Saturday, February 24, 2018 - 12:05

ఆసిఫాబాద్ : ఇంటర్‌నెట్‌ యుగంలోనూ లెటర్‌ అందని ఇంటిని ఒక్కటైనా చూశారా... కానీ శుభవార్త, దుర్వార్త, ఉద్యోగ నియామకం, ఇన్సూరెన్స్‌ డబ్బులు, భూముల దస్తావేజులు ఇలాంటి పత్రాలేవైనా సరే... పోస్ట్‌ ద్వారా అందుకోలేని చీకటి యుగంలో ఉన్నారు కొమురంభీం జిల్లా ఆసిఫాబాద్‌ మండలం చిర్రకుంట గ్రామస్థులు. గత మూడేళ్ళుగా తపాలా ద్వారా ఎలాంటి సమాచారం అందుకోలేని చీకటియుగంలో బతుకుతున్నారు వారంతా. గత...

Saturday, February 3, 2018 - 19:44

కొమ్రం భీం అసిఫాబాద్ : జిల్లాలో మొన్న జరిగిన దళిత మహిళ సావంత్‌ భాయ్‌ హత్య కేసులో నిందితులను రిమాండ్‌కు పంపకపోవడంతో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వతీరును నిరసిస్తూ... ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలో అంబేద్కర్‌ చౌక్‌ వద్ద టీమాస్‌ నేతలు నిరసన తెలిపారు. జనవరి 31న మర్తిడి గ్రామంలో నిద్రిస్తున్న సమయంలో దుండగులు ఆమెపై కిరోసిన్‌ పోసి నిప్పటించారని.. వారు అధికార పక్షంకి చెందిన...

Wednesday, January 31, 2018 - 17:51

అసిఫాబాద్ : పేదలను ఆదుకోవడంలో ఆ ప్రజాప్రతినిధి అందరికంటే ముందుంటారు. నిస్సహాయకులను సాయం చేయడంలో ఆయనది పెద్దచేయి. కరవు రోజుల్లో గిరిజన గూడేల్లో అంబలి కేంద్రాలు తెరిచి ఆదుకున్న ఆ ఎమ్మెల్యే...  ఇప్పుడు 58 గిరిజన జంటలకు సొంత ఖర్చులతో సామూహిక వివాహాలు జరిపించి ఆదర్శంగా నిలుస్తున్నారు. 

ఈయన పేరు కోనేరు కోనప్ప. కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే. పేదలకు...

Wednesday, January 31, 2018 - 17:11

కొమ్రం భీమ్‌ ఆసిఫాబాద్‌ : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించమన్నందుకు ఓ మహిళా అని చూడకుండా ముగ్గురు వ్యక్తులు కిరోసిన్‌ పోసి నిప్పంటించారు. బెజ్జూరు మండలం మర్తిడిలో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. తీవ్రగాయాలైన స్రవంతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే.. తనపై స్థానిక నేతలు ముగ్గురు కిరోసిన్‌ పోసి నిప్పంటించారని పోలీసులకు మరణ...

Friday, January 26, 2018 - 20:58

హైదరాబాద్ : వాడవాడలా.... మువ్వెన్నల జెండా రెపరెపలాడింది. పిల్లలు, పెద్దలు.. గణతంత్ర దినోత్సవంలో భాగమై...దేశ భక్తిని చాటుకున్నారు. ప్రముఖులు జెండాను ఆవిష్కరించి.. రాజ్యాంగం గొప్పదనాన్ని.. రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేద్కర్‌ కృషిని కొనియాడారు. తెలుగు రాష్ట్రాలలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. పెద్దలు, ప్రముఖులు ఈ సంబరాల్లో భాగమయ్యారు. తెలంగాణాలోని అన్ని జిల్లాల్లోనూ... రిపబ్లిక్...

Monday, January 15, 2018 - 07:43

అసిఫాబాద్ : కోడి పందాలకు పెట్టింది పేరు కోస్తా ప్రాంతం. సంక్రాంతి పండగ వచ్చిందంటే అక్కడుండే సందడే వేరు...  మందూ విందులతో పందాలు కాస్తారన్నది బహిరంగ రహస్యం.. కానీ... ఇప్పుడు  కోడి పందాలు అంటేనే తెలియని మారుమూల ప్రాంతాల్లోనూ కోళ్ళకు కత్తులు కడుతున్నారు.. వేలల్లో పందాలు కాస్తున్నారు... కుమ్రం భీం జిల్లా ఆసిఫాబాద్‌లోని దట్టమైన అడవుల్లో... సై అంటే సై అంటున్న పందెం కోళ్ళపై స్పెషల్‌...

Thursday, January 11, 2018 - 12:03

హైదరాబాద్ : నూటికో కోటికో ఒక్కరు.. హైమన్‌ డార్ఫ్‌ గురించి చెప్పుకోవాలంటే ఇదే వాక్యం సరిపోతుంది. ఎక్కడో ఇంగ్లడ్‌ దేశానికి చెందిన వ్యక్తి.. ఇండియాలో ఆదిలాబాద్‌ ఆదివాసీల బాధలకు చలించి పోయారు. అడవిబిడ్డల జీవితాలతో మమేకం అయి.. వారి బాధలను తీర్చడానికి నాటి నిజాం పాలకులకు కనువిప్పు కలిగించేందుకు సతీసమేతంగా.. అవిశ్రాంతంగా పాటుపడ్డారు సైమన్ డార్ఫ్‌. అది 1932 -40...

Saturday, January 6, 2018 - 20:55

కుమ్రం భీం అసిఫాబాద్‌ : వార్తను నిర్భయంగా ప్రచారం చేస్తూ ప్రజల కొరకు టెన్‌ టీవీ పనిచేస్తుందన్నారు తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా అధ్యక్షుడు అజ్మిరా శ్యాం నాయక్‌. ఈ మేరకు కుమ్రం భీం అసిఫాబాద్‌ జిల్లాలో టెన్‌ టీవీ క్యాలెండర్‌ను ఆయన ఆవిష్కరించారు. కొత్త సంవత్సరంలో మరిన్ని విజయాలు సాధించి టెన్‌ టీవీ ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా నిలవాలని కోరారు. 

...
Sunday, December 31, 2017 - 13:39

కుమ్రంభీం ఆసిఫాబాద్‌ : జిల్లాలో భారీగా చోరి జరిగింది. కాగజ్‌ నగర్‌లోని మీనాక్షి జ్యుయెలర్‌లో అర్ధరాత్రి షెట్టర్‌ పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు. దాదాపు 80తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లినట్లు జ్యుయెలర్‌ యాజమాని తెలిపారు. సంఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ సందర్శించారు. సుమారు నలుగురు వ్యక్తులు ఈ దోపిడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు...

Pages

Don't Miss