తెలంగాణ

హైదరాబాద్: తెలంగాణలో ఉన్న ఆంధ్రులంతా తెలంగాణవారేనని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పటిష్టంగా ఉన్నాయన్న కేసీఆర్.. ఇక్కడ అందరూ ప్రశాంతంగా జీవిస్తున్నారని చెప్పారు.

హైదరాబాద్ : ముందస్తు ఎన్నికల నేపథ్యంలో దూకుడుగా వున్న టీఆర్ఎస్ పాక్షిక మేనిఫెస్టోని ఈరోజు కేసీఆర్ విడుదల చేశారు. రైతులకు వరాలు కురిపించిన కేసీఆర్ నిరుద్యోగ భృతి విషయంలో కూడా సానుకూలంగానే స్పందించారు.

హైదరాబాద్: రైతన్నలపై కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. రైతుబంధు పథకం ద్వారా ఇప్పటికే రూ.8వేలు అందిస్తున్న విషయంతెలిసిందే..ఈ ఎన్నికల నేపథ్యంలో రూ.10వేలకు పెంచారు. అంతేకాదు పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన..

హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల వేళ ఓటర్లను ఆకట్టుకునేందుకు టీఆర్ఎస్ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా మేనిఫెస్టో రూపకల్పన చేసింది. టీఆర్ఎస్ మేనిఫెస్టో వచ్చేసింది. టీఆర్ఎస్ ఎన్నికల హామీలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.

హైదరాబాద్: టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోపై కసరత్తులపై కమిటీ సమావేశమయ్యింది.

హైదరాబాద్: టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు టీఆర్ఎస్ నేత హరీష్‌రావు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.

మంచిర్యాల : తొలివిడతగా గులాబీ బాస్ కేసీఆర్ 105 మంది  అభ్యర్థులను ప్రకటించేసారు. కానీ ఇప్పటివరకూ మహాకూటమి గానీ..బీజేపీ గానీ ఇప్పటివరకూ తమ అభ్యర్థులను ప్రకటించలేదు. కాని ఇప్పటివరకూ ప్రకటించిన మంచిర్యాల జిల్లా అభ్యర్థులపై కేసీఆర్ కన్నేసారు.

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీని రంగంలోకి దింపాలని నిర్ణయించింది.

నల్గొండ :  చారిత్రక ప్రాశస్త్యం ఉన్న ప్రాంతం. క్రీస్తు శకం 225 నుంచి 300 వరకు పరిపాలించిన ఇక్ష్వాకుల వైభవాన్ని చాటిన ప్రాంతం.

హైదరాబాద్: టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆమె జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో కుటుంబసభ్యులు ఆమెను సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు ప్రత్యేకంగా కవితకు చికిత్స అందిస్తున్నారు.

Pages

Don't Miss