క్రీడలు

అడిలైడ్ : ఆసీస్‌‌తో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్‌లో భారత్ విజయంపై పట్టు బిగిస్తోంది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 307 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీనితో భారత్..ఆసీస్ ఎదుట 323 పరుగులుగా ఉంచింది.

ఆస్ట్రీలియా : అడిలైడ్ టెస్టు మ్యాచ్‌లో భారత్‌పై చేయి సాధించింది. తొలి ఇన్నింగ్స్ ‌లో 235 పరుగులకు కుప్పకూలిన కంగారు...భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 15 పరుగుల అధిక్యం సాధించింది.

5-1తో కెనడాపై ఘన విజయం...
12వ నిమిషంలో హర్మన్ ప్రీత్ సింగ్ గోల్...
సత్తా చాటిన లలిత్‌...డబుల్‌ గోల్‌...
రాణించిన చింగల్‌సన, హర్మన్‌ప్రీత్‌...

క్రికెట్ గ్రౌండ్.. సీరియస్ గా మ్యాచ్ జరుగుతుంది. ఉత్కంఠగా చూస్తున్నారు ప్రేక్షకులు. ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తోంది. ఫీల్డింగ్ చేస్తున్నాడు కోహ్లీ.. ఇంతలో ఏమైందో ఏమో డాన్స్ చేస్తూ కనిపించాడు. తలకాయను అటూ ఇటూ తిప్పాడు.. ఆ తర్వాత రెండు చేతులను ఈజీ చేస్తూ అటూ ఇటూ కదిలించాడు.

ఢిల్లీ : ఆస్ట్రేలియా హకీ జట్టు మూడోసారి ప్రపంచ కప్ సాధిస్తుందా ? భారత జట్టు ఆఖరి లీగ్ మ్యాచ్‌లో గెలుస్తుందా ?...ప్రపంచ హాకీ టోర్నీలో డిసెంబర్ 8వ తేదీ శనివారం భారత్ - కెనాడ జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది.

ఢిల్లీ : భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో ఆసీస్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 235 పరుగులకు ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లలో బుమ్రా...అశ్విన్‌లు ఆసీస్ భారీ స్కోరు చేయకుండా కట్టడి చేశారు.

అడిలైడ్‌: అడిలైడ్‌ వేదికగా టీమిండియా- ఆసీస్‌ మధ్య జరుగుతున్న టెస్టులో ఆస్ట్రేలియా  బ్యాట్స్‌మెన్ ఆచితూచి ఆడుతున్నారు. 

టీమిండియాకి ఏమైంది.. విదేశీ గడ్డపై ఆడలేరా.. స్వదేశంలోనేనా సత్తా చాటేది.. చావబాదేది.. విదేశీ పిచ్‌లపై పిట్టల్లా రాలిపోతారా.. బ్యాటింగ్ చేయాలంటే దడేనా.. బౌలింగ్ ఎదుర్కోవాలంటే బెంబేలెత్తాల్సిందేనా.. టీమిండియా లోకల్ టైగర్సేనా..

ఆడిలైడ్ : జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు.. ఆదుకుని తన విలువ ఏంటో మరోసారి బ్యాట్ ద్వారా చెప్పాడు పుజారా. అడిలైడ్‌లో ఆస్ట్రేలియా జట్టుతో మొదటి టెస్టు మ్యాచ్‌లో ఒంటరి పోరాటం చేశాడు.

ఆస్ట్రేలియా : భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. ఆదిలోనే భారత్‌కు కష్టాలు ఎదురయ్యాయి. ఆసీస్ బౌలర్లను ఎదుర్కొనలేకపోయారు.

Pages

Don't Miss