సర్కార్ హాస్టల్

20:52 - March 18, 2017

సర్కార్ హాస్టల్ విద్యార్థులతో మల్లన్నముచ్చటించాడు. మోటకొండూరు మండల కేంద్రంలోని హాస్టల్ భవనంలో సగం హాస్టల్, సగం మండల కార్యాలయంగా ఉంది. మహిళలతో మాట్లాడాడు. సీపీఎం మహాజన పాదయాత్ర బృందంతో మల్లన్న ముచ్చటించారు. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం....

 

Don't Miss

Subscribe to RSS - సర్కార్ హాస్టల్