తెలంగాణ

హైదరాబాద్ : ఎస్ఐ..కానిస్టేబుళ్ల పోస్టులకు అర్హత పరీక్షలో ఉత్తీర్ణులయ్యారా ? అయితే ఈ వార్త మీ కోసమే..ఎందుకు వీరికి పీఎంటీ...పీఈటీ పరీక్షలు నిర్వహించనున్నారు.

హైదరాబాద్ : పాతబస్తీలో జరిగిన ఎన్నికల్లో దొంగ ఓట్లు పోలయ్యాయా ? రిగ్గింగ్ జరిగిందా ? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 7వ తేదీన 119 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి.

హైదరాబాద్ : వేటు వేశావా ? ఎక్కడ ఓటు వేద్దామని ఓటర్ కార్డు పట్టుకుని వెళితే...నీ ఓటు లేదు...చెప్పాడు..ఏం చేయాలే...వచ్చేశా...అనే మాటలు తెలంగాణ రాష్ట్రంలో వినిపించాయి. ఎందుకంటే వారి ఓట్లు గల్లంతయ్యాయి.

అరుదైన రికార్డుకు చేరువలో హరీష్...
ఈ ఎన్నికల్లో గెలిస్తే హరీష్ డబుల్ హ్యాట్రిక్...

హైదరాబాద్ : ఓ వైపు అధికారిక కార్యక్రమాల్లో బిజీ..బిజీ...మరోవైపు ఎన్నికల్లో ఏం జరుగుతోంది...ప్రజల నాడి..ఎలా ఉంది...ఓటర్ ఎటువైపు ఉన్నాడు..గెలుపు మనదేనా..అంటూ ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు పార్టీ నేతలతో చర్చలు జరిపారు.

హైదరాబాద్ : తమదే గెలుపు..కాదు..తామే గెలుస్తాం..ప్రత్యర్థులను మట్టికరిపిస్తాం..ఈసారి అధికారంలోకి వచ్చేస్తున్నాం..అంటూ ప్రధాన పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

  • గ్రామీణ ప్రాంతాల్లో అత్యధికంగా ఓటింగ్...
  • ఓటింగ్‌పై ఆసక్తి చూపని పట్టణ ప్రాంత ప్రజలు...

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ కి  శుక్రవారం జరిగిన ఎన్నికల్లో  టీఆర్ఎస్పార్టీ 100 సీట్లు గెలుపొంది అధికారంలోకి వస్తుందని  టీఆర్ఎస్ పార్టీ నాయకుడు కేటీఆర్  ఆశాభావం వ్యక్తం చేశారు.

లగడపాటి రాజగోపాల్ సర్వే విడుదల చేశారు. ఇప్పటి వరకు చేసిన సర్వేల్లో అత్యంత క్లిష్టమైనది ఇదే అంటున్నారు. టీఆర్ఎస్ ఓటమి ఖాయం అంటున్నారు. కేవలం 35 సీట్లకే పరిమితం అవుతుందన్నారు. కాంగ్రెస్ - టీడీపీ ఆధ్వర్యంలోని ప్రజాకూటమి 65 స్థానాల్లో విజయం సాధిస్తుందన్నారు. తెలంగాణ హస్తం చేతికి చిక్కిందన్నారు.

భద్రాద్రి కొత్తగూడెం: శుక్రవారం జరిగిని  తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో  పోలీసులు, పోలింగ్ సిబ్బంది లక్ష్యంగా మావోయిస్టులు  పన్నిన పన్నాగాన్ని పోలీసులు భగ్నం చేశారు.

Pages

Don't Miss