Sunday, November 20, 2016 - 21:26

హైదరాబాద్ : పాత నోట్లు చెల్లవు.. కొత్త నోట్లు అందుబాటులో లేవు. బ్యాంకులు బంద్. ఏటీఎంల నుంచి డబ్బులు తీసుకుందామంటే.. చాంతాడంత క్యూలైన్లు. పన్నెండు రోజులవుతున్నా.. ఇదే పరిస్థితి. ఇటు.. పెద్ద నోట్లను ఎవరూ తీసుకోకపోవడం..అటు... కొత్త నోట్లకు చిల్లర లభించకపోవడంతో... సామాన్యులు, పేదల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో కొత్త నోట్ల కోసం జనం ఇంకా ఏటీఎంల ముందు భారీగా...

Friday, November 11, 2016 - 21:20

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో పెద్ద నోట్ల రద్దు గందరగోళ పరిస్థితుల్ని సృష్టిస్తోంది. బ్యాంకులు, ఏటీఎంల వద్ద ఎక్కడ చూసినా.... జనం భారీగా క్యూ కడుతున్నారు. నిత్యవసరాలన్నీ నగదుతో ముడిపడి ఉండటంతో కొత్త నోట్ల కోసం.. నానా తంటాలు పడాల్సి వస్తోంది. అటు దుకాణాల్లో పాత నోట్లు నిరాకరిస్తుండటం.. ఇటు కొత్త నోట్లు ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో జనం అవస్థలు పడుతున్నారు. నల్లగొండ, యాదాద్రి,...

Friday, October 28, 2016 - 17:54

మహబూబాబాద్ : దేశంలోని అనేక చోట్ల అనునిత్యం దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. జిల్లాలో దారుణం జరిగింది. అమానవీయ ఘటన చోటుచేసుకుంది. దళిత దంపతులపై కర్రలతో గ్రామస్తులు దాడికి పాల్పడ్డారు. జిల్లాలోని కే.సముంద్రం మండలంలో గ్రామస్థులు బల్లారి యాకయ్యతోపాటు అతని కుటుంబ సభ్యులు కలిసి దళిత దంపతులపై కర్రలు, మారణాయుధాలతో దాడి చేశారు. విచక్షణా రహితంగా కొట్టారు. మహిళను వివస్త్రను చేసి...

Pages

Don't Miss