Wednesday, October 25, 2017 - 11:58

 

మహబూబాబాద్ : పేగుబంధం ఒకవైపు.. పెంచిన మమకారం మరోవైపు. పుట్టగానే సొంత బిడ్డను అమ్ముకున్నాడు కసాయి తండ్రి. మూడేళ్ల తర్వాత నిజం తెలుసుకున్న కన్నతల్లి బిడ్డ కోసం అధికారులను ఆశ్రయించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అధికారులు పెంచిన తల్లి నుంచి బిడ్డను స్వాధీనం చేసుకున్నారు. పెంచినతల్లి బిడ్డ దూరం కావడంతో తల్లడిల్లుతోంది. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం చిన్న కృష్ణాపురం...

Saturday, October 21, 2017 - 21:21

హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా జరిగింది. పోలీసు అమరవీరులకు తెలుగు రాష్ట్రాల్లో ఘన నివాళులు అర్పించారు. పోలీసు ఉన్నతాధికారులు అమరులైన పోలీసు కుటుంబాలను పరామర్శించారు. అమరులైన పోలీసులకు నివాళులు అందించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం తెలంగాణ రాష్ట్రంలో ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ గోషామహల్‌లో నిర్వహించిన పోలీసు సంస్మరణ వేడుకల్లో...

Sunday, October 1, 2017 - 16:41

మ‌హ‌బూబాబాద్ : జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఉన్న కాళోజి విగ్రహాన్ని గుర్తు తెలియ‌ని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీనిపై కాళోజి వాకర్స్ అసోసియేష‌న్, టీ-జేఏసీ నాయ‌కులు మండిపడుతున్నారు. దుండ‌గులను క‌ఠినంగా శిక్షించాలంటూ ఆందోళ‌నకు దిగారు. ధ్వంసమైన విగ్రహాన్ని పరిశీలించిన పోలీసులు ఆధారాలను సేకరించే పనిలోపడ్డారు. నిందితుల కోసం గాలింపు చేప‌డుత‌న్నామ‌ని తెలిపారు...

Monday, September 25, 2017 - 07:17

హైదరాబాద్ : తెలంగాణలో దళితులకు మూడుఎకరాల భూమి కలేనా..? అధికార పార్టీ అండదండలు ఉన్నవారికే భూములు దక్కనున్నాయా..? దశాబ్దాలుగా కబ్జాలకు గురైనా భూముల లెక్కలు తేలేదన్నడు.. ? సమగ్ర భూసర్వే పేరుతో గులాబీనేతలు జేబులు నింపుకోడానికి ప్లాన్స్‌ వేశారా..? తెలంగాణ ప్రభుత్వం హడావిడి చేస్తున్న భూ సర్వేపై టెన్‌టీవీ ప్రత్యేక కథనం. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భూ సర్వే పై వివాదాలు రాజుకుంటున్నాయి...

Monday, September 18, 2017 - 19:39

హైదరాబాద్ : బతుకమ్మ చీరల పంపిణీ ప్రహసనంగా మారింది. నాసిరకం చీరలిచ్చారంటూ నారీ లోకం భగ్గుమంది. మాకొద్దీ చీరలంటూ కొందరు స్త్రీలు బతుకమ్మ చీరలను తగులబెట్టేశారు. మరికొందరైతే.. సీఎం భార్యాకుమార్తెలు ఇవే చీరలు కడతారా అని ప్రశ్నిస్తూ.. అప్పటికప్పుడు పాటలు కట్టి బతుకమ్మలు ఆడారు. మొత్తానికి బతుకమ్మ చీరల పంపిణీ వ్యవహారం.. ప్రభుత్వానికి అప్రతిష్టను తెచ్చిపెట్టింది.

తెలంగాణలో.....

Pages

Don't Miss