మానవి న్యూస్

13:53 - July 14, 2017

మానవి   న్యూస్  మహిళా వార్తల సమాహారం మానవి న్యూస్ కు స్వాగతం... మహిళలకు సంబంధించిన వివిధ రకాల వార్తలతో ఇవాళ్టి మానవి   న్యూస్ మీ ముందుకు వచ్చింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

13:43 - June 30, 2017

మహిళా వార్తల సమాహారం మానవి న్యూస్ కు స్వాగతం...దేశ వ్యాప్తంగా ఉన్న మహిళా వార్తలను వీడియోలో చూద్దాం....

13:54 - June 2, 2017

ఐదు సంవత్సరాల ప్రధాని..కావడం విన్నారా..తమిళ కాంగ్రెస్ అధికార ప్రతినిధి..నటి ష్బూ..బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు మధ్య ట్వీట్ల వార్...మగపిల్లల కంటే ఆడపిల్లల అవసరాల పైనే తండ్రి యొక్క మెదడు చురుగ్గా పనిచేస్తుందా ? ఉత్తర్ ప్రదేశ్ లో ఇద్దరిని వేధించిన పోకిరీలు..గోవధపై కేంద్రం నిషేధం విధించడం..తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై సినీ నటి జయప్రద స్పందించింది..సివిల్ సర్వీస్ పరీక్షా ఫలితాల్లో మహిళల హావా కొనసాగింది..ప్రపంచంలో ఏ దేశం అభివృద్ధి చెందాలన్న మహిళల భాగస్వామ్యం తప్పనిసరి..కానీ ఇందులో భారతదేశం వెనుకుందంట..గర్భిణీలు ఒత్తిడికి గురైతే జన్మించిన వారికి ఏం జరుగుతుంది ? ఈ అంశాలపై మానవి న్యూస్..పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

12:36 - May 26, 2017
13:30 - May 19, 2017

ట్రిపుల్ తలాక్ అంశం దాఖలైన అర్జిలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖేహర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనంవిచారణ చేపట్టింది..... తండ్రి అంటే ఓ బాధ్యత కన్నతల్లి రూపన్ని కూతురిలో చూసుకుంటారు తండ్రులు మరి అటువంటి కూతురికి కష్టం వచ్చింది....అక్లాండ్ జరిగిన వరల్డ్ మాస్టర్స్ గేమ్ లో వంద మీటర్ల స్ప్రీంట్ లో బంగారు పథకం గెలుచుకున్నా 101 సంవత్సరాల బామ్మ మాన్ కౌర్ గుర్తున్నారా ఆమె మరో పోటీకి సిద్దమైయ్యారు... ట్రిపుల్ తలాక్ విచారిస్తున్న సుప్రీంకోర్టు ధర్మసనంలో మహిళలకు చోటు లేకపోవడం విచారకరమని జాతీయ మహిళ కమిషన చైర్మన్ లలితా కుమార్ మంగళం అన్నారు...ప్రముఖ బాలీవుడ్ నటి రీమా లాగ్ కన్నుమూశారు. బాలీవుడ్ అమ్మ పాత్రలకు వన్నే తెచ్చిన ఆమె గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాదపడుతున్నారు....వెండి కొండ పీవి సింధును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సబ్ కలెక్టర్ గా నియామించనుంది. 

12:41 - May 12, 2017
12:55 - March 10, 2017

మహిళా వార్తల సమాహారంతో మానవి న్యూస్ ఇవాళ మీ ముందుకు వచ్చింది. తెలుగు అమ్మాయి లక్ష్మీస్రావ్య అరుదైన ఘనత, ప్రపంచ మహిళా చెస్ చాంపియన్ షిప్ దక్కించుకున్న చైనా అమ్మాయి, తెలుగు రాష్ట్రాల్లో లింగ నిష్పత్తి పెరిగింది. పరుషులతో పొలిస్తే మహిళలకు తక్కువ వేతనం.. సర్వే వివరాలు, హైదరాబాద్ లో షీ టీమ్స్... స్వాతి లక్రా సారథ్యం, భారత పార్లమెంట్ లో మహిళల ప్రాధాన్యత అంతంత మాత్రమే, ఎన్ని చట్టాలు వచ్చినా మహిళలపై ఆగని అత్యాచారాలు, లైంగిక వేధింపులు, కడపలో కామాంధుడికి యావజ్జీవ శిక్ష, సాక్షి మాలిక్... మహిళకు చక్కటి సందేశం, షట్లర్ లో పివి.సింధు, సైనా నెహ్వాల్ లు శుభారంభం, హాకీ సీరిస్... భారత మహిళా జట్టు క్లీన్ స్వీప్ వంటి పలు వార్తలను వీడియోలో చూద్దాం...

 

13:37 - July 22, 2016

హైదరాబాద్ : 50 ఏళ్ల‌లోపు వ‌య‌స్సున్న మ‌హిళ‌లు కేన్స‌ర్ బారిన ప‌డుతున్నార‌ని నేష‌న‌ల్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ కేన్స‌ర్ ప్రివెన్ష‌న్ అండ్ రీసెర్చ్ (NICPR) చేసిన తాజా అధ్య‌య‌నంలో వెల్ల‌డైంది. మారుతున్న జీవ‌న ప్ర‌మాణాలే మ‌హిళల్లో కేన్స‌ర్‌కు దారితీస్తున్నాయ‌ని స్ట‌డీ తెలిపింది.

ఈ యాప్ తో సేఫ్ గా...

