జాతీయస్థాయి ఫెన్సింగ్‌ పోటీలు

18:12 - January 11, 2017

కరీంనగర్‌ : జిల్లాలో జాతీయస్థాయి ఫెన్సింగ్‌ పోటీలకు వేదికైంది. కరీంనగర్‌లోని ఆల్ఫోర్స్ కాలేజీలో ఈ పోటీలను ఆర్ధికమంత్రి ఈటల రాజేందర్‌ ప్రారంభించారు. ఈ పోటీల్లో 15 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు పాల్గొంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత క్రీడలకు ఎంతో ప్రోత్సాహం ఇస్తున్నామని మంత్రి ఈటల అన్నారు. గ్రామీణ ప్రాంత క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.

Don't Miss

Subscribe to RSS - జాతీయస్థాయి ఫెన్సింగ్‌ పోటీలు