తెలంగాణ

హైదరాబాద్: తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అధికార,ప్రతిపక్షాల నాయకుల మధ్య మాటల-తూటాలు పేలుతున్నాయి. ప్రతిపక్షాలపై అధికార పక్షం నాయకులు విరుచుకుపడుతున్నారు.

హైదరాబాద్: మెట్రో సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. మియాపూర్‌ టు అమీర్‌పేట్‌కు ప్రయాణికులతో బయలుదేరిన మెట్రోరైలు ఆకస్మాత్తుగా కూకట్‌పల్లి వై జంక్షన్‌లోని డాక్టర్‌ అంబేడ్కర్‌ బాలానగర్‌ రైల్వే స్టేషన్‌లో నిలిచిపోయింది.

మహబూబ్ నగర్ :  తెలంగాణ రాష్ట్రంలో పార్టీ నేతల మధ్య విమర్శలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. త్వరలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆయా నేతలు విమర్శలు..ప్రతి విమర్శలకు దిగుతూ రాజకీయాలు వేడెక్కిస్తున్నారు.

హైదరాబాద్:మియాపూర్ నుంచి అమీర్ పేట వెళుతున్న ఓ మెట్రోరైలు  బాలానగర్ స్టేషన్ లో సాంకేతిక లోపంతో ఆగిపోయింది. అప్రమత్తమైన అధికారులు మరమ్మత్తు చర్యలు చేపట్టారు. కానీ ఫలితం లేకపోయింది.

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మరోసారి స్వైన్ ఫ్లూ విసురుతోందా ? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఈ వ్యాధి బారిన వారు ఆసుపత్రులకు క్యూ కడుతున్నట్లు తెలుస్తోంది.

హైదరాబాద్ : తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ ముఖ్యనేతలు త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించారు.

హైదరాబాద్ : నగర మేయర్ బొంతు రామ్మోహన్ నివాసంలో విషాదం నెలకొంది. ఆయన సోదరి సునీత కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధ పడుతోంది.

హైదరాబాద్ : భాగ్యనగరంలో మందుబాబుల ఆగడాలు శృతి మించుతున్నాయి. పీకలదాకా మద్యం సేవించి...ట్రాఫిక్ పోలీసులతో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు.

హైదరాబాద్:తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం రూపొందించిన ఓటర్ల తుది జాబితాకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది.

హైదరాబాద్ : ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ప్రజలందరూ సహకరించాలని తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి కోరారు. ఈమేరకు జలమండలిలో రాష్ట్ర ఎన్నికల అధికారులతో ఆయన భేటీ అయ్యారు. జిల్లా ఎస్పీలు, రేంజ్ డీఐజీలతో ప్రత్యేక సమావేశం అయ్యారు.

Pages

Don't Miss