సీట్లు మాత్రం ఓసీలయి

22:00 - June 9, 2018

ఇఫ్తార్ దావతు మాలయ ముస్లీంలు..దశాబ్దాలుగా ముస్లింలకు మోసమే, బారాపర్సెంట్ రిజర్వేషనేదంటున్న ఉత్తం..మీరు ఎన్ని సీట్లిచ్చిండ్రయ్యా నాలుగేగా ??, నీరుగారి పోతున్నటీడీపీ నిర్మాణ దీక్షలు..బాబు ప్రసంగాన్ని ఎక్కిరిస్తున్న కుర్చీలు, జనంలకు వోలేకపోతున్న జన సమితి పార్టీ..దూకుడు వెంచకుంటే కష్టమే అంటున్నరు, ఆర్మూరు నియోజకవర్గంలో బీసీల గోస.. ఓట్లు బీసీలయి.. సీట్లు మాత్రం ఓసీలయి, తెల్గు రాష్ట్రాలను పల్కరిస్తున్న తొలకరి.. ఈసారి బాగ వానలు వడ్తయంటున్నరు.. ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం.. 

Don't Miss

Subscribe to RSS - సీట్లు మాత్రం ఓసీలయి