ఒక డ్రైవ‌ర్‌తో క‌లిసి కారులో ప్ర‌యాణిస్తున్న అమ్మాయిలు ఇంటికి తిరిగి వ‌చ్చేవ‌ర‌కూ త‌ల్లిదండ్రుల‌కు టెన్ష‌నే. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవ‌రినీ న‌మ్మ‌డానికి వీలులేదు. ఇంటి నుంచి సొంత‌కారులో ఒక డ్రైవ‌ర్‌తో బ‌య‌ట‌కు అమ్మాయిలు వెళితే ఇక‌పై వారు ఎక్క‌డున్నారో ఇట్టే తెలిసిపోతుంది.

ఆరేళ్ల వయసులో చెస్ లో అరుదైన రికార్డు...

ముంబైకి చెందిన చిన్నారి సుహాని లోహియా చెస్ లో అరుదైన రికార్డు సృష్టించింది. ఆరేళ్ల వయసులోనే మహిళా క్యాండిడేట్ మాస్టర్ గా అవతరించింది.

కీలక హోదాల్లో మహిళలకు నిరాదరణ...

మహిళలు అన్ని రంగాల్లో సమానంగా రాణిస్తారని ఎన్ని మాటలు చెప్పినా, వారికి అవకాశాలిచ్చే చోట మాత్రం వివక్ష చూపడమే నేటికీ కొనసాగుతోంది. కంపెనీల్లో కీలక హోదాల్లో వారి నియామకంలోనూ అదే నిరాదరణ కనిపిస్తోంది.

తదిశ్వాస విడిచిన ముబారక్ బేగమ్ షేక్...

బాలీవుడ్ లో మరో సుమధుర గొంతు మూగబోయింది. 50, 60 దశాబ్దాల్లో బాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన ముబారక్ బేగమ్ షేక్ తుదిశ్వాస విడిచారు.

స్త్రీ నిధి వారోత్సవాల్లో...

అక్రమాలకు తావులేకుండా ఉండేందుకు దాదాపు 15 వేల గ్రామ మహిళా పొదుపు సంఘాలకు ట్యాబ్ లు, వేలిముద్రల యంత్రాలు, ప్రింటర్లు అందచేయాలని తెలంగాణా స్త్రీ నిధి పాలక మండలి నిర్ణయించింది . డ్వాక్రా సభ్యులకు అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా స్త్రీ నిధి వారోత్సవాలను నిర్వహించనుంది .

పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

 

16:51 - June 10, 2016

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మహిళా ఛైర్ పర్సన్ మరో ప్రత్యేకత సాధించారు. దేశంలో అతిపెద్ద బ్యాంక్ కు సారథ్యం వహిస్తున్న ఆమె ఫోర్బ్స్ జాబితాలో స్థానం దక్కించుకున్నారు.

అగ్రరాజ్యంలో ఎన్నికల వేడి రాజుకుంది. అధ్యక్ష పదవి కోసం బరిలో నిలిచిన మొదటి మహిళగా హిల్లరీ క్లింటన్ ప్రత్యేకత సాధించారు.

సిరియా పార్లమెంట్ ఒక మహిళ స్పీకర్ గా ఎన్నికయ్యి చరిత్ర సృష్టించారు. పార్లమెంట్ సభ్యురాలిగా పనిచేసిన ఆమె స్పీకర్ గా ఎన్నికయిన మొదటి మహిళగా ప్రత్యేకత సాధించారు.

కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ 2016 సంవత్సరానికి గాను జాతీయ మహిళా విధానానికి సంబంధించిన ముసాయిదాను రూపొందించింది. ఈ ముసాయిదాపై విభిన్న వర్గాల నుండి సూచనలు, సలహాలను ఆహ్వానించింది.

రొలాండ్ గారోస్ లో పెను సంచలనం. ప్రపంచ నెంబర్ వన్ సెరెనా విలియమ్స్ కు షాక్. తొలి గ్రాండ్ స్లామ్ గెలిచిన ముగురుజ. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం..

15:09 - May 13, 2016

హైదరాబాద్ : ప్రత్యామ్నాయ మహిళా కార్యక్రమంగా మహిళల మన్ననలు అందుకుంటున్న మానవి కార్యక్రమం తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ నుండి ప్రత్యేక పురస్కారాన్ని అందుకుంది. తన ప్రత్యేకతను సాధించుకుంది.

బాల్యవివాహాల పట్ల తాజా నివేదికలు సానుకూల నివేదికలు వెల్లడించాయి. భారత్ లో బాల్యవివాహాలు తగ్గుముఖం పట్టాయని తెలియచేస్తున్నాయి.

ఇప్పటివరకూ ఒలింపిక్స్ లోని అనేక కేటగిరిల్లో పాల్గొన్న మహిళలు, ఇప్పుడు మరో కేటగిరిలోనూ ప్రవేశం పొందారు. విజేతలుగా నిలిచేందుకు సమాయత్తమవుతున్నారు.

తెలంగాణా రాష్టంలో మహిళా ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య 33 శాతం కూడా లేదు. తేల్చిన హెచ్ ఆర్ ఎం విశ్లేషణ. పలు రాష్ట్రాల్లో ఇప్పుడిప్పుడే పెరుగుతున్న కేటాయింపులు.

ఇటీవల విడుదల చేసిన సివిల్స్ ఫలితాల్లో అమ్మాయిలు తమ హవా కొనసాగించారు. తొలి అత్యుత్తమ ర్యాంకులను తమ ఖాతాలో వేసుకున్నారు.

 

Pages

Don't Miss

Subscribe to RSS - మానవి న్యూస్