Friday, January 5, 2018 - 21:18

వనపర్తి : ఎన్నికల కోసమే రాష్ట్ర ప్రభుత్వం రైతులపై కపట ప్రేమ చూయిస్తుందన్నారు ఎమ్మెల్యే చిన్నారెడ్డి. వేరుశనగ పంటకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్‌ చేస్తూ వనపర్తి జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌ సమీపంలోని రోడ్డుపై రైతులు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు ఎమ్మెల్యే చిన్నారెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జబ్బార్‌ మద్దతు తెలిపారు. రైతుల ధర్నాతో వాహనాల రాకపోకలకు అంతరాయం...

Monday, December 25, 2017 - 06:29

హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా క్రిస్మస్‌ సంబరాలు మిన్నంటాయి. అర్ధరాత్రి నుంచే చర్చిల్లో పండగ వాతావరణం నెలకొంది. క్రిస్మస్‌కు కొన్ని గంటల ముందు నుంచే అంతటా సందడి వాతావరణం నెలకొంది. కుటుంబ సమేతంగా క్రైస్తవులు క్రిస్మస్‌ వేడుకలను జరుపుకుంటున్నారు. చర్చిలన్నీ విద్యుత్‌ కాంతులతో వెలిగిపోతున్నాయి. క్రీస్తు జన్మదినం సంధర్భంగా క్రైస్తవ సోదరులు చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు....

Wednesday, December 13, 2017 - 10:27

వనపర్తి : వనపర్తి మండలం పెద్దగూడెం గ్రామంలో దారుణం జరిగింది. 4 రోజుల క్రితం అదృశ్యమైన చిన్నారి నాగేశ్వరి హత్యకు గురైంది. దుండగులు ఓ చిన్నారిని హత్య చేసి పూడ్చిపెట్టారు. వనపర్తి మండలం పెద్దగూడెం గ్రామానికి చెందిన ఆంజనేయులు, కల్పన దంపతుల కుమార్తె నాగేశ్వరి 4 రోజుల క్రితం అదృశ్యమైంది. నాగేశ్వరిని గ్రామంలోని బస్టాండు సమీపంలోని ఓ ఇంట్లో హత్య చేసి పూడ్చారన్న అనుమానంతో గ్రామస్తులు...

Friday, November 24, 2017 - 16:36
Wednesday, November 22, 2017 - 16:06

Pages

Don't Miss