కీలక భవనాల డిజైన్ లు

21:49 - September 13, 2017

గుంటూరు : రాజధాని పరిపాలన, నగర నిర్మాణ ప్రణాళిక, ఆకృతులపై సీఎం చంద్రబాబు నాయుడుకు నార్మన్‌ ఫోస్టర్‌ ప్రతినిధులు ప్రజెంటేషన్‌ ఇచ్చారు.. కోహినూరు వజ్రాకృతిలో రూపొందించిన శాసన సభ భవంతి, హైకోర్టు భవంతి ఆకృతులను కూడా వివరించారు.. హైకోర్టు బాహ్య ఆకృతి అద్భుతంగా... ప్రపంచానికి తలమానికంగా ఉండాలని సీఎం నార్మన్‌ ప్రతినిధులకు సూచించారు.. లోపల ఎలాంటి సౌకర్యాలు ఉండాలో... అంతర్గత భవంతి నిర్మాణ శైలి ఎలా ఉండాలో న్యాయమూర్తులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలన్నారు.. 

 

Don't Miss

Subscribe to RSS - కీలక భవనాల డిజైన్ లు