Wednesday, April 5, 2017 - 06:40

హైదరాబాద్ : లక్ష ఉద్యోగాలు ఇస్తామన్న మఖ్యమంత్రి కేసీఆర్‌ హామీ ఏమైంది..? నీళ్లు, నిధులు, నియామకాలంటూ ఊదరగొట్టిన నేతలు ఇప్పటికి ఎన్ని ఉద్యోగాలిచ్చారు..? అసలు తెలంగాణ రాష్ట్రంలో ఖాళీ పోస్టులు ఎన్ని ఉన్నాయి..? ఈమూడేళ్లలో ప్రభుత్వం భర్తీ చేసిన కొలువులెన్ని..? ఉద్యోగాల భర్తీపై నిరుద్యోగులు ఏమంటున్నారు? తెలంగాణలో కొలువుల భర్తీపై 10టీవీ ప్రత్యేక కథనం. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నీళ్లు,...

Wednesday, March 1, 2017 - 20:47
Tuesday, February 28, 2017 - 07:18

తెలుగు రాష్ట్రాల్లో మార్చి 1వ తేదీ నుండి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షల నిర్వాహణకు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించమని బోర్డు అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జనపథంలో 'మ్యాథ్స్ పేపర్ లో టాప్ స్కోరు సాధించడం ఎలా' ? దానిపై జి.వి.రావు విద్యార్థులకు సలహాలు..సూచనలు అందచేశారు. మరి ఆయన ఎలాంటి సలహాలు..సూచనలు అందచేశారో వీడియోలో చూడండి.

Thursday, January 19, 2017 - 19:09

వనపర్తి : తెలంగాణలో తొలి ఫిషరీస్‌ కాలేజీ ఏర్పాటుదిశగా అడుగులుపడుతున్నాయి... వచ్చే విద్యాసంవత్సరంనుంచి తరగతులు మొదలయ్యేలా వేగంగా పనులు సాగుతున్నాయి... వనపర్తి జిల్లాలో 25మంది విద్యార్థులతో తొలిబ్యాచ్‌ ప్రారంభం కాబోతోంది.. 
పెబ్బేరులో ప్రారంభం కానున్న కాలేజీ
మత్స్య సంపద అభివృద్ధిపై ప్రత్యేకదృష్టిపెట్టిన తెలంగాణ ప్రభుత్వం... ప్రణాళికప్రకారం...

Saturday, January 14, 2017 - 17:21

వనపర్తి : జిల్లా గ్రామానికి మంజూరైన డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మాణానికి తమ ఇళ్ల స్థలాలను లాక్కొంటున్నారని యువకులు ఆందోళన నిర్వహించడం కలకలం రేగింది. విరాస్ పల్లి గ్రామానికి చెందిన కొంతమంది దళితులకు 1985లో ఆనాటి ప్రభుత్వం ఇళ్ల పట్టాలు ఇచ్చింది. దీనితో కొంతమంది ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో ఇళ్లను నిర్మాణం చేపట్టగా మరికొంతమంది ఇళ్లను నిర్మించుకోలేదు. దీనితో ఖాళీ స్థలంలో ఇళ్లు లేని...

Thursday, January 12, 2017 - 15:40

వనపర్తి : సంక్రాంతి పండగ పేరింటేనే.. నోట్లో బెల్లంముక్క వేసుకున్నట్టు తియ్యగా నవ్వుతారందరు. పండగపూట బెల్లంతోచేసిన పాయసం , అరిసెల్ని కమ్మగా లాగిస్తూ.. చుట్టపక్కాలతో సరదాకా గడిపేస్తుంటారు. కాని ..ఈసారి పండగపూట తేనెలరుచులు పంచే బెల్లం చేదెక్కింది. అధికారుల ఆంక్షలతో తీయ్యందనాల సంక్రాంతి కాస్తా.. చప్పగా మారుతోంది.

పండగ ...

Tuesday, January 10, 2017 - 17:55

వనపర్తి : చెరువులో చేపలు పెంచేటప్పుడు.. వాటికి మాంచి దాణా, ఫీడ్‌ వేయాలి. అప్పుడు అవి ఆరోగ్యంగా పెరిగి.. వాటిని ఆరగించిన వారికి కూడా ఆరోగ్యం చేకూరుతుంది. కానీ.. కొందరు చేపల పెంపంకందారులు అడ్డదారులు తొక్కుతున్నారు. అధికారుల అలసత్వాన్ని అసరాగా చేసుకుని ప్రభుత్వం నిషేధించిన ఆహారాన్ని చేపల పెంపకంలో వినియోగిస్తున్నారు. ఫంగస్ చేపల పేరిట నిషేధిత చేపలను పెంచుతూ.. ప్రజల...

Monday, January 9, 2017 - 18:12

మహబూబ్ నగర్ : తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టిసారించిన వనపర్తి జిల్లా ఇంకా అభివృద్ధికి ఆమడదూరంలోనే ఉంది. విద్యార్ధులు చదువుకోవడానికి కష్టాలు తప్పడం లేదు. విద్యార్ధులు వాగు,వంకలు దాటాల్సిన పరిస్ధితి. వర్షాకాలంలో పరిస్ధితి మరీ దారుణం..ఈ సమస్యతో భావిభారత పౌరులు చదువులకు దూరమవుతున్నారు.

వనపర్తి జిల్లా శేరుపల్లిలో నిత్యం నరకం
...

Pages

Don't Miss