పీడీఎఫ్ అభ్యర్థులు

21:25 - March 20, 2017

అమరావతి: ఏపీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థులు హవా కొనసాగిస్తున్నారు. తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థి విఠపు బాలసుబ్రమణ్యం విజయం సాధించారు. రాయలసీమ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థి కత్తి నర్శింహారెడ్డి గెలుపొందారు. వీరి గెలుపును కాసేపట్లో అధికారిక ప్రకటన విడుదల కానుంది.

Don't Miss

Subscribe to RSS - పీడీఎఫ్ అభ్యర్థులు