం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్ కు కూడా ఆయన హాజరయ్యారు....

Monday, June 12, 2017 - 07:53

లండన్ : ఛాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌ సెమీస్‌కు చేరింది. దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డేలో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 192 పరుగుల విజయలక్ష్యాన్ని భారత్‌ 38 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించింది. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ తక్కువ స్కోరుకే వెనుదిరిగినప్పటికీ.. ధావన్‌ 78, కోహ్లీ76, యువరాజ్‌సింగ్‌ 23 పరుగులతో రాణించి...

Sunday, June 11, 2017 - 21:30

బర్మింగ్ హోమ్ : చాంపియన్స్ ట్రోఫీలో సౌత్ అఫ్రికా పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సెమీఫైనల్లో భారత్ బంగ్లాదేశ్ తో తలపడనుంది. విరాట్ కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్ తో జట్టును ముందుండి గెలిపించా

Friday, June 9, 2017 - 11:56

బర్మింగ్ హోమ్ : ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌కు ఊహించని షాక్‌ తగిలింది. టీమ్‌ ఇండియాపై శ్రీలంక ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 322 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన శ్రీలంక సునాయాసంగా విజయం సాధించింది. 48.3 ఓవర్లలో 3వికెట్లు కోల్పోయి విక్టరీ కొట్టింది. శ్రీలంక ఓపెనర్‌ గుణతిలక 72 బంతుల్లో 76 పరుగులు చేయగా... కుశల్‌ మెండిస్‌ 93 బంతుల్లో 89 పరుగులు...

Thursday, June 8, 2017 - 15:51

టీమిండియా ఆటగాడు 'జడేజా' శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన కాసేపటి క్రితం తండ్రయ్యాడు. జడేజా సతీమణి రీవా సొలంకి గురువారం ఉదయం ఆడపిల్లకు జన్మనిచ్చారు. ప్రస్తుతం 'జడేజా' ఇంగ్లాండ్ లో ఉన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆయన ఇంగ్లండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. తాను తండ్రి అయ్యాడన్న విషయం తెలుసుకున్న 'జడేజా' ఆనందం వ్యక్తం చేశాడు. తోటి క్రీడాకారులు ఆయనకు శుభాకాంక్షలు...

Monday, June 5, 2017 - 16:15

ఢిల్లీ : ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ భారత్‌ అదిరే ఆరంభాన్ని దక్కించుకుంది. ఐసీసీ టోర్నీలో చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌పై మరో అద్భుత విజయం సాధించింది.  అటు బ్యాటింగ్‌... ఇటు బౌలింగ్‌లో తిరుగులేని ప్రదర్శన చేసి.. పాకిస్తాన్‌ను చిత్తు చేసింది.  దాయాది దేశంపై 124 పరుగుల తేడాతో తిరుగులేని విజయం సొంతం చేసుకుంది. 
తొలి మ్యాచ్‌లో...

Monday, June 5, 2017 - 08:50

లండన్ : చాంపియన్స్‌ ట్రోఫీని భారత్‌ ఘనంగా ప్రారంభించింది. తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌పై సునాయాస విక్టరీతో తన విజయయాత్ర ప్రారంభించింది. ఆదివారం బర్మింగ్‌హామ్‌లో జరిగిన వన్డేలో పాక్‌పై భారత్‌ అన్ని విభాగాల్లో దూకుడు ప్రదర్శించి... 124 పరుగుల తేడాతో విక్టరీ కొట్టింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత 48 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 319...

Sunday, June 4, 2017 - 22:02

హైదరాబాద్ : చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బర్మింగ్‌ హామ్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో... పాక్‌ ముందు భారత్.. 324 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడిపోవడంతో.. బ్యాటింగ్‌కు దిగిన ఓపెనర్లు రోహిత్ శర్మ 91 పరుగులు, శిఖర్ ధావన్ 68 పరుగులతో చెలరేగి ఆడటం... కెప్టెన్ కోహ్లీ, యువరాజ్ హాఫ్‌ సెంచరీలతో భారత్‌ నిర్దేశిత 48 ఓవర్లలో 319 పరుగులు చేసింది. అయితే డక్‌వర్త్...

