Saturday, December 24, 2016 - 13:56

పెద్దపల్లి : ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసి..గిరిజనుల పరిస్థితి కడు దయనీయంగా వుందని గిరిజన నేత నైతం రాజు పేర్కొన్నారు.వారికి కనీసం రోడ్ల సదుపాయం కూడా సరైనరీతిలో లేదన్నారు. వైద్య సేవల పరిస్థితి చెప్పనే అక్కరలేదన్నారు. మూడు నాలుగు కిలో మీటర్ల నుండి త్రాగునీరు తెచ్చుకుంటారనీ అదికూడా కలుషితమై వారు అనారోగ్యానికి గురవుతున్నాని తెలిపారు. వున్న ఇళ్ళను...

Saturday, December 24, 2016 - 07:37

పెద్దపల్లి : అట్టడుగు వర్గాల ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు కొనసాగిస్తున్న సీపీఎం మహాజన పాదయాత్రను అడ్డుకునేందుకు పాలకులు కుట్రలు పన్నుతున్నారని తమ్మినేని వీరభద్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దపల్లిలో సభను అడ్డుకునేందుకు యత్నించిన పోలీసులపై తమ్మినేని ఫైర్‌ అయ్యారు. బెదిరింపులకు భయపడేది లేదని తమ్మినేని హెచ్చరించారు.

రాష్ట్రం వచ్చి...

Friday, December 23, 2016 - 13:50

పెద్దపల్లి : తెలంగాణవచ్చి రెండున్నరేళ్లయినా పేదల జీవితాల్లో ఎలాంటి మార్పూ రాలేదని... సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.. ఎన్నికలకుముందు ఇచ్చిన ఒక్క హామీనికూడా టీఆర్‌ఎస్‌ అమలు చేయలేదని విమర్శించారు.. పెద్దపల్లి జిల్లాలో సీపీఎం మహాజన పాదయాత్రలోభాగంగా తమ్మినేని పర్యటిస్తున్నారు.. స్థానిక సమస్యల్ని పాదయాత్ర బృందం అడిగి తెలుసుకుంటోంది..

ఓపెన్‌...

Friday, December 23, 2016 - 10:19

పెదపల్లి : టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తయినా... ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కేసీఆర్‌ పూర్తిగా విఫలమయ్యారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. రాష్ట్రంలో ఎక్కడా డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి ఇచ్చిన దాఖలాలు లేవని తమ్మినేని దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి మార్గమేమిటన్న...

Monday, December 12, 2016 - 14:11

వర్ద...అంటే ఏమిటీ ? ఈ పేరు ఎందుకు పెట్టారు..ప్రస్తుతం దీనిపై చర్చ జరుగుతోంది. చెన్నైలో 'వార్దా' తుపాన్ బీభత్సం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వర్దా తీవ్ర తుపాను చెన్నై తీరాన్ని దాటింది. దీనితో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు తుపాన్ లు ఏర్పడిన సమయంలో కొన్ని పేర్లు పెడుతుంటారు. రౌనా, హుద్ హుద్, లైలా, పైలిన్, లెెహెర్, హెలిన్, నీలం వంటి పేర్లు పెట్టారు. తాజాగా 'వర్ద'...

Sunday, December 4, 2016 - 19:35

పెద్ద నోట్ల రద్దు నిర్ణయం దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలుగు రాష్ట్రాల్లోని రియల్టీ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. నగదు రూపంలో జరిగిన స్థిరాస్తి లావాదేవీలన్నీ ఒక్కసారిగా ఆగిపోయాయి. అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు లేక ప్రభుత్వ ఖజానా ఖాళీ అవుతుందని స్వయంగా ముఖ్యమంత్రే చెప్పడం ఇందుకు నిదర్శనం. విభజన తర్వాత అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణలో రియల్ బూమ్ ఊపందుకొంది. ముఖ్యంగా ఏపీ కొత్త రాజధాని...

Friday, December 2, 2016 - 15:59

పెద్దపల్లి : పెద్ద నోట్ల రద్దుతో పెళ్లిళ్లు వింత వింత పద్ధతుల్లో జరుగుతున్నాయి. కేంద్రం విధించిన రెండున్నర లక్షల రూపాయలతో పెళ్లిళ్లు చేసుకోలేక పెళ్లివారు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకుంటున్నారు. తెలంగాణలోని పెద్దపల్లిలో ఓ పెళ్లికి హాజరైన కమాన్‌పూన్ మార్కెట్ కమిటీ కార్యదర్శి ఈర్ల సురేందర్ నూతన వధూవరులకు కానుకగా ఐదువేల రూపాయలను ఇవ్వడం ప్రాధాన్యత చోటుచేసుకుంది. తన...

Thursday, December 1, 2016 - 09:17

పెద్ద నోట్లు రద్దు..సామాన్యుడిని వణికించేస్తోంది. పేదోడి సమస్య వర్ణనాతీతంగా ఉంది. పెద్దనోట్ల రద్దు పుణ్యమా అని వాహనదారులకు గత కొన్ని రోజులుగా ట్యాక్స్ కట్టే బాధ తప్పినట్లైంది. చిల్లర సమస్స తలెత్తడం..పలు టోల్ గేట్ల వద్ద ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి. దేశ వ్యాప్తంగా ఈ సమస్య తలెత్తడంతో కేంద్రం కళ్లు తెరిచింది. వెంటనే టోల్ ట్యాక్స్ రద్దు చేస్తున్నట్లు..కొన్ని రోజుల వరకు ఇది అమల్లోఉ ఉంటుందని...

Pages

Don't Miss