ట్రాక్టర్‌ బోల్తా... విద్యార్థి మృతి

19:57 - September 13, 2017

ఖమ్మం : జిల్లాలోని గోళ్లపాడు నుంచి తీర్ధాల మధ్యలో ట్రాక్టర్‌ బోల్తా పడింది. ఈ ఘటనలో ట్రాక్టర్‌లో ప్రయాణిస్తున్న విద్యార్తుల్లో ఒకరు చనిపోగా... 15 మందికి గాయాలయ్యాయి. ఇందులో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది.

 

Don't Miss