తెలపల్లి రవి

20:43 - February 13, 2018

వైసీపీ నిర్ణయం కీలకమైందని, ఇప్పటికే అన్ని వర్గాల వారు ఏపీ కోసం పోరాటం మొదలు పెట్టారని, జగన్ గత ఏడాది తమ ఎంపీలు రాజీనామాలు చేస్తారని ప్రకటించారని, జగన్ కేవలం ప్రత్యేక హోదాపై మాట్లాడుతున్నారని, జనగ్ చంద్రబాబు పై విమర్శలు చేస్తున్నారని మోడీ పై మాత్రం మౌనంగా ఉన్నారని ప్రముఖ విశ్లేషకులు తెలపల్లి రవి అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

Don't Miss

Subscribe to RSS - తెలపల్లి రవి