Thursday, October 5, 2017 - 17:10

కరీంనగర్/పెద్దపల్లి : సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద కార్మికులు బారులు తీరారు. అన్ని డివిజన్లలో భారీగా పోలింగ్ నమోదు అయింది. ఈ ఎన్నికలలో 15 కార్మిక సంఘాలు బరిలో ఉన్నాయి. పోలింగ్ పూర్తవడంతో ఓట్ల లెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సాయంత్రం 7 గంటలకు నుంచి కౌటింగ్ ప్రారంభం...

Thursday, October 5, 2017 - 13:42

పెద్దపల్లి : జిల్లాలోని సింగరేణి గుర్తింపు సంగం ఎన్నికలు ఉత్కంఠ కొనసాగుతుంది. ఇప్పటి వరకు రామగుండం పరిధిలోని 3  డివిజన్ల లో ఇప్పటి వరకు 56 %నమోదు ఐనది. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ పక్రియ పూర్తి కానుంది. ఇక కౌంటింగ్ ప్రక్రియ సంబందించిన ఏర్పాట్లు కొనసాగుతుంది..కౌంటింగ్ సెంటర్ లో ఏర్పాట్లపై మరిన్ని వివరాలు వీడియోలో చూద్దాం..

 

Thursday, October 5, 2017 - 09:20

ఖమ్మం : జిల్లాలో సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల పొలింగ్ ప్రారంభమైనా టీఆర్ ఎస్ అనుబంధ సంస్థ టీబీజీకేఎఎస్ ప్రచారం కొనసాగిస్తోంది. ఖమ్మం, ఇల్లందులో టీబీజీకేఎస్ ప్రచారం సాగుతోంది. తమకే ఓటు వేయాలంటూ వినతులు ఇచ్చారు. ఎన్నికల నిబంధనలను టీబీజీకేఎస్ నాయకులు బేఖాతర్ చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా మంథనిలోనూ టీబీజీకేఎస్ నాయకులు ప్రచారం చేస్తున్నారు. బాణం గుర్తుతో కూడిన టీషర్ట్స్ ధరించి...

Wednesday, October 4, 2017 - 15:37

పెద్దపల్లి : సింగరేణి ఎన్నికలను ప్రభుత్వం..టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. టీబీజీకేఎస్ గెలుపు కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఏకంగా సీఎం కేసీఆర్ రంగంలోకి దిగి పలు వరాలు కురిపించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే అధికారంలో ఉన్నది తామేనని..ఎవరు ఏమీ అనరు అనుకున్నారో ఏమో గాని ఎన్నికల కోడ్ ను యదేచ్చగా ఉల్లంఘస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సింగరేణి ఎన్నికలు అక్టోబర్ 5వ తేదీన ఉదయం 7...

Tuesday, October 3, 2017 - 15:27

కరీంనగర్/పెద్దపల్లి : సింగరేణి కార్మికులు భవిష్యత్తు తరాల గురించి ఆలోచించాలని, మోసపూరిత మాటలను నమ్మరాదని కార్మికుల హక్కులను కాపాడి, వారి సంక్షేమం గురించి పాటుపడే ఏఐటీయూసీకి ఓటు వేయాలని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క కోరారు. పెద్దపెల్లి జిల్లా రామగిరి మండలం ఓసీపీ-2 ఉపరితల గనిలో సింగరేణి ఎన్నికల ప్రచారంలో మంగళవారం భట్టి విక్రమార్క...

Tuesday, October 3, 2017 - 11:39

కరీంనగర్ : సింగరేణి గుర్తింపు యూనియన్‌ ఎన్నికలను టీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ప్రభుత్వ పగ్గాలు చేపట్టి మూడేళ్లు పూర్తయిన తర్వాత ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రజల నాడిని తెలుసుకునేందుకు ఈ ఎన్నికలుగా ఉపయోగపడతాయని అధికార పార్టీ భావిస్తోంది. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవాధ్యక్షురాలుగా ఉన్న నిజామాబాద్‌ ఎంపీ కవిత సింగరేణి ఎన్నికల్లో విజయం కోసం పావులు కదుపుతున్నారు. సింగరేణి...

Monday, October 2, 2017 - 12:33

పెద్దపల్లి : రామగుండం సింగరేణి ఓపెన్ కాస్ట్ 1 ప్రాజెక్టుపై ఏర్పాటు చేసిన గేటు మీటింగ్ కార్యక్రమంలో ఎంపీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్మికులపై వరాల జల్లు కురిపించారు. పేరు మాత్రమే కారుణ్య నియామకాలని, రూల్స్ అన్నీ వారసత్వానికి సంబంధించినవేనని . మారు పేరుతో పనిచేస్తున్న కార్మికుల పేరు మార్చుకొనేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. కార్మికులు ఇళ్లు కట్టుకోవడానికి...

Friday, September 29, 2017 - 14:38

హైదరాబాద్ : ప్రతిష్టాత్మకంగా భావించే సింగరేణి ఎన్నికలు త్వరలో జరుగనున్నాయి. ఆరోసారి జరుగుతున్న ఈ ఎన్నికలను టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఏకంగా మంత్రులు..ఎంపీలు..ఎమ్మెల్యేలు..ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. టీజీబీకేఎస్ ను గెలిపించాలని పిలుపునిస్తున్నారు. ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా రంగ ప్రవేశం చేశారు. టీజీబీకేఎస్ ను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు....

Tuesday, September 26, 2017 - 12:42

కరీంనగర్ /పెద్దపల్లి : జిల్లా, రామగుండం 3 పరిధిలోని 10A గని గేట్‌ మీటింగ్‌లో.. జగిత్యాల ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి పాల్గొన్నారు. సింగరేణి ఎన్నికల్లో గతంలో గెలిచిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం.. కార్మికుల సంక్షేమాన్ని మరచిందని జీవన్‌ రెడ్డి అన్నారు. కార్మికుల సంక్షేమ నిధి కాజేయడానికి కొట్టుకొని జైలుకెళ్లిన నీచ చరిత్ర టీబీజీకేఎస్ కే ఉన్నదని ఆయన అన్నారు. వారసత్వ...

Pages

Don't Miss