Sunday, June 4, 2017 - 13:50

హైదరాబాద్ : క్రికెట్‌లో చిరకాల ప్రత్యర్ధులు భారత్‌,పాకిస్థాన్‌ మధ్య వైరం ఈ నాటిది కాదు. భారత్‌, పాకిస్థాన్‌ మధ్య క్రికెట్‌ మ్యాచ్‌ను ఉన్న ప్రాముఖ్యత, ప్రాధాన్యత, ప్రత్యేకత అంతా ఇంతా కాదు...భారత్‌-పాకిస్థాన్ మధ్య పోటీని..ఇరు దేశాల అభిమానులు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తుంటారు.రెండు దేశాల అభిమానులు క్రికెటర్లను ఎంతలా ఆరాధిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు....

Sunday, June 4, 2017 - 10:22

బర్మింగ్ హోమ్ : కొద్ది గంటల్లో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో ఇండియా పాకిస్థాన్ మధ్య పోరుకు తెరలేవనుంది. క్రికేట్ అభిమానులే కాదు యావత్తు ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అయితే ఇప్పుడు ఈ మ్యాచ్ జరుగుతుందా లేదా అన్న దానిపై సందేహాలు తలెత్తున్నాయి. బ్రిటన్ లో చోటు చేసుకుంటున్న ఉగ్రదాడులు. బ్రిటన్ మాంచెస్టర్ కొద్దిరోజుల్లో క్రితం ఓ సంగీత కార్యక్రమంలో...

Sunday, June 4, 2017 - 06:55

ఢిల్లీ : చాంపియన్స్‌ ట్రోఫీ చాలెంజ్‌కు డిఫెండింగ్‌ చాంపియన్ టీమిండియా,పాకిస్థాన్ జట్లు పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యాయి. మరకొద్దిసేపట్లో చిరకాల ప్రత్యర్ధుల మధ్య మహా సమరం మొదలు కానుంది. సాదారణ మ్యాచ్‌ల్లోనే భారత్, పాక్ జట్లు తలపడుతున్నాయంటేనే పోటీ తారాస్థాయిలో ఉంటుంది, ఇక ప్రపంచకప్,చాంపియన్స్‌ ట్రోఫీ వంటి మెగాటోర్నీల్లో ఇరు జట్ల మధ్య ఏ స్థాయిలో ఉంటుందో...

Saturday, June 3, 2017 - 19:15

లండన్ : వన్డేల్లో వేగంగా సెంచరీలు చేసిన భారత్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లి రికార్డును దక్షిణాఫ్రికా ఆటగాడు హషీమ్ ఆమ్లా బద్దలు కొట్టాడు. ఛాంపియన్స్ ట్రోఫిలో శ్రీలంకతో జరుగుతున్న వన్డేలో ఆమ్లా కోహ్లి రికార్డును అధికమించాడు. ఆమ్లా 103 వన్డేల్లో ఈ ఫీట్ చేశాడు. కోహ్లి గతేడాది జనవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో వేగంగా 25 సెంచరీలు సాధించాడు. వేగంగా సెంచరీలు...

Saturday, June 3, 2017 - 12:23

టీమిండియా...భారత్ క్రికెట్ జట్టు కోచ్ ఎవరు ? చాంఫియన్స్ ట్రోఫితో ప్రస్తుత కోచ్ అనీల్ కుంబ్లే పదవీ కాలం ముగుస్తున్న సంగతి తెలిసిందే. మరలా కోచ్ పదవి తీసుకోవడానికి కుంబ్లే విముఖత వ్యక్తం చేస్తున్నట్లు ప్రచారం జరుతోంది. తాజాగా..బీసీసీ..టీమిండియాకు సంబంధించిన వార్తలు సోషల్ మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి. సెహ్వాగ్ కోచ్ పదవి రేసులో ఉన్నాడని ఇటీవలే ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే...

