Monday, April 24, 2017 - 21:22

హన్మకొండ : అంగన్‌వాడీ కార్యకర్తల శిక్షణా కేంద్రంలో అధికారుల తీరు వివాదాస్పదమైంది. ఆలస్యంగా వచ్చారంటూ వాజేడి అంగన్‌వాడీ కార్యకర్తలను అధికారులు శిక్షణకు అనుమతించలేదు. దీంతో శిక్షణా కేంద్రం ముందు 40 మంది కార్యకర్తలు ఉదయం నుంచి పడిగాపులు పడ్డారు. వీరిలో కొందరు గర్భిణీ స్త్రీలు కావడం, మరి కొందరికి చిన్న పిల్లలు ఉండటంతో వారంతా ఇబ్బందులు పడ్డారు. అంగన్ వాడీలు ఎంత ఇబ్బంది పడుతున్నా...

Monday, April 24, 2017 - 17:26

వరంగల్ : పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా తయారైంది కాకతీయ యూనివర్సిటీ పరిస్థితి. ఎక్కడి సమస్యలు అక్కడే తిష్ట వేయడంతో విద్యార్థుల బాధలు వర్ణణాతీతంగా మారాయి. పట్టించుకోవాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో చదువులమ్మ ఒడిలో విద్యార్థులు నిత్యం నరకం చూస్తున్నారు. ఎటు చూసినా సమస్యలే. ఏం చేద్దామన్నా పనులు ముందుకు కదలని పరిస్థితి. చదువులమ్మ ఒడిలో...

Saturday, April 15, 2017 - 06:43

వరంగల్ : ఈనెల 27న వరంగల్‌లో నిర్వహించే టీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. చరిత్ర తిరగరాసే విధంగా సభకు జనాన్ని తరలించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా పార్టీ నేతలు కృషి చేస్తున్నారు. బహింగసభ జరిగే ప్రకాశ్‌రెడ్డి పేటలో భూమిని చదును చేయడంతోపాటు ఎత్తైన వేదిక ఏర్పాటు చేస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహించతలపెట్టిన బహిరంగ సభ జరిగే ప్రదేశంలో భూమి చదును...

Sunday, April 9, 2017 - 06:30

వరంగల్ : ఈనెల 27న వరంగల్‌ జరిగే టీఆర్‌ఎస్‌ సభ... మరో చరిత్రను తిరగరాస్తుందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ప్రభుత్వంపై విశ్వాసం పెంచేలా ఈ సభను నిర్వహిస్తామన్నారు. ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి చందూలాల్‌తో కలిసి సభా ఏర్పాట్లను హరీశ్‌రావు పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చా అతిపెద్ద బహిరంగ సభను నిర్వహిస్తున్నామని హరీశ్‌...

Friday, April 7, 2017 - 13:33

వరంగల్ : సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి నుండి వరంగల్ కు చేరుకున్నారు. హన్మకొండలో టిడిపి మాజీ ఎమ్మెల్యే సీతక్క కుమారుడి వివాహం జరిగింది. ఈ వివాహ వేడుకకు ఆయన హాజరయ్యారు. కానీ ఓ కార్యకర్త హల్ చల్ చేయడంతో కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్వామి అనే కార్యకర్త బాబును కలవాలని ప్రయత్నించాడు. అక్కడున్న సెక్యూర్టీ గార్డు నివారించారు. తన బాధను తెలియ చేయాలని కోరాడు. కానీ పలువురు అడ్డుకోవడంతో...

Wednesday, April 5, 2017 - 06:40

హైదరాబాద్ : లక్ష ఉద్యోగాలు ఇస్తామన్న మఖ్యమంత్రి కేసీఆర్‌ హామీ ఏమైంది..? నీళ్లు, నిధులు, నియామకాలంటూ ఊదరగొట్టిన నేతలు ఇప్పటికి ఎన్ని ఉద్యోగాలిచ్చారు..? అసలు తెలంగాణ రాష్ట్రంలో ఖాళీ పోస్టులు ఎన్ని ఉన్నాయి..? ఈమూడేళ్లలో ప్రభుత్వం భర్తీ చేసిన కొలువులెన్ని..? ఉద్యోగాల భర్తీపై నిరుద్యోగులు ఏమంటున్నారు? తెలంగాణలో కొలువుల భర్తీపై 10టీవీ ప్రత్యేక కథనం. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నీళ్లు,...

Wednesday, March 1, 2017 - 20:47
Tuesday, February 28, 2017 - 07:18

తెలుగు రాష్ట్రాల్లో మార్చి 1వ తేదీ నుండి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షల నిర్వాహణకు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించమని బోర్డు అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జనపథంలో 'మ్యాథ్స్ పేపర్ లో టాప్ స్కోరు సాధించడం ఎలా' ? దానిపై జి.వి.రావు విద్యార్థులకు సలహాలు..సూచనలు అందచేశారు. మరి ఆయన ఎలాంటి సలహాలు..సూచనలు అందచేశారో వీడియోలో చూడండి.

Pages

Don't Miss