Friday, October 5, 2018 - 17:34

వనపర్తి : తెలంగాణ రాష్ట్ర అపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి విపక్షాలపై విమర్శల వర్షం గురిపించారు. మాటల తూటాలు పెంచుతున్నారు. ప్రధానంగా కాంగ్రెస్, టీడీపీ పార్టీల నేతలను ఎండగడుతున్నారు. ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగాలపై విపక్షాలు మండిపడుతున్నాయి. దీనితో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ వేడి రగులుకుంది. తాజాగా వనపర్తిలో...

Friday, October 5, 2018 - 17:23

వనపర్తి : స్పీకర్‌గా ఉన్న సమయంలో పాలమూరుపై సభలో చర్చలు జరిగేవని..ఇక్కడి పేదరికం విని తనకు ఎంతగానో బాధించిందని మాజీ స్పీకర్, టీఆర్ఎస్ నేత సురేష్ కుమార్ తెలిపారు. వనపర్తిలో టీఆర్ఎస్ నిర్వహిస్తున్న ఆశీర్వాద సభలో పాల్గొని ఆయన ప్రసంగించారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తరువాత...నాలుగున్నర సంవత్సర కాలంలో వనపర్తి ఎంతగానో అభివృద్ధి...

Friday, October 5, 2018 - 12:45

వనపర్తి : ముందస్తు ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ దూసుకెళ్తోంది. నిజామాబాద్, నల్గొండ జిల్లాల్లో టీఆర్ఎస్ ఆశీర్వాద సభలను నిర్వహించింది. నేడు వనపర్తి జిల్లాలో మరో సభను నిర్వహించబోతుంది. తాము రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే.. ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని తీవ్రస్థాయిలో మండిపడుతున్న కేసీఆర్‌.. ఇవాళ ప్రతిపక్షాలను మరింతగా టార్గెట్‌ చేయవచ్చన్న భావన వ్యక్తమవుతోంది. 

ముందస్తు...

Friday, October 5, 2018 - 09:55

వనపర్తి : టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ప్రతిపక్షాలపై దూకుడు ప్రదర్శిస్తున్నారు. మొన్న నిజామాబాద్, నిన్న నల్గొండ జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహించింది. నేడు వనపర్తిలో టీఆర్ఎస్ ఆశీర్వాద సభ జరుగనుంది. టీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 3 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 10 సీట్లు గెలిచేందుకు కసరత్తు...

Sunday, August 26, 2018 - 21:21

హైదరాబాద్ : అన్నాచెల్లెళ్లు..అక్కాతమ్ముళ్ల.. మధ్యన ప్రేమానురాగాలకు ప్రతీకగా నిలిచే రాఖీ పండగను దేశ ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. అక్కాచెల్లెళ్లు సోదరులకు రాఖీలు కట్టి తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఇక ప్రముఖులకు కూడా వారి అక్క చెల్లెలు రాఖీలు కట్టి తమ బంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఎంపీ కవిత తన సోదరుడైన మంత్రి కేటీఆర్‌కు రాఖీ కట్టి... తన సోదరుడితో ఉన్న అనుబంధాన్ని...

Sunday, August 26, 2018 - 15:23

మహబూబ్ నగర్ : తెలంగాణలో ఎన్నికలంటే కాంగ్రెస్..టిడిపికి భయమని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి తెలిపారు. సెప్టెంబర్ 2వ తేదీన కొంగరకలాన్ లో టీఆర్ఎస్ 'ప్రగతి నివేదన' సభ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ సభకు జరగాల్సిన పనులను వేగవంతం చేశారు. పనులను పలువురు పరిశీలించారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డితో టెన్ టివి మాట్లాడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత టీఆర్ఎస్...

Sunday, August 19, 2018 - 19:40

వనపర్తి : జిల్లా  పెబ్బేరులో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది.  తోమాలపల్లి జాతీయరహదారిపై అగి ఉన్న లారీని బస్సు ఢీకొనడంతో  ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా..ఆరుగురికి తీవ్ర గాయాలైయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలు ఆస్పత్రికి తరలించారు. పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

 

Thursday, August 16, 2018 - 09:29
Monday, August 13, 2018 - 09:03

వనపర్తి : చారిత్రక నేపథ్యమున్న వనపర్తి నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఇక్కడి నుంచి గెలుపొందిన నేతలు జాతీయస్థాయిలో చక్రం తిప్పారన్న పేరుంది. కానీ వనపర్తి జిల్లా కేంద్రంగా మారిన తర్వాత పరిస్థితుల్లో మార్పు వచ్చింది. త్రిముఖపోరుతో ఇక్కడి రాజకీయాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. వనపర్తి నేతల ఎత్తులు పైఎత్తులపై కథనం..
వనపర్తిలో త్రిముఖ పోటీ 
...

Sunday, August 12, 2018 - 21:21

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షపాతం నమోదవుతోంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నదులు, చెరువుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మరో 24 గంటల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్‌ తడిసి ముద్దైంది. వర్షం నీరు రోడ్డుపై నిలిచిపోవడంతో పలు ప్రాంతాల్లో రాకపోకలకు...

Monday, July 16, 2018 - 21:15

హైదరాబాద్ : నైరుతి రుతుపవనాలు, అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రాజెక్టుల్లో జలకళ సంతరించుకుంటోంది. నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. వరదల కారణంగా పలుప్రాంతాల్లో జనజీవనం స్ధంబించింది. కాగా ఈనెల 19న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. మరో మూడు రోజులపాటు తెలంగాణ, ఏపీలోని పలుచోట్ల ఒక...

Pages

Don't Miss