Wednesday, January 31, 2018 - 15:41

మేడ్చల్ : జిల్లా ఘట్ కేసర్ సమీపంలోని శివన్నగూడెంలో డ్రగ్స్ అధికారులు తనిఖీలు కొనసాగుతున్నాయి. డానో వ్యాక్సిన్ బయలాజికల్ కెమికల్ కంపెనీలో అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. నకిలీ వ్యాక్సిన్ తయారు చేస్తున్న డానో కంపెనీలో అధికారులు శాంపిల్స్ సేకరిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

Wednesday, January 31, 2018 - 10:18

హైదరాబాద్ : ప్రస్తుతం ఎక్కడ చూసిన అక్రమ సంబందాలు పెరిగిపోతున్నాయి. ఎన్నో జీవితాలు నాశనం అవుతున్నాయి. వీరిలోకి పోలీసులు కూడ వస్తుండడం వ్యవస్థ ప్రతిష్టపై మచ్చ పడుతోంది. ఇటీవలే ఓ మహిళా ఎస్పీతో ఓ సీఐ అక్రమ సంబంధం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా క్రమశిక్షణతో మెలగాల్సిన ఓ పోలీసుపై డీసీపీకి ఫిర్యాదు అందింది.

ఓ కేసు నిమిత్తం జవహార్ పీఎస్ కు తన భార్యతో కలిసి వెళ్లడం...

Tuesday, January 30, 2018 - 07:36

మేడ్చల్ : ఓ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ మద్యం మత్తులో బీభత్సం సృష్టించాడు. మేడ్చల్‌ జిల్లా జవహర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని యాప్రాల్‌ హనుమాన్‌ టెంపుల్‌ వద్ద ఈ ఘటన జరిగింది. మద్యం తాగి కారు డ్రైవింగ్‌ చేయడమే తప్పు కాగా... రాంగ్‌ రూట్లో వచ్చి వాహనాల మీదకు దూసుకెళ్ళాడు. యాక్టివా వాహనంపై వెళ్తున్న దంపతుల కాళ్ళు నుజ్జునుజ్జు అయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది....

Sunday, January 28, 2018 - 12:20

మేడ్చల్ : ప్రతి మనిషికి శారీరక, మానసిక ఉల్లాసం శారీరక శ్రమతోనే సాధ్యమవుతుందన్నారు సినీ సంగీత దర్శకులు అనూప్‌రూబెన్స్‌. మేడ్చల్‌ జిల్లా బోడుప్పల్‌లోని సిమ్‌ లయన్‌ ఫిట్‌నెస్‌ జిమ్‌ ఆధ్వర్యంలో ఉత్తమ ఫిట్‌నెస్‌ అవార్డుల ప్రదానోత్సవానికి అనూప్‌ రూబెన్స్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 2017 సంవత్సరానికి గాను ఉత్తమ ఫిట్‌నెస్‌ సాధించిన మహిళలకు, పురుషులకు బెస్ట్‌ వెయిట్‌ లాస్‌, బెస్ట్‌...

Friday, January 26, 2018 - 20:58

హైదరాబాద్ : వాడవాడలా.... మువ్వెన్నల జెండా రెపరెపలాడింది. పిల్లలు, పెద్దలు.. గణతంత్ర దినోత్సవంలో భాగమై...దేశ భక్తిని చాటుకున్నారు. ప్రముఖులు జెండాను ఆవిష్కరించి.. రాజ్యాంగం గొప్పదనాన్ని.. రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేద్కర్‌ కృషిని కొనియాడారు. తెలుగు రాష్ట్రాలలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. పెద్దలు, ప్రముఖులు ఈ సంబరాల్లో భాగమయ్యారు. తెలంగాణాలోని అన్ని జిల్లాల్లోనూ... రిపబ్లిక్...

Sunday, January 21, 2018 - 18:21

మేడ్చల్ : జిల్లాలోని ఘట్‌కేసర్‌లోని  గట్టు మైసమ్మ అమ్మవారి జాతర వైభవంగా ప్రారంభమైంది. అమ్మవారిని దర్శించుకునేందుకు తెల్లవారు ఝామునుంచే భక్తులు క్యూ కట్టారు. మేడ్చల్ ఎమ్మెల్యే మలి పెద్ద సుధీర్‌రెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆలయం జాతీయ రహదారికి పక్కనే ఉండటంతో ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. 

...
Saturday, January 20, 2018 - 13:28

మేడ్చల్ : జిల్లాలో ఓ భర్త కట్టుకున్న భార్య పట్ల దారుణంగా ప్రవర్తించాడు. గతంలో తనపై పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టిందనే కోపంతో... భార్యకు దెయ్యం పట్టిందని గ్రామస్తులను నమ్మించాడు. ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తుందని ఓ మాంత్రికుడి వద్దకు తీసుకెళ్లి దారుణంగా ఒంటినిండా వాతలు పెట్టించాడు. దీంతో ఆమె భర్తపై శామీర్‌పేట పీఎస్‌లో ఫిర్యాదుచేసింది. పోలీసులు భర్త, అత్తపై కేసు నమోదు చేశారు....

Sunday, January 14, 2018 - 20:56

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి అంబరాన్నంటుతోంది. మొదటిరోజు భోగి పండుగను ప్రజలు ఆనందోత్సాల నడుమ జరుపుకున్నారు. పల్లెలు, పట్టణాలు, నగరాలన్న తేడాలేకుండా ఉదయమే భోగిమంటలు వేశారు. చిన్నాపెద్దా అందరూ భోగిమంటల చూట్టూచేరి సందడి చేశారు. నగరాల్లో ఉంటున్నవారు పండుగకు స్వగ్రామాలకు చేరుకోవడంతో పల్లెలు పండుగశోభను సంతరించుకున్నాయి. హరిదాసుల కీర్తనలు, డూడూ బసవన్నల విన్యాసాలు,...

Pages

Don't Miss