Tuesday, June 13, 2017 - 12:25

పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లా ప్రభుత్వాస్పత్రిలో మద్యం మత్తులో ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. అడ్డువచ్చిన ఆస్పత్రి సిబ్బందితో పాటు కానిస్టేబుల్‌పై కూడా దాడి చేశాడు. దీంతో వరప్రసాద్‌ను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 

Saturday, June 10, 2017 - 10:24

పెద్దపల్లి : జిల్లాలోని మంథని మండలంలో పోతారం సోలార్‌ ప్లాంట్‌తో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్నపాటి గాలులకే విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. రోడ్లపై 11కేవీ విద్యుత్‌ వైర్లు తెగిపడడంతో గ్రామస్తులు భయాందోళనలకు గురవుతున్నారు. నాణ్యతాలేని విద్యుత్‌ స్తంభాలు ఏర్పాటు చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులంటున్నారు. 

 

Wednesday, June 7, 2017 - 20:00

ప్లాస్టిక్ బియ్యం, గుడ్లు ఉన్నాయయన్నది అవాస్తవం అని జెవివి నేత రమేష్ అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. బహుళ దేశ కంపెనీలు, మతోన్మాద శక్తులు ప్లాస్టిక్ బియ్యం, గుడ్లు ఉన్నాయని ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. చైనాపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

Thursday, June 1, 2017 - 10:35

హైదరాబాద్ : తెలంగాణలో వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తామన్న టీఆర్ఎస్ ప్రభుత్వం.. అందులో ఎంతవరకూ విజయవంతమైంది? మూడేళ్ల పాలనలో రైతులకు ఏం చేసింది? వ్యవసాయానికి అందిన సాయమెంత? సిఎం కేసీఆర్‌ హామీలు ఎంతవరకూ అమలయ్యాయి? 10 TV ప్రత్యేక కథనం.. తెలంగాణ ఏర్పాటైనప్పటినుంచి ఇప్పటి వరకు పదిహేడు వందల ఇరవై మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇందులో...

Thursday, May 25, 2017 - 15:42

పెద్దపల్లి : కులవృత్తుల్ని ప్రోత్సహిస్తామంటూ వరుస ప్రకటనలుచేస్తున్న ప్రభుత్వం.. ఆచరణలోమాత్రం దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తోంది.. మిషన్‌ కాకతీయలోభాగంగా పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం లక్కారంలో మొత్తం ఈత, తాటిచెట్లను అధికారులు తీసేశారు.. రాత్రికిరాత్రే చెరువుకట్ట పక్కనున్న చెట్లను జేసీబీతో తొలగించారు... దీంతో వీటిపై ఆధారపడి బతుకుతున్న 50మంది గీతకార్మికులు రోడ్డునపడ్డారు.....

Monday, May 22, 2017 - 20:14

పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లా సింగరేణిలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి.. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో కార్మికులు ఇబ్బందులు పడకుండా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి. 

Friday, May 19, 2017 - 16:39

పెద్దపల్లి : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. బయటకు రావాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. మధ్యాహ్నం సమయంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. అసలు ఎండలు ఎంతగా మండుతున్నాయంటే.. రోడ్డుపై ఉన్న వేడితోనే ఆమ్లేట్‌ వేసుకునే పరిస్థితికి చేరాయి. పెద్దపల్లి జిల్లా మంథనిలో ఎండలు ఎంతగా మండుతున్నాయో అధికారులకు తెలియజేసేందుకు కొంతమంది యువకులు రోడ్డుపైనే ఆమ్లేట్...

Wednesday, May 17, 2017 - 16:40

పెద్దపల్లి : మంథని చర్చిలో బాల్య వివాహాన్ని ఐసీడీఎస్ అధికారులు అడ్డుకున్నారు. గుంజపడుగుకు చెందిన ఇల్లెందుల వసంత, కూచిరాజ్‌పల్లికి చెందిన నక్క వివేక్‌లు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వివాహం చేయకపోతే.. ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించడంతో వారిద్దరికి పెళ్లి చేసేందుకు పెద్దలు నిర్ణయించారు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు మంథని చర్చిలో వివాహం...

Saturday, May 13, 2017 - 16:36

పెద్దపల్లి : సింగరేణిని ప్రైవేటీకరణ చేసే ప్రయత్నాలను విరమించుకోవాలని ...లేదంటే ఆందోళనలు చేస్తామని మాజీ మంత్రి శ్రీధర్‌బాబు హెచ్చరించారు. తాడిచెర్ల 1,2 బ్లాక్‌లను ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో చేపట్టిన జై సింగరేణి బస్సు యాత్ర పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చేరుకుంది. ఈ యాత్రకు శ్రీధర్‌బాబు మద్దతు తెలిపారు. ఎన్నికల ముందు సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలను...

Friday, May 5, 2017 - 13:50

పెద్దపల్లి : తెలంగాణలో పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గానికి ప్రత్యేక ఉంది. కోల్‌బెల్టు ఏరియాలో ఉన్న ఈ స్థానం పరిధిలోని ఓటర్లు రాజకీయ చైతన్యానికి పెట్టింది పేరు. ఎన్నికల్లో తీర్పు విషయంలో తమ ప్రత్యేకతను చాటుకుంటారు. ఇటువంటి లోక్‌సభ నియోజకవర్గంలో ఇప్పుడు రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. పెద్దపల్లి లోక్‌సభ స్థానం నుంచి టీఆర్‌ఎస్‌ తరుపున బాల్కసుమన్‌ పార్లమెంటుకు ప్రాతినిధ్యం...

Thursday, May 4, 2017 - 15:41

పెద్దపల్లి : ఈ నేతన్న వృత్తినే నమ్ముకున్నాడు. ఏళ్ల తరబడి మగ్గం నేశాడు. వృత్తికోసం ఉన్న ఊరును వదిలి.. దశాబ్దాలుగా వివిధ ప్రాంతాల్లో మగ్గాలు నేశాడు. అక్కడ లాభం లేదనుకొని తిరిగి తన స్వగ్రామానికి కుటుంబంతో సహా వచ్చాడు. అయితే గ్రామంలో తనకంటూ ఇల్లు లేదు. ఊర్లోని వారు ఇంటిని అద్దెకు ఇవ్వడం లేదు. దీంతో దిక్కు తోచక గ్రామంలోని బస్టాండును నివాసంగా మార్చుకున్నాడు.

...

Pages

Don't Miss