టెక్నాలజి

మాస్కో: రష్యా ప్రయోగించిన మానవసహిత సోయుజ్ రాకెట్ ప్రయోగం ఆకాశంలో ఒక్కసారిగా పేలటంతో విఫలమైంది. అయతే రాకెట్ ఎమర్జెన్సీ లాండింగ్ కావడంతో అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యోమగాములు ఎటువంటి గాయాలు కాకుండా క్షేమంగా భూమి మీదకు చేరుకున్నారు. 

న్యూఢిల్లీ: దేశంలో ఆన్‌లైన్ వీడియో వీక్షించే వారి సంఖ్య పెరగడంతో పాటు చూస్తున్న సమయం కూడా పెరుగుతోంది. ఇతర దేశాల్లో ఆన్‌లైన్ వీడియే వీక్షించే వారు వెచ్చించే సమయం కంటే భారత్‌లో అత్యధికంగా ఉందని ఇటీవల చేసిన సర్వేలో తేలింది.

కాలిఫోర్నియా: డేటా లీక్.. సోషల్ మీడియాకు ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. ఖాతాదారుల సమాచారం ఇతరులకు చేరిపోతోంది. గతంలో ఫేస్‌బుక్ ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది. డేటా లీక్ వ్యవహారంలో అనేక విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది.

ఢిల్లీ : పేరుకు తగ్గట్లుగానే రాయల్ లుక్ ఆ బైక్ సొంతం. రాయల్ గా కనిపించటమేకాదు..సేల్స్, స్టైల్, ఫీచర్స్, అప్ డేట్స్ వంటివాటిలో నిజంగా ఆ బైక్ రాయలే. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ద్విచక్ర వాహనాలలో తిరుగులేని స్టైలిష్ అండ్ జోష్ బైక్.

ఢిల్లీ : ఆన్ లైన్ అమ్మకాలలో అన్నింటికంటే ఎక్కువగా సేల్ అయ్యేవి స్మార్ట్ ఐటెమ్సే. వీటిలో స్మార్ట్ ఫోన్స్ దే మొదటిస్థానం. కొత్త ఫోన్ వచ్చిందంటే చాలు వినియోగదారులు ఆన్ లైన్ లోనే వుంటారు.

ఢిల్లీ : స్మార్ట్ ప్రపంచంలో ఏ కొత్తదనం వచ్చినా ప్రజలు ఆదరిస్తున్నారు. స్మార్ట్ సొసైటీలో స్మార్ట్ అంటే ప్రాణం పెట్టే అభిమానులు సరికొత్తగా ఏ ఫోన్ వచ్చిన వెంటనే వారి చేతుల్లో వాలిపోవాల్సిందే.

హైదరాబాద్ : యోగా ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. ఒత్తిడిని జయించాలన్నా..ఫిట్ నెస్ గా వుండాలన్నా...ఆరోగ్యంగా వుండాలన్నా యోగా తప్పనిసరిగా మారిపోయింది. ఒకప్పుడు యోగా అంతే పెద్దగా ప్రాచుర్యం లేదు.

ఢిల్లీ : ప్రముఖ సెల్ కంపెనీల్లో ఒకటైన మోటోరోలా కొత్త సెల్ ఫోన్ ను మార్కెట్ లో విడుదల చేయనుంది. పండుగల నేపథ్యంలో వినియోగదారులను ఆకట్టుకొనేందుకు పలు కంపెనీలు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే.

హైదరాబాద్ : స్మార్ట్ ఫోన్..ప్రస్తుతం ఎవరి చేతుల్లో చూసినా వివిధ ఫీచర్లతో...వివిధ కంపెనీల ఫోన్లు కనిపిస్తుంటాయి. రోజుకో ఫీచర్‌తో విడుదల చేస్తూ వినియోగదారులను ఆకట్టుకొనేందుకు వివిధ కంపెనీలు ప్రయత్నిస్తుంటాయి.

బెంగళూరు: చైనాకు చెందిన ప్రసిద్ధ మొబైల్ ఫోన్ కంపెనీ జియోమి రెండు కొత్త ఉత్పత్తులను భారత్ మార్కెట్‌లో ప్రవేశపెట్టింది.

Pages

Don't Miss