Sunday, November 6, 2016 - 14:10

వనపర్తి : తెలంగాణ సమగ్రాభివృద్ధి కోసం సీపీఎం చేపట్టిన మహాజన పాదయాత్ర 21 రోజుకు చేరుకుంది. 110 గ్రామాలు, 4 జిల్లాల గుండా యాత్ర సాగుతోంది. పాదయాత్రకు అడుగడుగునా పాదయాత్రకు అన్ని వర్గాల నుంచి భారీ స్పందన వస్తుందని సీపీఎం నేతలంటున్నారు. ఈ మేరకు పాదయాత్ర బృందం నేత అబ్బాస్ టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. పాదయాత్ర 500 వందల కిలీమీటర్లు పూర్తి చేసుకుందని తెలిపారు. ముస్లింలకు...

Sunday, November 6, 2016 - 09:32

వనపర్తి : తెలంగాణ భవిష్యత్‌ కోసం సీపీఎం మహాజన పాదయాత్ర సాగుతుందని.. ఈ విషయాన్ని ప్రజలు అభిప్రాయపడుతున్నారని పాదయాత్ర కో ఆర్డినేటర్‌ బి. వెంకట్‌ అన్నారు. ఈమేరకు ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధి కోసం ప్రత్యామ్నాయ ప్రణాళిక రూపొందించామని.. ఈనెల 8న ఆ ప్రణాళికను విడుదల చేస్తున్నట్లు చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

Sunday, November 6, 2016 - 09:27

వనపర్తి : తెలంగాణ వచ్చినా ప్రజల బతుకుల్లో ఎలాంటి మార్పు రాలేదన్నారు సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. 20 రోజులుగా సీపీఎం చేస్తున్న మహాజన పాదయాత్ర వనపర్తి జిల్లాలోకి ప్రవేశించింది. తెలంగాణ అభివృద్ధి కోసం 39 అంశాలతో తయారు చేసిన నివేదికను ఈనెల 8న బహిరంగపరుస్తామంటున్నారు  సీపీఎం నేతలు. నాగర్‌కర్నూలు జిల్లా కరవుపై సీఎం కేసీఆర్‌కు తమ్మినేని లేఖ రాశారు. 
...

Pages

Don't Miss