Sunday, November 19, 2017 - 11:51

మేడ్చల్‌ : జిల్లాలో ఓ హెడ్‌కానిస్టేబుల్‌ రాసలీలలు బయటపడ్డాయి. మొదటిభార్య, పిల్లలు ఉన్నా.. మరో రెండు ఫ్యామిలీలు మెయింటెన్స్‌ చేస్తున్నాడు. ఫిర్జాదీగూడలో మూడో కాపురం పెట్టిన హెడ్‌కానిస్టేబుల్‌ రాజేందర్‌ను మొదటిభార్య, పిల్లలు పట్టుకున్నారు. మూడో భార్య ఇంట్లో ఉన్న రాజేందర్‌ను పట్టుకుని దేహశుద్ధి చేశారు. రాజేందర్‌తోపాటు మూడవ భార్యకూ దేహశుద్ధి చేశారు. రాజేందర్‌ వరంగల్‌జిల్లా...

Friday, November 17, 2017 - 21:26

మేడ్చల్ : జిల్లా కీసరలో స్కూటర్ పై వెళ్తున్న దంపతులపై బంగారం కోసం గుర్తుతెలియని దుండగుడు దాడికి పాల్పడ్డాడు. అదే సమయంలో ఇతర వ్యక్తులు రావడంతో దుండగుడు తప్పించుకుని పారిపోయాడు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి నిందితున్ని పట్టుకున్నారు. ఈ క్రమంలో కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి. బాధితులు కొండాపూర్ వెళ్తుండగా ఘటన జరిగింది. 

Friday, November 17, 2017 - 18:18

ఢిల్లీ : గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు మేడ్చల్‌ ఆర్టీవో అధికారి శ్రీనివాస్‌. ఫిక్కీ ఆధ్వర్యంలో చేపట్టిన రోల్‌ ఆఫ్‌ కార్పోరేట్స్‌ ఇన్‌ రోడ్‌ సేఫ్టీ 2017 కార్యక్రమాన్ని ఢిల్లీలో చేపట్టారు. రహదారి భద్రతలో కీలక పాత్ర పోషిస్తున్న పలు సంస్థలు, వ్యక్తులకు అవార్డులను ప్రధానం చేశారు. 1995 నుండి రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్‌...

Friday, November 17, 2017 - 16:43
Saturday, November 4, 2017 - 21:20

హైదరాబాద్ : కార్తీక పౌర్ణమి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్తీక శోభ సంతరించుకుంది. తెల్లవారు జామునుంచే శైవక్షేత్రాలన్నీ భక్తులతో పోటెత్తాయి. కార్తీక స్నానాలు, కార్తీక పూజలతో తెలుగు రాష్ట్రాల ప్రజలు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ఉదయం నుంచే భక్తులు శివాలయాలకు క్యూ కట్టారు. హైదరాబాద్‌- ఎల్‌బీ నగర్‌లోని శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో ఉదయం 4 గంటల...

Friday, November 3, 2017 - 17:33

మేడ్చల్ : నగరంలో నకిలీ నోట్ల ముఠాలు ఇంకా చలామణి అవుతూనే ఉన్నాయి. అక్కడక్కడ పలు ముఠాలను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. తాజాగా మేడ్చల్ జిల్లా మేడిపల్లి పీఎస్ పరిధిలో నకిలీ నోట్లను చలామణి చేస్తున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుండి రూ. 42 లక్షల 82 వేల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. వీరికి నకిలీ నోట్లు ఎక్కడి నుండి వచ్చాయి ? ఎవరి ద్వారా చలామణి...

Pages

Don't Miss