Sunday, November 27, 2016 - 13:18

హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని నిరసిస్తూ రాజకీయ పార్టీలు, కార్మిక, కర్షక, ప్రజా సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం జరిగే భారత్‌ బంద్‌కు తెలుగు రాష్ట్రాలు సిద్ధమవుతున్నాయి. బంద్‌ సందర్భంగా ధర్నాలు, రాస్తా రోకోలు, రైల్‌ రోకోలు చేయాలని నిర్ణయించాయి. హర్తాళ్‌ను విజయవంతం చేసేందుకు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తూ ప్రజలు, నేతలు, కార్యకర్తలను సన్నద్ధం చేస్తున్నాయి. ఐదొందలు...

Friday, November 25, 2016 - 06:36

హైదరాబాద్ : పెద్దనొట్ల రద్దు అంశం ఆర్టీసీపై తీవ్ర ప్రభావాన్నిచూపుతోంది. అసలే నష్టాలతో నడుస్తోన్న సంస్ధలకు మరిన్ని కష్టాలు తెచ్చిపెడుతోంది. మోదీ తీసుకున్న నిర్ణయంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆర్టీసీలకు అక్యుపెన్సీ దారుణంగా పడిపోయింది. దీంతో ఉహించని రీతిలో ఆర్టీసీలు నష్టాలు చవిచూస్తున్నాయి. 500,1000 రూపాయల నోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయంతో దేశ వ్యాప్తంగా...

Thursday, November 24, 2016 - 10:39

సాహసోపేత ప్రదర్శనలు..ఒళ్లు గగుర్పొడిచే అడ్వెంచర్స్...నిండు ప్రాణాన్ని బలిగొన్న యూ ట్యూబ్ రియాల్టీ షో...

పెరుగుతున్న టెక్నాలజీ అనేక ప్రమాదాలను కొని తెస్తోంది. కాలానికి అనుగుణంగా అప్ డేట్ అవుతున్నా కొన్ని ప్రాణాల మీదకు తెస్తున్నాయి. వాటిలో రియాల్టీ షో ప్రభావం చిన్నపిల్లలపై విపరీతంగా పడుతున్నాయి. యూ ట్యూబ్ లో సాహస వీడియో చూసిన ఓ బాలుడు అదే రీతిలో ప్రయోగం చేయబోయి మృత్యువాత...

Thursday, November 24, 2016 - 06:42

హైదరాబాద్ : తెలంగాణలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య ఇప్పట్లో పెరిగే అవకాశం లేదని తేలిపోయింది. రాజ్యసభ సాక్షిగా కేంద్రమంత్రి హన్సరాజ్‌ ప్రకటన చేశారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం నియోజకవర్గాల సంఖ్య పెంచాల్సి ఉన్నప్పటికీ.. డీ-లిమిటేషన్‌ చట్టం ప్రకారం 2026 వరకు సంఖ్య పెంచలేమని కేంద్రం స్పష్టం చేసింది. వచ్చే ఎన్నికలకు నియోజకవర్గాల పెంపు ఉంటుందని ఆశపడుతున్న తెలంగాణ రాజకీయ నేతలపై...

Tuesday, November 22, 2016 - 20:38

పెద్దపల్లి : గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రిలో సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. కాసులు ఇస్తేనే కాన్పులు చేస్తామని సిబ్బంది మొండికేశారు. డెలివరీ కోసం వచ్చిన వారి వద్ద నుంచి రూ. 2 వేల నుంచి 3 వేల రూపాయల వరకు వసూలు చేశారు. వైద్య సిబ్బంది రోగులను ఇబ్బందికి గురి చేస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

Sunday, November 20, 2016 - 21:26

హైదరాబాద్ : పాత నోట్లు చెల్లవు.. కొత్త నోట్లు అందుబాటులో లేవు. బ్యాంకులు బంద్. ఏటీఎంల నుంచి డబ్బులు తీసుకుందామంటే.. చాంతాడంత క్యూలైన్లు. పన్నెండు రోజులవుతున్నా.. ఇదే పరిస్థితి. ఇటు.. పెద్ద నోట్లను ఎవరూ తీసుకోకపోవడం..అటు... కొత్త నోట్లకు చిల్లర లభించకపోవడంతో... సామాన్యులు, పేదల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో కొత్త నోట్ల కోసం జనం ఇంకా ఏటీఎంల ముందు భారీగా...

Friday, November 11, 2016 - 21:20

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో పెద్ద నోట్ల రద్దు గందరగోళ పరిస్థితుల్ని సృష్టిస్తోంది. బ్యాంకులు, ఏటీఎంల వద్ద ఎక్కడ చూసినా.... జనం భారీగా క్యూ కడుతున్నారు. నిత్యవసరాలన్నీ నగదుతో ముడిపడి ఉండటంతో కొత్త నోట్ల కోసం.. నానా తంటాలు పడాల్సి వస్తోంది. అటు దుకాణాల్లో పాత నోట్లు నిరాకరిస్తుండటం.. ఇటు కొత్త నోట్లు ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో జనం అవస్థలు పడుతున్నారు. నల్లగొండ, యాదాద్రి,...

Monday, November 7, 2016 - 17:57

పెద్దపల్లి : జిల్లాలోని గోదావరిఖనిలో ఇద్దరు మాజీ మావోయిస్టులను అరెస్టు చేశారు. తుపాకీతో బెదిరించి మిల్లర్ల నుంచి వసూళ్లకు పాల్పడుతున్న ఇద్దరు మాజీ మావోయిస్టులు... సుదర్శన్‌రెడ్డి, కృష్ణమూర్తిలను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి ఓ తుపాకీ, 13 రౌండ్ల బుల్లెట్లు, రూ.3 లక్షలు, కారు స్వాధీనం చేసుకున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

Friday, November 4, 2016 - 13:27

పెద్దపల్లి : దక్షిణాది రాష్ట్రాలకు వెలుగులు అందిస్తున్న పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలో మరోసారి సాంకేతిక లోపం తలెత్తింది. 5వ యూనిట్‌లో బాయిలర్ ట్యూబ్ లీకేజీ ఏర్పడడంతో 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. దీపావళి రోజున బొగ్గు బంకర్ కుప్ప కూలడంతో 4వ యూనిట్లోని 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం కలిగింది. ఇంత వరకు 4వ యూనిట్‌లో పూర్తిగా మరమ్మతులు జరగక...

Pages

Don't Miss