క్రీడలు

ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన హనుమ విహారీకి టీమిండియాలో చోటు దక్కింది. 12 మందిలో అతడికి బీసీసీఐ స్థానం కల్పించింది. ఆసీస్‌తో భారత్ తల పడుతున్న సంగతి తెలిసిందే.

ఢిల్లీ : రెండు ప్రపంచ కప్ విజయాల్లో కీలక పాత్ర..భారత క్రికెట్‌లో తనకంటూ ఒక ఇమేజ్...సుదీర్ఘ కెరీర్..ఆడిన టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ క్రికెట్ నుండి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు.

IPL ఫ్రాంచైజీ అయిన ఢిల్లీ తన పేరు మార్చుకున్నది. డేర్ డెవిల్స్ ను.. ఢిల్లీ క్యాపిటల్ గా పిలవాలని సూచించింది. కొత్త లోగో కూడా విడుదల చేసింది. 2008లో ప్రారంభం అయిన ఐపీఎల్ ఫస్ట్ వేలంపాటలోనే GMR గ్రూప్ ఢిల్లీ జట్టును కొనుగోలు చేసింది.

ఆస్ట్రేలియా : క్రికెట్ లో ఎన్నో రికార్టులు. కొన్ని మాత్రం చరిత్రలో నిలిచిపోతూ ఉంటాయి. టీనేజ్ లో సాధించే రికార్డులు.. జీవితంలో సాధించబోయే విజయాలకు సంకేతాలు. అలాంటి అరుదైన రికార్డును సాధించాడు ఓ టీనేజర్. 18 ఏళ్ల ఒలివర్‌.

ఒడిశా: హాకీ ప్రపంచకప్‌లో ఆతిథ్య భారత్ సత్తా చాటుతోంది. తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికాపై గెలుపుతో శుభారంభం చేసిన భారత్.. అదే జోరులో పటిష్ఠ బెల్జియంతో హోరాహోరిగా పోరాడింది. తొలుత తడబడ్డా..ఆ తర్వాత పుంజుకుని మ్యాచ్‌ను గెలిచే ప్రయత్నం చేసింది.

ఢిల్లీ : భారత క్రికేటర్ యువరాజ్ సింగ్ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసిన ఓ ఫొటో వైరల్ అవుతోంది. ఆ ఫొటోలో క్రికేటర్ ఖైఫ్‌తో పాటు యూవీ కూడా ఉన్నాడు. ఖైఫ్‌ 38వ బర్త్ డే సందర్భంగా యూవీ ఈ ఆసక్తికర ఫొటోను పోస్టు చేశారు.

ఢిల్లీ : ఆటలు కూడా స్మార్ట్ అయిపోతున్నాయి. ఒకప్పుడు ఐదారు రోజుల టెస్ట్ మ్యాచ్ లను చూసేందుకు క్రికెట్ అభిమానులు ఓపికగా చూసేవారు. తరువాత వన్డే క్రికెట్ మ్యాచ్ లు..ఇప్పుడు టీ20లు. ఇలా క్రికెట్ పలు రూపాల్లో అభిమానులను అలరిస్తునే వుంది.

ఢిల్లీ : ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ ఇంకా ప్రారంభమే కాలేదు..అప్పుడే టీమిండియాకు షాక్ తగిలింది. పృథ్వీ షా గాయపడ్డాడు.

ఒడిషా : పురుషుల హాకీ ప్రపంచకప్‌ 2018 టోర్నమెంట్ లో భాగంగా నేడు పూల్-బిలోని నాలుగు జట్లు తలపడనున్నాయి. సాయంత్రం 5 గంటలకు మ్యాచ్ 5లో ఆస్ట్రేలియా, ఐర్లాండ్ తలపడనున్నాయి. మ్యాచ్ 6లో సాయంత్రం 7 గంటలకు ఇంగ్లాండ్ తో చైనా తలపడనుంది.

న్యూఢిల్లీ: మహిళా క్రికెట్స్ లో చరిత్ర సృష్టించిన మాజీ కెప్టెన్ మిథాలీరాజ్ పై కోచ్ రమేశ్ పొవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Pages

Don't Miss