Wednesday, May 31, 2017 - 17:05

వికారాబాద్‌ : జిల్లాలో కన్నారెడ్డి అనే యువకునిపై పోలీసులు తీవ్రంగా కొట్టిన ఘటనలో ఉన్నతాధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. కన్నారెడ్డిపై స్థానిక ఏవో ఫిర్యాదు చేయడంతో.. మోమిన్‌పేట పోలీసులు అతడ్ని దారుణంగా కొట్టారు. ఈ ఘటనలో చిన్నారెడ్డి రెండు కిడ్నీలు ఫెయిలయి.. ఆసుపత్రి పాలయ్యారు. దీనిపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం కావడంతో... ఉన్నతాధికారులు దిద్దుబాటు చర్యలు పాటించారు. ఎలాంటి...

Monday, April 10, 2017 - 09:42

హైదరాబాద్: తెలంగాణలో స్వైన్‌ఫ్లూ పంజా విసురుతోంది. హైదరాబాద్‌,రంగారెడ్డి, మేడ్చల్‌, వికారాబాద్‌ జిల్లాల్లో స్వైన్‌ఫ్లూ కేసులు అధికంగా నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. వాతావరణానికి భిన్నంగా వైరస్‌ విజృంభిస్తోంది. 3 నెలల్లో హైదరాబాద్‌లో 488 కేసులు నమోదు కాగా.. 12 మంది మృతిచెందారు. అటు రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో ఈఏడాది ఇప్పటివరకు 466 స్వైన్‌ఫ్లూ కేసులు...

Wednesday, April 5, 2017 - 06:40

హైదరాబాద్ : లక్ష ఉద్యోగాలు ఇస్తామన్న మఖ్యమంత్రి కేసీఆర్‌ హామీ ఏమైంది..? నీళ్లు, నిధులు, నియామకాలంటూ ఊదరగొట్టిన నేతలు ఇప్పటికి ఎన్ని ఉద్యోగాలిచ్చారు..? అసలు తెలంగాణ రాష్ట్రంలో ఖాళీ పోస్టులు ఎన్ని ఉన్నాయి..? ఈమూడేళ్లలో ప్రభుత్వం భర్తీ చేసిన కొలువులెన్ని..? ఉద్యోగాల భర్తీపై నిరుద్యోగులు ఏమంటున్నారు? తెలంగాణలో కొలువుల భర్తీపై 10టీవీ ప్రత్యేక కథనం. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నీళ్లు,...

Tuesday, March 21, 2017 - 18:41

వికారాబాద్ : ఫీజు చెల్లించలేదనే కారణంతో 2వ తరగతి చదువుతున్న విద్యార్థిని స్కూల్‌ ప్రిన్సిపాల్‌ చితకబాదాడు. వికారాబాద్‌ జిల్లా పరిగిలోని సిద్దార్థ పాఠశాలలో వినయ్‌ రెండో తరగతి చదువుకుంటున్నాడు. అయితే స్కూల్‌ ఫీజు చెల్లించని కారణంగా ప్రిన్సిపాల్‌ మహ్మద్‌ రఫీ... వినయ్‌ను చితకబాదాడు. అంతటితో ఆగకుండా విద్యార్థి తల్లికి ఫోన్‌ చేసి నానా దుర్భాషలాడాడు. నీవు...

Wednesday, March 1, 2017 - 20:47
Tuesday, February 28, 2017 - 07:18

తెలుగు రాష్ట్రాల్లో మార్చి 1వ తేదీ నుండి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షల నిర్వాహణకు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించమని బోర్డు అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జనపథంలో 'మ్యాథ్స్ పేపర్ లో టాప్ స్కోరు సాధించడం ఎలా' ? దానిపై జి.వి.రావు విద్యార్థులకు సలహాలు..సూచనలు అందచేశారు. మరి ఆయన ఎలాంటి సలహాలు..సూచనలు అందచేశారో వీడియోలో చూడండి.

Sunday, February 19, 2017 - 21:09

వికారాబాద్ : కాంగ్రెస్‌ నేతలపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు విమర్శల వర్షం కురిపించారు. హస్తం నేతలు రోజుకోమాట మాట్లాడుతూ ప్రాజెక్టులు పూర్తికాకుండా అడ్డుపడుతున్నారని ఆరోపించారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్ట్‌లపై మహబూబ్‌నగర్‌లో హర్షవర్దన్‌ లాంటి వారితో దావాలు వేయిస్తున్నారని మండిపడ్డారు. గత సీఎంలు వైఎస్‌, రోశయ్య, కిరణ్‌ కుమార్‌ రెడ్డి చేవెళ్ల, ప్రాణహితను ఎందుకు పూర్తిచేయలేదని...

Sunday, February 19, 2017 - 09:30

వికారాబాద్ : కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతల్లికి కర్కశంగా మారిపోయింది. రూ. 50 రూపాయలు ఎక్కడ పడేశావ్ అంటూ చితకబాదడంతో కొడుకు మృతి చెందాడు. ఈ విషాద ఘటన వికారాబాద్ లో చోటు చేసుకుంది. శివారెడ్డిపేటకు చెందిన అమీనా బేగం ఆలంపల్లిలో నివాసం ఉంటోంది. ఈమెకు ఏడేళ్ల కొడుకు రెహాన్ ఉన్నాడు. రూ. 50 ఎక్కడ పడేశావ్ అంటూ ఇష్టమొచ్చినట్లు చితకబాదింది. దీనితో రెహాన్ తల గోడకు తగలడంతో అక్కడికక్కడనే...

Pages

Don't Miss