Saturday, November 4, 2017 - 21:20

హైదరాబాద్ : కార్తీక పౌర్ణమి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్తీక శోభ సంతరించుకుంది. తెల్లవారు జామునుంచే శైవక్షేత్రాలన్నీ భక్తులతో పోటెత్తాయి. కార్తీక స్నానాలు, కార్తీక పూజలతో తెలుగు రాష్ట్రాల ప్రజలు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ఉదయం నుంచే భక్తులు శివాలయాలకు క్యూ కట్టారు. హైదరాబాద్‌- ఎల్‌బీ నగర్‌లోని శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో ఉదయం 4 గంటల...

Sunday, October 22, 2017 - 16:32

జనగామ : జిల్లాలో సీఎం కేసీఆర్‌ పర్యటన సందర్భంగా ముందస్తు అరెస్టులకు తెరలేపారు. మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌కు సీఎం శంకుస్థాపన చేయనున్న సంగతి తెలిసిందే. అయితే జనగామ, భూపాలపల్లి, మహబూబాబాద్‌, వరంగల్‌ రూరల్‌, అర్బన్‌ జిల్లాలో ఎక్కడికక్కడ సీపీఎం నేతలను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. అఖిలపక్షం నేతలను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ జనగామ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ చౌరస్తాలో సీపీఎం,...

Saturday, October 21, 2017 - 21:21

హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా జరిగింది. పోలీసు అమరవీరులకు తెలుగు రాష్ట్రాల్లో ఘన నివాళులు అర్పించారు. పోలీసు ఉన్నతాధికారులు అమరులైన పోలీసు కుటుంబాలను పరామర్శించారు. అమరులైన పోలీసులకు నివాళులు అందించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం తెలంగాణ రాష్ట్రంలో ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ గోషామహల్‌లో నిర్వహించిన పోలీసు సంస్మరణ వేడుకల్లో...

Saturday, October 14, 2017 - 13:01

 

జనగామ : ఇవాళ జిల్లాలో అమరుల స్ఫూర్తియాత్ర నేపథ్యంలో పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. ఎక్కడికక్కడ జేఏసీ నాయకులను అరెస్టు చేస్తున్నారు. లింగాలఘణపురం పోలీస్టేషన్‌లో పలువురు జేఏసీ నాయకులను నిర్బంధించారు. మరోవైపు ఇవాళ జేఏసీ చైర్మన్‌ కోదండరాం, ఇతర టీజేఏసీ నాయకులు జనగామజిల్లాకు వస్తున్నారు. ఈనేపథ్యంలో జిల్లావ్యాప్తంగా పోలీసులు భారీగా మోహరించారు....

Wednesday, October 11, 2017 - 21:45

జనగామ : జనగామ జిల్లాను ప్రజలు పోరాడి సాధించుకున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. జనగామ జిల్లా అవతరణ దినోత్సవ సభలో ఆయన పాల్గొని, మాట్లాడారు. ప్రభుత్వం ప్రకటించిన తొలి జాబితాలో జనగామ పేరు లేదన్నారు. జనగామను జిల్లా చేయాలని ముందుగా ప్రతిపాదించింది సీపీఎం అన్నారు. పోరాట గడ్డను ముక్కలు చేద్దామనుకున్నా కేసీఆర్ కుట్రలను భగ్నం చేస్తూ జిల్లా ఏర్పాటుకు సీపీఎం...

Pages

Don't Miss