క్రీడలు

గ్వాంగ్‌జౌ (చైనా): భారత బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు మరోసారి మెరిసింది. అంతర్జాతీయ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్ టైటిల్‌ను సింధు కైవసం చేసుకుంది.

పెర్త్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. 283 పరుగులకే టీమిండియా ఆలౌట్ అయ్యింది. దీంతో ఆసీస్‌కు 43 పరుగుల ఆధిక్యం లభించింది.

పెర్త్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి చెలరేగిపోయాడు. అద్భుతమైన బ్యాటింగ్‌తో శతకం బాదాడు. 214 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో విరాట్ శతకం పూర్తి చేశాడు.

పెర్త్ : ఆస్ట్రేలియాతో టీమిండియా రెండో టెస్ట్ మ్యాచ్ లో కంగారు బౌలర్స్ భారత్ కు చుక్కలు చూపించారు.

హైదరాబాద్ : బ్యాడ్మింటన్ ప్లేయర్స్ పారుపల్లి కశ్యప్ - సైనా నెహ్వాల్ పెళ్లి చేసుకున్నారు. 2018, డిసెంబర్ 14వ తేదీ సాయంత్రం వీరి పెళ్లి వేడుక కుటుంబ సభ్యులు, ఆప్తులు, బంధువుల మధ్య జరిగింది. రాయదుర్గంలోని సైనా ఉండే ఒరియన్ విల్లాలో జరిగింది.

పెర్త్: టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ తొలి రోజు ఆట ముగిసింది. భారత బౌలర్స్ రాణించారు. అయినా టీమిండియా సహనానికి కంగారుల బ్యాటింగ్ జోడీ పరీక్ష పెట్టింది. ఓపెనర్లు హారీస్, ఫించ్ ఇరిటేట్ చేశారు.

భువనేశ్వర్‌: హాకీ ప్రపంచకప్ టోర్నీలో భారత జట్టుకి ఎదురుదెబ్బ తగిలింది. క్వార్టర్స్‌లో భారత్ ఓటమి పాలైంది. దీంతో 43 ఏళ్ల తర్వాత హకీ ప్రపంచకప్‌ సెమీఫైనల్లో ప్రవేశించాలనే కల నెరవేరలేదు.

ఆస్ట్రేలియాతో తొలి టెస్టు మ్యాచులో ఘన విజయంతో జోరుమీదున్న భారత క్రికెట్ జట్టుకు షాక్ తగిలింది. భారత జట్టుని గాయాల బెడద పట్టుకుంది. పెర్త్‌లో జరగనున్న రెండో టెస్టుకు ముగ్గురు కీలక ఆటగాళ్లు దూరమయ్యారు.

ఢిల్లీ: క్రికెట్‌లో రికార్డ్ లకు కొదవ లేదు. ఏదొక మ్యాచ్ లో దాదాపు ఏదోక రికార్డ్ వుంటునే వుంటుంది. ఓడినా రికార్డే..గెలిచినా రికార్డే..కానీ క్రికెట్ లో  ఈ యువకుడి రికార్డ్ మాత్రం చాలా చాలా అరుదైనదిగా చెప్పక తప్పదు.

ఒడిషా : పురుషుల హాకీ ప్రపంచకప్‌ 2018 టోర్నమెంట్ లో భాగంగా నేడు జరిగే క్వార్టర్ ఫైనల్ లో నెదర్లాండ్ తో భారత్ తలపడనుంది. భువనేశ్వర్ లోని కలింగ స్టేడియంలో రాత్రి 7 గంటలకు మ్యాచ్ జరుగనుంది.

Pages

Don't Miss