టెక్నాలజి

నెల్లూరు : పీఎస్ఎల్వీ-సీ43 రాకెట్ ప్రయోగం విజయవంతం అయింది. పీఎస్ఎల్వీ-సీ43 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఉదయం 9.58 గంటలకు పీఎస్ఎల్వీ-సీ43 రాకెట్ ప్రయోగం జరిగింది.

డెబిట్, క్రెడిట్ కార్డుల వినియోగదారులకు ముఖ్య గమనిక. ఇప్పుడున్న ఈ కార్డులు జనవరి 1వ తేదీ నుంచి పని చేయవు. మ్యాగ్నటిక్ స్ట్రిప్ కలిగి ఉన్న పాత డెబిట్‌, క్రెడిట్ కార్డులు చెల్లవని ఖాతాదారులు వెంటనే తమ వద్ద ఉన్న డెబిట్, కార్డులను మార్చుకోవాల్సిందిగా బ్యాంకులు కోరుతున్నాయి.

బీజింగ్ :  మన జీన్స్ (జన్యువులు) ప్రమాదంలో పడ్డాయా..? మొండి వ్యాధులకు చెక్ చెప్పే సాకుతో, జీవుల జీన్స్‌ని విచ్ఛిన్నం చేయబోతున్నారా..? ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడీ ఆందోళన వ్యక్తమవుతోంది.

అమెరికా : అరుణగ్రహం (మార్స్) రహస్యాలను శోధించే క్రమంలో.. సోమవారం (26-11-2018) మరో అద్భుత ఘట్టం ఆవిష్కారం కాబోతోంది.

వాట్సాప్.. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికీ తెలిసిందే. వాట్సాప్ ఒక నిమిషం పని చేయకపోతేనే గగ్గోలు పెట్టేస్తాం.. ఎందుకంటే గ్రూప్స్, పర్సనల్ గా వచ్చే మెసేజ్ లు అన్ని ఉంటాయి. ఇవన్నీ ఇంత కాలం ఈ డేటా మొత్తం గూగుల్ డ్రైవ్ లో స్టోర్ అయ్యేవి. బ్యాకప్ కావాలి అంటే అక్కడికి వెళ్లి మళ్లీ రాకాల్ చేసుకోవచ్చు.

హైదరాబాద్ : అయ్యో నెట్ లేదే...బ్యాలెన్స్ అయిపోయిందే..ఒక్కసారిగా వైఫై కనెక్షన్ ఆగిపోతే..నెట్ లేకపోతే నిమిషం కూడా ఉండలేకపోతున్నారా ? అయితే మీరు ప్రాబ్ర్లమ్ లో పడ్డట్టేనంట.

ఢిల్లీ: సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సప్ ఎప్పటికప్పుడు తన వినియోగదారులకు కొత్త ఫీచర్స్ అప్ డేట్ చేస్తూ వస్తోంది.  Media Visibility అనే ఈ కొత్త ఫీచర్ ద్వారా ఫోన్ మెమరీ స్టోరేజ్ వేస్ట్ కాకుండా ఉంటుంది. 

బీజింగ్: రాజు తలుచుకంటే కొదువేముంది.. వింతలు విడ్డూరాలకు నిలయం చైనా. అనుకుంటే ఏదైనా సాధించేస్తారు. చైనా మరో అధ్భుతాన్ని ఆవిష్కరించబోతోంది. అక్కడి ప్రజలు ఇక చందమామ రావే.. జాబిల్లి రావే అని రోజూ పాడుకోవచ్చు.

ఢిల్లీ : స్మార్ట్ ఇప్పుడు అందరి చేతుల్లోను ఇదే. స్మార్ట్ ఫోన్స్ ఏ కంపెనీ విడుదల చేసినా..అది క్షణాల్లో స్మార్ట్ అభిమానుల చేతుల్లో హొయలు పోతుంది.

మాస్కో: రష్యా ప్రయోగించిన మానవసహిత సోయుజ్ రాకెట్ ప్రయోగం ఆకాశంలో ఒక్కసారిగా పేలటంతో విఫలమైంది. అయతే రాకెట్ ఎమర్జెన్సీ లాండింగ్ కావడంతో అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యోమగాములు ఎటువంటి గాయాలు కాకుండా క్షేమంగా భూమి మీదకు చేరుకున్నారు. 

Pages

Don't Miss