Wednesday, March 1, 2017 - 20:47
Tuesday, February 28, 2017 - 07:18

తెలుగు రాష్ట్రాల్లో మార్చి 1వ తేదీ నుండి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షల నిర్వాహణకు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించమని బోర్డు అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జనపథంలో 'మ్యాథ్స్ పేపర్ లో టాప్ స్కోరు సాధించడం ఎలా' ? దానిపై జి.వి.రావు విద్యార్థులకు సలహాలు..సూచనలు అందచేశారు. మరి ఆయన ఎలాంటి సలహాలు..సూచనలు అందచేశారో వీడియోలో చూడండి.

Sunday, February 12, 2017 - 15:19

వరంగల్ : అమెరికాలో గన్ కల్చర్ కు మరోకరు బలి అయ్యారు. తెలుగు విద్యార్థి మృతి చెందడం తీవ్ర విషాదం నింపింది. వరంగల్ జిల్లాకు చెందిన విద్యార్థి మృతి చెందడం కలకలం రేగింది. గడిచిన రెండు సంవత్సరాల్లో ముగ్గురు విద్యార్థులు మృతి చెందడం గమనార్హం. వరంగల్‌ అర్బన్‌ జిల్లా వంగపాడుకు చెందిన వంశీ ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లాడు. గత మూడు రోజుల నుండి వంశీ కనిపించడం లేదని స్నేహితులు...

Tuesday, January 3, 2017 - 19:05

వరంగల్ అర్బన్ : సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి సాధనే ధ్యేయంగా చేపట్టిన సీపీఎం మహాజన పాదయాత్ర... వరంగల్‌ అర్బన్‌ ప్రాంతాల్లో కొనసాగుతోంది. 79వ రోజు పాదయాత్ర బృందం కరీమాబాద్‌, శాయంపేట, అదాలత్‌, ఆర్‌ఈసీ, ఖాజిపేట, రాంపూర్‌, మడికొండ, పెదపెండ్యాల ప్రాంతాల్లో పర్యటిస్తోంది. తమ్మినేని పాదయాత్రకు వివిధ పార్టీల స్థానిక నేతలు, ప్రజాసంఘాల నేతలు మద్దతు తెలిపారు. వరంగల్‌ ఎన్‌ఐటీ వద్ద...

Tuesday, January 3, 2017 - 13:43

వరంగల్ : తెలంగాణ వస్తే బతుకులు బాగు పడుతాయని ఆశతో ఎదురు చూసిన ప్రజలకు నిరాశ తప్పలేదని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. సీపీఎం మహాజన పాదయాత్ర 79వ రోజుకు చేరుకుంది. వరంగల్ జిల్లాలోని కరీమాబాద్, ఉరుసు, కాజిపేట, పెద్ద పెండ్యాలలో పాదయాత్ర బృందం పర్యటిస్తోంది. తెలంగాణ సమస్య కోసం పోరాటం చేసిన వారిపై గత ప్రభుత్వాలు కాల్పులకు తెగబడ్డాయని గుర్తు చేశారు...

Tuesday, January 3, 2017 - 09:23

వరంగల్ అర్బన్ : ప్రజల్లో చైతన్యాన్ని తీసుకువస్తూ.. తెలంగాణలో పర్యటిస్తున్న సీపీఎం మహాజన పాదయాత్ర 78 రోజులు పూర్తి చేసుకుంది. ఇప్పటివరకు పాదయాత్ర 2070 కిలోమీటర్లు పూర్తి చేసుకుని ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని తట్టి లేపుతూ ముందుకు సాగుతోంది. కేసీఆర్‌ ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చే వరకూ సీపీఎం పోరాటం ఆగదని తమ్మినేని హెచ్చరించారు. 78వ రోజు సీపీఎం పాదయాత్ర వరంగల్‌ జిల్లా బావుపేట,...

Monday, January 2, 2017 - 14:08

వరంగల్ : సీపీఎం మహాజన పాదయాత్ర 78 వ రోజుకు చేరుకుంది. 17 జిల్లాలను పూర్తి చేసుకొని 18వ జిల్లాలోకి పాదయాత్ర బృందం ప్రవేశించింది. తెలంగాణ ప్రభుత్వం అత్యంత వెనుకబడిన వర్గాల వారిని పట్టించుకోవడం లేదని ఎంబీసీ నేత ఆశయ్య పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

Monday, December 12, 2016 - 14:11

వర్ద...అంటే ఏమిటీ ? ఈ పేరు ఎందుకు పెట్టారు..ప్రస్తుతం దీనిపై చర్చ జరుగుతోంది. చెన్నైలో 'వార్దా' తుపాన్ బీభత్సం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వర్దా తీవ్ర తుపాను చెన్నై తీరాన్ని దాటింది. దీనితో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు తుపాన్ లు ఏర్పడిన సమయంలో కొన్ని పేర్లు పెడుతుంటారు. రౌనా, హుద్ హుద్, లైలా, పైలిన్, లెెహెర్, హెలిన్, నీలం వంటి పేర్లు పెట్టారు. తాజాగా 'వర్ద'...

Sunday, December 4, 2016 - 19:35

పెద్ద నోట్ల రద్దు నిర్ణయం దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలుగు రాష్ట్రాల్లోని రియల్టీ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. నగదు రూపంలో జరిగిన స్థిరాస్తి లావాదేవీలన్నీ ఒక్కసారిగా ఆగిపోయాయి. అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు లేక ప్రభుత్వ ఖజానా ఖాళీ అవుతుందని స్వయంగా ముఖ్యమంత్రే చెప్పడం ఇందుకు నిదర్శనం. విభజన తర్వాత అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణలో రియల్ బూమ్ ఊపందుకొంది. ముఖ్యంగా ఏపీ కొత్త రాజధాని...

Pages

Don't Miss