క్రీడలు

సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా టార్గెట్ 165 పరుగులు. ముందు టాస్ గెలిచిన బ్యాటింగ్ చేసిన ఆసీస్ జట్టు.. 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. భారత బౌలర్లలో కృణాల్ పాండ్య ఒక్కడే రాణించాడు.

మెల్‌బోర్న్ : ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న టీమిండియా పరువు నిలబెట్టుకుంటుందా. కీలమైన మూడో మ్యాచ్‌లో గెలుపు సాధిస్తుందా ? అని క్రికెట్ క్రీడాభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఢిల్లీ : మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్ లో భారత బాక్సింగ్ పంచ్ ల మేరీకోమ్ చరిత్రలో మరో అపూర్వమైన విజయాన్ని సాధించింది.

ఢిల్లీ : న్యూఢిల్లీలోని కే.డీ.జాదవ్ ఇండోర్ స్టేడియంలో  మహిళల బాక్సింగ్ చాంపియన్ షిప్ లో ఉక్రెయిన్ కు చెందిన  హెచ్.ఒఖోతా మన మణిపూర్ పంచ్ ల రాణి మేరికోమ్ 6వసారి బంగారు పతకం సాధించి  విజయకేతనం ఎగురవేసింది. ఈ ఘన విజయంతో మేరీ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యింది. 

మహిళల  టీ20  ప్రపంచ కప్  సెమీ ఫైనల్ లో  మిధాలీరాజ్ లేని లోటు కొట్టోచ్చినట్టు కనపడింది. శుక్రవారం జరిగిన సెమీ ఫైనల్ లో భారత్ 8 వికెట్ల తేడాతో ఓటమి చవిచూసి టీ20 వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించింది. రేపు  జరిగే ఫైనల్ మ్యాచ్ లో  ఇంగ్లండ్ ఆసిస్ తలపడనున్నాయి.

మెల్ బోర్న్ : వర్షం కారణంగా ఆసీస్‌తో జరుగుతున్న రెండో టీ 20 మ్యాచ్‌ రద్దైంది. వర్షం కారణంగా ఆట రద్దవడంతో ఆతిథ్య జట్టు (ఆసీస్) 1-0తో అధిక్యంలో ఉంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 19 ఓవర్లకు 7వికెట్ల కోల్పోయి 132 పరుగులు చేసింది.

ఢిల్లీ : టీ 20 ప్రపంచ కప్‌లో ఫైనల్లో విజయం సాధిస్తారని అనుకున్న భారత మహిళా క్రీడాకారులు నిరాశ పరిచారు. సెమీస్‌లో ఇంగ్లండ్ చేతిలో భారత్ పరాజయం పాలైంది. హర్మన్ ప్రీత్ సేన చతికిలపడింది. 112 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోలేని భారత క్రీడాకారులు చేతులేత్తేశారు.

బ్రిస్బేన్: టీమిండియా మరో ఇంట్రస్టింగ్ సిరీస్‌కు సిద్ధమైంది. ఆస్ట్రేలియాతో మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఇందులో భాగంగా తొలి మ్యాచ్ బుధవారం(నవంబర్ 21) మ. 1.20 గంటలకి జరగనుంది.

హైదరాబాద్ : టీమిండియా టీం కొద్ది రోజుల్లో ఆసీస్ లో పర్యటించనుంది. ఇందుకోసం కోహ్లీ సేన నేతృత్వంలో భారత్ టీం బయలుదేరింది. ఈ సందర్భంగా బీసీసీఐ శుభాకాంక్షలు తెలియచేసింది.

సిడ్నీ: అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్న ఆస్ట్రేలియా పేస్ బౌలర్ జాన్ హేస్టింగ్స్(33) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు.

Pages

Don't Miss