Saturday, June 3, 2017 - 11:56

లండన్ : మినీ వరల్డ్‌కప్‌లో అసలు సిసలు సమరానికి రంగం సిద్ధమైంది. చిరకాల ప్రత్యర్ధులు భారత్‌, పాకిస్థాన్‌ జట్ల మధ్య చాంపియన్స్‌ ట్రోఫీ చాలెంజ్‌కు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. చాంపియన్స్‌ ట్రోఫీ గ్రూప్‌-బీ లీగ్‌లో బ్లాక్‌ బస్టర్‌ ఫైట్‌కు భారత్‌, పాకిస్థాన్‌ సై అంటే సై అంటున్నాయి.ఓ వైపు వన్డేల్లో ఎదురులేని భారత్‌.....మరోవైపు ఎప్పుడెలా ఆడుతుందో అంచనాలకు అందని...

Thursday, June 1, 2017 - 06:53

ఢిల్లీ :  15 మ్యాచ్‌లు....8 జట్లు.....4 హాట్‌ఫేవరెట్లు...ఒక్కటే టార్గెట్‌....

ఇంగ్లండ్‌లో ఇన్‌స్టంట్‌ వన్డే వార్‌కు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్‌-8లో ఉన్న జట్ల చాంపియన్స్‌ ట్రోఫీలో అసలు సిసలు సమరానికి రంగం సిద్ధమైంది. 18 రోజుల పాటు జరగనున్న మినీ వరల్డ్‌ కప్‌ సమరంలో 8 జట్లు టైటిల్‌ వేటలో బరిలోకి దిగబోతున్నాయి....

Wednesday, May 31, 2017 - 21:39

లండన్ : క్రికెట్‌ హోంనేషన్‌...ఇంగ్లండ్‌లో ఇన్‌స్టంట్‌ వన్డే వార్‌కు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. టాప్‌-8 ర్యాంక్స్‌లో ఉన్న జట్ల చాంపియన్స్‌ ట్రోఫీలో అసలు సిసలు సమరానికి రంగం సిద్ధమైంది. 18 రోజుల పాటు జరుగనున్న మినీ వరల్డ్‌ కప్‌ సమరంలో 8 జట్లు టైటిల్‌ వేటలో బరిలోకి దిగబోతున్నాయి. గ్రూప్‌ అండ్‌ నాకౌట్ రౌండ్లలో నిర్వహించనున్న చాంపియన్స్‌ ట్రోఫీ క్రికెట్‌ ఫ్యాన్స్...

Tuesday, May 30, 2017 - 06:51

ముంబై : బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌కుమార్‌, ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌కు మావోయిస్టుల నుంచి హెచ్చరికలు వచ్చాయి. ఛత్తీస్‌గడ్‌లోని సుక్మా జిల్లాలో మావోయిస్టుల దాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు ఆర్థిక సహాయం చేసినందుకు గాను వీరికి ఈ హెచ్చరికలు జారీ అయ్యాయి. జవాన్లకు మద్దతిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని మావోయిస్టులు అక్షయ్‌, సైనాలను...

Friday, May 26, 2017 - 11:40

భారత క్రికెట్ జట్టుకు కొత్త కోచ్ కావలెను అంటూ బీసీసీఐ గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. మహిళ టీం కు కోచ్ మాత్రం కాదు..పురుషుల జట్టుకు...కోచ్ గా దరఖాస్తు చేయడానికి నిర్ధిష్ట అర్హతలు పెట్టింది. మే 31లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఇంటర్వ్యూలో క్రికెట్‌ సలహా కమిటీతో సహా పాలకుల కమిటీ నామినేట్‌ చేసిన సభ్యుడొకరు ఉంటారని బీసీసీఐ స్పష్టం చేసింది. ప్రస్తుత కోచ్ గా అనీల్...

Friday, May 26, 2017 - 11:10

క్రికేట్ దేవుడిగా అభిమానులు పిలుచుకొనే 'సచిన్ టెండూల్కర్' పేరు మళ్లీ మారుమోగుతోంది. ఆయన ఇప్పటికే రిటైర్ మెంట్ తీసుకున్నారు..కదా..మళ్లీ నినాదాలు మోగడం ఏంటీ ? అని అనుకుంటున్నారా..మైదానం కాదు..థియేటర్ లో 'సచిన్..సచిన్' అంటూ నినాదాలు హోరెత్తుతున్నాయి. మాస్టర్ బ్లాస్టర్ జీవిత చరిత్రపై తెరకెక్కిన 'సచిన్ : ఎ బిలియన్ డ్రీమ్స్' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. తమ అభిమాన...

Pages

Don't Miss