Sunday, November 19, 2017 - 16:39
Friday, November 17, 2017 - 16:43
Saturday, November 11, 2017 - 19:26

ఆసిఫాబాద్ : మంత్రులు కడియం శ్రీహరి, ఇంద్రకరణ్‌రెడ్డి, జోగు రామన్నలు.. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా.. సిర్పూర్ నియోజకవర్గంలో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా కడియం శ్రీహరి కాగజ్‌నగర్‌లోని ఉన్నత పాఠశాలలోని డిజిటల్‌ తరగతులను ప్రారంభించారు. అలాగే ప్రభుత్వ జూనియర్ కాలేజీలో నూతనంగా నిర్మించిన అదనపు గదులను ప్రారంభించారు. అక్కడే జూనియర్ కాలేజ్‌...

Saturday, November 4, 2017 - 21:20

హైదరాబాద్ : కార్తీక పౌర్ణమి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్తీక శోభ సంతరించుకుంది. తెల్లవారు జామునుంచే శైవక్షేత్రాలన్నీ భక్తులతో పోటెత్తాయి. కార్తీక స్నానాలు, కార్తీక పూజలతో తెలుగు రాష్ట్రాల ప్రజలు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ఉదయం నుంచే భక్తులు శివాలయాలకు క్యూ కట్టారు. హైదరాబాద్‌- ఎల్‌బీ నగర్‌లోని శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో ఉదయం 4 గంటల...

Monday, October 30, 2017 - 18:52

కుమ్రంభీం ఆసిఫాబాద్‌ : కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీ సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. అరకొరగా వస్తున్న ఆదాయంతో ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. దీంతో మున్సిపాలిటీలో సమస్యలు పేరుకుపోతున్నాయి. ఆర్థిక సంక్షోభం, అధికారుల నిర్లక్ష్యంతో అభివృద్ధికి ఆమడదూరంలో నిలిచిన కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీపై 10టీవీ కథనం..
మున్సిపాలిటీలో తిష్టవేసిన సమస్యలు...

Pages

Don't Miss