సదర్‌మట్ ప్రాజెక్టు

21:31 - January 11, 2017

నిర్మల్ : సదర్ మట్ ప్రాజెక్టు నిర్మాణానికి 516 కోట్ల రూపాయలను సీఎం కేసీఆర్ మంజూరు చేశారని రాష్ట్ర మంత్రి హరీష్‌రావు తెలిపారు. సదర్ మట్ ప్రాజెక్టు నిర్మాణం వల్ల 26 గ్రామాలకు తాగునీరు..17 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని ఆయన చెప్పారు. సీఎం కేసీఆర్ ఎన్నికల హమీలను నెరవేర్చుతూ ఇచ్చిన మాట నిలెబట్టుకుంటున్నాడని హరీష్‌రావు కొనియాడారు. ఖానాపూర్ మండల కేంద్రోలని వ్యవసాయ మార్కెట్ గోదాంను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు.

Don't Miss

Subscribe to RSS - సదర్‌మట్ ప్రాజెక్టు