తెలంగాణ

హైదరాబాద్ : కూకట్‌ పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగిన నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని ఈ ఉదయం మెహిదీపట్నంలో తన ఓటుహక్కు వినియోగించుకున్నారు.

ఢిల్లీ : సోషల్ మీడియా వేదికగా పలు అంశాలపై స్పందించే ప్రధాని నరేంద్రమోదీ దేశంలోని ఐదు రాష్ట్రాలలో జరుగుతున్న ఎన్నికలపై ట్వీట్ చేశారు.

హైదరాబాద్ : ప్రతీ డైలాగ్ కు ముందు రాజా అంటు నవ్వులు పండించే ప్రముఖ నటుడు, రచయిత అయిన సోనాని కృష్ణ మురళి ఈ ఉదయం హైదరాబాద్ నగర పరిధిలోని ఎల్లారెడ్డి గూడ పీజేఆర్‌ కమ్యూనిటీ హాల్‌ లో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రానికి ఓటు హక్కును వినియోగించుకునేందుకు

హైదరాబాద్ : ఓటు వేయటం ప్రతీ పౌరుడు బాధ్యత. రాజకీయాలు కుళ్లు..ప్రతీ రాజకీయ నాయకుడు అవినీతి పరుడే కాబట్టి మేం ఓటు వేయం అంటారు చాలామంది.

మంచిర్యాల : తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సమరం ప్రారంభమైంది. డిసెంబర్ 7వ తేదీ ఉదయం 7గంటల నుండి పోలింగ్ ప్రారంభమైంది.

వరంగల్ : ‘ఓటర్ కార్డు ఉంది..ఓటర్ల లిస్టులో పేరు లేదు..ప్రభుత్వం కుట్రతోనే ఇదంతా జరిగింది..కావాలనే తొలగించి గెలవాలని టీఆర్ఎస్ చూస్తోంది’ అంటూ రాజయ్య ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 7వ తేదీన ఎన్నికలు ప్రారంభమైంది.

హైదరాబాద్ : నిబంధనలు సామాన్యులకేనా ? అధికారులకు వర్తించవా..? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఎన్నికల సిబ్బంది అత్యుత్సాహం చూపారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. అటు రాజకీయ నాయకులు కూడా పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారు. ఇటు సినీతారలు సైతం ఓటు వేసేందుకు తరలివస్తున్నారు.

యాదాద్రి : తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, బీఎల్ఎఫ్ అభ్యర్థి మోత్కుపల్లి నర్సింహులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బీపీ డౌన్ కావడంతో ఆయన్ను భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. అటు రాజకీయ నాయకులు కూడా పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారు. ఇటు సినీతారలు సైతం ఓటు వేసేందుకు తరలివస్తున్నారు.

Pages

Don't Miss