agriculture

    సోలార్ విద్యుత్‎తో పంటల సాగు

    March 19, 2024 / 02:21 PM IST

    Solar Power Cultivation : 215 అడుగుల్లో నీరు వచ్చింది. అయితే బోరు నడవాలంటే కరెంట్ కావాలి. కానీ 2 కిలో మీటర్ల దూరంలో విద్యుత్ లైన్ ఉంది.

    బొప్పాయి తోటల్లో సమగ్ర సస్యరక్షణ

    March 19, 2024 / 02:15 PM IST

    Papaya Plantations : రెండు తెలుగు రాష్ట్రాల్లో బొప్పాయి సాగువిస్తీర్ణం నానాటికి పెరుగుతోంది. ఒకప్పుడు పెరటితోటలకే పరిమితమైన బొప్పాయి సాగు, ఇంత ప్రాధాన్యం పెరగటానికి ప్రధాన కారణం అధిక దిగుబడినిచ్చే  తైవాన్ రకాలని చెప్పవచ్చు.

    పామాయిల్‎లో అంతర పంటగా చెరుకు సాగు

    March 18, 2024 / 02:42 PM IST

    intercrop palm oil : ఈ కోవలోనే పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన రైతులు ఆయిల్ ఫాంలో అంతర పంటగా చెరకు సాగుచేస్తూ.. అదనపు ఆదాయం పొందుతున్నారు.

    ఇంటి ముందే సహజ పద్ధతిలో ముత్యాల సాగు చేపట్టిన అనంతపురం వాసి

    March 18, 2024 / 02:35 PM IST

    Pearl Farming Cultivation : అందుకే మన దేశంప్రతి ఏటా కల్చర్ ముత్యాలను భారీ ఎత్తున దిగుమతి చేసుకోంటోంది. అందుకే చాలా మంది రైతులు ముత్యాల సాగును ఎంచుకుంటున్నారు.

    మొక్కజొన్న సాగుతో లాభాలు ఆర్జిస్తున్న రైతు

    March 16, 2024 / 04:37 PM IST

    Baby Corn Cultivation : ఈ కోవలోనే గత కొన్నేళ్లుగా రబీలో మొక్కజొన్న సాగుచేస్తూ.. మంచి ఫలితాలను పొందుతున్నారు ఏలూరు జిల్లాకు చెందిన ఓ యువరైతు.

    మిశ్రమ పంటల సాగు.. 4 ఎకరాల్లో కొబ్బరి, నిమ్మ కోకోసాగు

    March 16, 2024 / 04:29 PM IST

    Mixed Cropping : ఈ కోవలోనే ఏలూరు జిల్లాకు చెందిన ఓ రైతు 4 ఎకరాల్లో మిశ్రమ ఉద్యాన పంటలు సాగుచేస్తున్నారు. అనుబంధంగా కోళ్లను పెంచుతూ.. పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

    ప్రకృతి విధానంలో చపాట మిర్చి సాగు

    March 15, 2024 / 02:55 PM IST

    Chapata Mirchi Farming : లావుగా టమాటను పోలి ఉండే ఈ రకం మిరపను ఉమ్మడి వరంగల్‌ జిల్లా రైతులు చాలా కాలంగా పండిస్తున్నారు. డబుల్‌ పట్టి, సింగిల్‌ పట్టి, లంబుకాయ, టమాట మర్చి తదితర పేర్లతో దీనిని పిలుస్తుంటారు.

    పుచ్చసాగుతో లాభాల బాటలో నిర్మల్ జిల్లా రైతు

    March 15, 2024 / 02:46 PM IST

    Watermelon Cultivation : చలువ చేసే పుచ్చకాయలను వేసవిలో ప్రజలు అధికంగా తింటారు. దీంతో మార్కెట్‌లో పుచ్చ కాయలకు మంచి డిమాండ్‌ ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని పుచ్చసాగు చేపట్టారు నిర్మల్ జిల్లాకు చెందిన ఓ రైతు.

    పూత దశలో జీడి తోటల్లో చేపట్టాల్సిన యాజమాన్యం

    March 14, 2024 / 04:32 PM IST

    Cashew Cultivation : యాజమాన్యంలో నిర్లక్ష్యం, చీడపీడల నివారణపట్ల అవగాహన లోపం వల్ల, రైతులు ఆశించిన దిగుబడులు సాధించలేకపోతున్నారు. 

    ఇంక్యూబేటర్‌తో కోడిపిల్లల ఉత్పత్తి

    March 14, 2024 / 04:25 PM IST

    Chicks with Incubator : ఇది తరతరాలుగా మనం చూస్తున్నదే. ప్రత్యేకంగా చెప్పుకోనేదేమీ ఉండదు. పెద్దపెద్ద కోళ్లఫారాల్లో కోడిని పొదిగేయాల్సిన అవసరం లేకుండానే యంత్రాల ద్వారా పిల్లల ఉత్పత్తి అవుతాయి.

10TV Telugu News